నేను మీ పార్టీలో ఒక్క అవినీతి గుంటనక్కను విమర్శిస్త���నే.. కొన్ని గంటల్లో పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేశారు
అదే గుంటనక్కతో అంటకాగుతూ మీ పార్టీ అధినేత తీరుతోనే నష్టపోయామని మీరు బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం పార్టీ వ్యతిరేకం కాదా?
మీరు మీ పార్టీ అధినేత *KCR* గారిని విమర్శించడం.. ఆయన తీసుకున్న విధాన పరమైన నిర్ణయా��ను బాహాటంగా తప్పు పట్టడం పార్టీ వ్యతిరేక చర్య కాదా!?
మీ ఫామ్ హౌస్ లు, అక్రమంగా ఇచ్చిన పర్మిషన్లు.. ఆంధ్రా దోస్తులకు ఇచ్చిన నజరానాలు.. క్విడ్ ప్రో కో దందాలతో మీ పార్టీని పాతాళంలోకి నెట్టింది మీరు కాదా?
నిన్నటి బీఆర్ఎస్ మీటింగులో ఓ రైతు ఫోన్ మాట్లాడుతుంటే "నీ పెండ్లామా!? అంత అర్జెంటా!? అని అహంకారంతో అతని భార్యనే అవమానించారు.." "ఒక మహిళా సాయం కోరి వస్తే నా కోసం కన్నావా" అని అమ్మనే అవమాన���ంచారు
గుంటనక్క MIND GAME లో BLIND గా పడిపోయి పెద్ద మనిషినే తప్పు బడుతున్నావ్.. బీఆర్ఎస్ కు గోతిని తవ్వుతున్నావ్
కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్టు.. పార్టీలో మీ వైఫల్యాన్ని.. మీ చేతగాని తనాన్ని బీఆర్ఎస్ అధినేతపై మోపుతున్నావు అంటే... ప్రత్య��్ష రాజకీయాల్లో మీ స్థానం ఏమిటో అర్థమవుతుందా?
నిమజ్జనోత్సవంలో ఎంతమంది సోషల్ మీడియా influencers ను బతిమాలుకున్నారో ఆ గణేష్ మహారాజుకు, మీ అంతరాత్మకు తెలుసు...
నేను నీలాగా విష నాగుల మాటలు విని మాట్లాడను.. నిర్ధిష్టమైన ఆధారాలతోనే మాట్లాడుతాను.. నాతో పెట్టుకోకు!
From heartbreak in the team event to the podium in the individual! 🎯
Hearty congratulations to World No. 1 @singhesha10 on winning the Silver Medal in the Women’s 25m Pistol at the Asian Games 2026. Her resilience and champion mindset make the entire nation proud. 🇮🇳👏
#AsianGames2026 #EshaSingh #IndiaAtAsianGames #PrideOfIndia
(File Pic)
మంచిర్యాల నస్పూర్ గేట్ వద్ద లారీ, ఆటో ఢీకొని నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోవడం ��ీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.. నిత్యం పని చేస్తూ తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్న ఏడుగురు మహిళలు ఆటోలో మంచిర్యాలకు వెళ్తుండగా ప్రమాదం జరిగి నలుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం.. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి. ఈ ప్రమాదంలో మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థి���్తున్నాను.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
అందరికి అందుబాటులో వైద్యం ఉంటుంది అని చెప్పే నిమ్స్ ఆసుపత్రిలో ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఫోన్ వస్తే తప్ప బెడ్ దొరకని పరిస్థ��తి ఉంది. సామాన్యుడికి ఆక్సిజన్ బెడ్ అవసరమైతే 4 నుంచి 7 రోజులు వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది.. బెడ్లు అందుబాటులో లేక వీల్ చైర్ లో కూర్చోబెట్టి చికిత్స చేయాల్సిన పరిస్థితి ఉన్నపటికీ ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదు
Youth of Telangana, let’s put our screens to work for real change.
Visit local Govt hospitals, take photos or videos of the real conditions, and tag us or send them in. Together, we will build collective pressure on the government to fix our healthcare system. Telangana Rakshana Sena will not stop until every hospital is upgraded and every citizen gets the quality care they deserve! ✊🏽
ఆదిలాబాద్ ఘటన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న పరిస్థితిపై సమాచారం సేకరిస్తే అత్యంత భయంకరమైన చేదు వాస్తవాలు బయటపడ్డాయి. 2020-21 లో 6 వేలు, 2022-23 లో 4,933, 2024-25 లో 3,853 మంది పసిపిల్లలు చనిపోయారు. చేతగాని ముఖ్యమంత్రి వైద్య రంగ��న్ని విస్మరించి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు
The sheer negligence and profound callousness of the State Government have reduced Telangana's public healthcare infrastructure to a state of absolute shambles, marked by systemic failures and a chilling disregard for human life.
Staggering Infant Fatalities: Over the last two years alone, an alarming total of 378 infants lost their lives at RIMS, Adilabad. Despite continuous distress signals from the ground, the state Health Minister refused to step foot in the hospital until five young lives were brutally engulfed by the official machinery’s sheer negligence regarding basic equipment and maintenance standards.
The Hollow Promise of "Adoption": Chief Minister A. Revanth Reddy made grand public declarations about adopting Adilabad district to drive its development. Today, the Telangana Rakshana Sena (TRS) poses a direct, pointed question to the administration: Is this the magnitude of apathy and neglect that you unleash on a district you claim to adopt; where human life is treated as utterly worthless?
