Bodhan shakeel is just a name sake muslim.He has never raised a single issue related to minorities.He is a corrupt MLA who has manipulated muslim votes for his own political gain.
#ByeByeKCR@INCTelangana@revanth_anumula
మాజీ కేంద్రమంత్రి ఎస్. జైపాల్ రెడ్డి గారికి...
సీఎం రేవంత్ రెడ్డి నివాళులు
CM Revanth Reddy Pays Tribute to Former Union Minister S. Jaipal Reddy on His Death Anniversary
నేడు పేపర్ లీక్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అంటున్న కేటీఆర్..
���ాడు టీజీపీఎస్సీ పేపర్ లీక్ సమయంలో ఏం మాట్లాడారో చూడండి..
ఇన్ని రోజులు మౌనంగా ఉండి, పేపర్ లీక్ ధర్నాకు ట్రాక్షన్ వస్తుందని గమనించి ఈరోజు ధర్నాకు వచ్చారు.
యువతను బలి చేసినవారే, ఈరోజు యువత కోసమంటూ ఫోజులు కొడుతున్నారు.
Mr. Modi, our students are demanding Dharmendra Pradhan’s resignation.
Don’t insult their intelligence with this pathetic midnight video.
1. Sack Pradhan.
2. Punish those who beat students.
3. Apologise
Pehle ladhe the goron se,
Ab ladenge choron se.
Na patthar se, na lathi se darenge,
Har zulm ka datkar saamna karenge.
Hum Rahul Gandhi ke Babbar Sher hain,
Na jhukenge, na kabhi darenge.
Protest Outside the BJP Office in Hyderabad
Where they welcomed us with lathis and stones, as per their violent practices, which were taught by their leaders and followed by their followers.
#Telangana #RahulGandhi #Congress
जब तक छात्रों-युवाओं को न्याय नहीं मिल जाता, तब तक कांग्रेस पार्टी, हमारे नेता और हम लोग PM आवास के सामने से हिलने वाले नहीं हैं।
दिन हो या रात... नरेंद्र मोदी को बाहर आना पड़ेगा।
हमारी अपील है- जो भी जहां है, वो यहां आए और धरने पर बैठ जाए। जब तक न्याय नहीं मिलेगा, हम नहीं हिलेंगे।
: @Pawankhera जी
సింగపూర్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ సమావేశంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
Chief Minister A. Revanth Reddy garu participated and addressed a diaspora gathering of the Telangana Cultural Association of Singapore.
Legislative affairs, IT and Industries minister D. Sridhar Babu garu, senior leader and MLA Pocharam Srinivas Reddy garu, MLA K. Jayaveer Reddy, Hyderabad city Congress chief Dr C. Rohin Reddy also participated.
#RevanthReddy
• @revanth_anumula
Dear @GHMCOnline, after replacing the main manhole covers,the work was left incomplete. The old covers, debris, and garbage are blocking the road, creating a serious safety hazard. Kindly clear it immediately. Murad Nagar, Mehdipatnam, near Patel Dairy Farm, oppositen side
మీటర్లూ పడితే...
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయం...
మేం పెట్టకుంటే...
బీఆర్ఎస్ తప్పుకుంటదా?
---- సీఎం రేవంత్ రెడ్డి సవాల్
ఉచిత విద్యుత్ ఎత్తేస్తామన్నది పచ్చి అబద్ధం
స్మార్ట్ మీటర్లకు పునాది వేసిందే బీఆర్ఎస్/కేసీఆర్..
ఒకవేళ మా ప్రభుత్వం వ్యవసాయ మోటర్ల కు స్మార్ట్ మీటర్లు పెడితే, 24 గంటల ఉచిత విద్యుత్ రద్దు చేస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయం.. ప్రజలను ఓట్లు అడగం..
ఒకవేళ మేం మీటర్లు పెట్టకపోతే ఇప్పుడు అబద్దాలు ఆడుతున్న బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పు కుంటుందా?
ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెబుతుందా?
--- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
#RevanthReddy #KCR #Telangana