"అమ్మ నాన్న మన @PawanKalyan "
నీ సంతోషం మాకోసం వదిలేసావ్...
నీ కష్టం మాత్రం నువ్వే భరిస్తున్నావ్.
ప్రజల కోసం బ్రతికే నీకు,
ప్రజలే నీ కుటుంబం అయ్యారు.
"ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు...నీతోనే"
@JanaSenaParty@JSPShatagniTeam
@Kalyaan__cult Don’t compress jsp to only kapu bro
Inka mee istam
Vmr andhariki leader oka kapulake parimitham chesaru
Pk ni jsp ni kapu party cheyodhu
Vere caste religions vallu own cheskovadhaa ??