The Myth of Financial Scarcity: The government's standard excuse of a fund crunch is nothing more than a smokescreen. As things stand, over ₹500 crores of Central Government funds remain unutilized in the state's coffers. Every single time a shortage of essential medical staff, life-saving supplies, or critical equipment makes media headlines, the administration cries foul over a lack of resources, which is completely false. Furthermore, crumbling local infrastructure continues to claim lives daily, with pathetic road conditions forcing helpless pregnant women to endure harrowing journeys and frequently deliver en route to hospitals, while harassed and overworked hospital staff are left to suffer in silence.
The 30-Day Ultimatum and Call to Action
The Telangana Rakshana Sena (TRS) officially issues a strict 30-day deadline to the State Government. If the administration fails to take concrete, sweeping action within this timeframe.
Specifically to:
-Thoroughly revamp RIMS and public hospitals to guarantee true, high-quality healthcare for the poor;
-Instantly repair killer roads that endanger local lives and cause emergency roadside deliveries; and
-Address and resolve the severe grievances and harassment faced by hospital staff,
If the government fails to do so, TRS will launch a massive, widespread district-wide agitation to ensure that the citizens of Telangana finally receive what they rightfully deserve: True Governance.
ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్నానన్న ముఖ్యమంత్రి… మీరు దత్తత తీసుకున్న జిల్లాలో ఐదు మంది పసి పిల్లలు చనిపోతే వచ్చి చూసేందుకు తీరక లేదా?
ఫుట్ బాల్ ఆడేందుకు, విదేశాల్లో తిరిగేందుకు ఈ ముఖ్యమంత్రికి సమయం ఉం��ోంది కానీ మైనార్టీ, ఆదివాసీ పిల్లలు చనిపోతే చూసే టైమ్ కూడా లేదా?
అత్యంత పురాతన ఆలయాలను పునరుద్ధరిస్తూ ఆ ఆలయాల భూములు, అన్యాక్రాంతమవుతున్న ఆస్తులను కాపాడుతున్న విశ్వబంధు ట్రస్ట్ నిర్వాహకురాలు యమునా పాఠక్ గారికి అభినందనలు
మన గుడి మన బలం కార్యక్రమం ద్వారా ఆమె చేస్తున్న సేవలు ఎంతో గొప్పవి
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన ప్రమాదంలో చిన్నారుల మృతి విషయంలో డాక్టర్లు, సిబ్బం��ి నిర్లక్ష్యం కన్నా మంత్రి నిర్లక్ష్యమే బాధించింది.
ముగ్గురు చిన్నారులు చనిపోతే బాధిత కుటుంబాలకు పైసా సాయం చేయరా?
ఫోటోలు దిగేందుకే హెల్త్ మినిస్టర్ ఘటన స్థలానికి వెళ్లారు కానీ కనీస మానవత్వం ప్రదర్శించలేదు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు రేపు ఆదిలాబాద్ వెళ్తాం
Gold secured in style! 🥇🇮🇳
A phenomenal all-round masterclass from the Women in Blue as they defeat Sri Lanka by a massive 147 runs to retain the Asian Games Gold Medal!
Sensational knocks from @mandhana_smriti and @13richaghosh , backed by a stellar bowling attack. Making the entire nation proud! 🏏🔥
#AsianGames #TeamIndia #WomenInBlue #GoldMedal #INDvSL
ఆదిలాబాద్ రిమ్స్ స్పెషల్ న్యూ బర్న్ కేర్ యూనిట్ లో(ఎస్ఎన్ సీయూ) అగ్ని ప్రమాదం జరిగి ఐదు రోజుల పసికందు సహా మరో శిశువు మరణించారనే వార్త తీవ్రంగా కలచి వేసింది
రిమ్స్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగి ఇద్దరు శిశువులు ప్రాణాలు కోల్పోవడానికి నూటికి నూరుపాళ్లు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
నిరుపేదలకు వైద్యం అందించే రిమ్స్ లో సరైన సదుపాయాలు లేవన్న విషయం జనంబాట కార్యక్రమంలో భాగంగా ఆస్పత్రిని సందర్శించినప్పుడే ఎత్తి చూపాము
అమాయక ఆదివాసీలు, గిరిజనులు, పేదలకు వైద్యం అందించే ఆస్పత్రిలో మెరుగైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశాం
ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తల్లి పొత్తిళ్లలో సేద దీరాల్సిన పసికందులు ఈ రోజు ప్రాణాలు కోల్పో��ారు.. మరో ఇద్దరు ప్రాణాపాయం లో ఉన్నారు.. 20 మందికి పైగా శిశువులు అస్వస్థతకు గురయ్యారు
ఈ దుర్ఘటనతో నైనా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి.. రిమ్స్ సహా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి.. ఎలక్ట్రిక్ పరికరాల మెయింటనెన్స్ ఎప్పటికప్పుడు చేపడుతూ మరోసారి ఎలాంటి దుర్ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలి
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి గర్భ శోకంలో మునిగిపోయిన వారి మాతృమూర్తులు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. వారు ఈ దుఃఖం నుంచి త్వరగా బయట పడే ధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను
Deep gratitude to the incredible people of Kodangal for the overwhelming love you showered on @TRSparty_HQ during today's Panchajanya Sankalpa Sabha! 🙏✨
రెండు దున్నపోతులు ఇచ్చినా సరే బంగారం పండిస్తానని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి…
అధికారంలోకి వచ్చాక రైతులు యూరియా, సాగునీరు, విద్యుత్, రైతు భరోసా, మద్దతు ధర, బోనస్ కోసం ఇబ్బందులు పడే పరిస్థితి తెచ్చిన అసమర్థుడు రేవంత్ రెడ్డి