@TeluguBulletin నువ్వు రైల్వేశాఖ ని టాగ్ చేస్తే నీకు సమాధానం వస్తుంది. నువ్వు ఇవ్వగలిగితే ఇవ్వు లేదూ అంటే వదిలే. వాళ్ళు నిన్ను ఏమన్నా డిమాండ్ చేసారా? అది మన ఇష్టం ఇవ్వాలి అనుకుంటే ఇవ్వడం. లేదు అంటే వాళ్ళు సైలెంట్ గా వెళ్ళిపోతారు కానీ నీలాగా గోల చెయ్యరు.
పాఠం నేర్చిన వాదు విజయం సాధిస్తాడో లేదో కానీ. గుణపాఠం నేర్చుకున్న వాడు మాత్రం చరిత్ర సృష్టిస్తాడు.
Those who learn lessons may or may not achieve success, but the one who learns from life's hard lessons transforms himself and creates history.
~రా1
3Y
అదృష్టం ఒక రాయితో కొట్టి తెచ్చుకునేది కాదు,
దానికి కాలం చేసే మాయ వేరు.
సమయం కలిసి వస్తే సాధారణ మనిషి కూడా అసాధారణ విజయాలు సాధిస్తాడు.
Luck is not something you can obtain by striking a stone;
it is a different kind of magic woven by time.
~రా1
64.2K26
మనం నడిచే దారి తెలియకపోతే నడవడం మానేయము, ఏదో ఒక దారి వెతుకుతాము. అలాగే జీవితంలో పరిస్థితులు కఠినంగా ఉన్నా, మార్గం కనిపించకపోయినా బతకడం ఆపకూడదు. ఆశతో, ధైర్యంతో కొత్త దారిని వెతుకుతూ ముందుకు సాగాలి.
జీవితం ప్రతి రోజూ ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూనే ఉంటుంది. ఆ పాఠాలను అర్థం చేసుకుని, అనుభవాల నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగడం మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు.
Life keeps teaching us lessons every day. Never forget to learn, grow, and move forward from those experiences.
~రా1
61.2K26
మనం ఎలాంటి వారిమో ఇతరులు చెప్పితే తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మన వ్యక్తిత్వమే మన గురించి మాట్లాడాలి.
There is no need for others to define who we are; our character should speak louder than words.
~రా1
59.2K26
పక్కోడి ఎదుగుదల చూసి ఏడ్చే ప్రతి కార్మికుడికి,
తన కన్నీటితో సమాజాన్ని నాశనం చేసే ప్రతి కష్టజీవికి హృదయపూర్వక మే డే శుభాకాంక్షలు.
కష్టపడే కళ్లు ఉన్న మనుషులే నిజమైన గౌరవానికి అర్హులు. ✊
May Day greetings to every worker who cries over others’ success.
~రా1
51.2K26