మహబూబాబాద్ Dis, Narshimulapet MDL,Bojjanapet village లో గౌరవ శ్రీ PSN MURTHY గారితో శ్రీ గౌరవ HRC జస్టిస్ చంద్రయ్య గారు.. అంబేద్కర్ విగ్రహం opening time lo
@Collector_MBD @SatyavathiTRS అడివి హక్కు పత్రాలు వాటి సర్వేలో చాలా గందరగోళం అండ్ మోసాలు జరుగుతున్నాయి. ఒకరి పేరు మీద ఉన్న భూమిని మరొక పేరు మీద వేస్తూ అధికారులు ఇష్టం వచ్చినట్టుగా వివరిస్తున్నారు. గత 50years నుంచి సాగు చేసుకున్న రైతుల పేర్లు కాకుండా అధికారులకు నచ్చిన పేర్లపై భూమిని ఎక్కిస్తున్నారు.
నా పేరు గీసా. వెంకన్నs/o రాములు (late) . మా గ్రామం అప్పరాయపల్లి,గూడూరు మండలం,మహబూబాబాద్. గత కొన్ని రోజులుగా మా విలేజ్లో ఫారెస్ట్ అధికారులు, విలేజి సెక్రెటరీ గారు కలిసి భూముల సర్వే చేస్తున్నారు. నాకు ఎకరం భూమి ఉన్నది. మా భూమికి ఇరువైపులా వేముల ఏకాంతం,గోగు కుమారు భూమి ఉన్నది.
1Year back ఫారెస్ట్ FBO గారు అయినా అశోక్ సార్ గారు సర్వే చేశారు. కానీ ఇప్పుడు వచ్చిన FBO and Secretary గారు మీ పేరు లేదు మేము సర్వే చేయము అని చెప్పేసి, మా ఇరువైపు ఉన్నవారి భూములు సర్వేలు చేశారు. వన్ ఇయర్ కి ఇప్పుడు ఎలా పేర్లు మారుతాయి.