షర్మిలకు జగన్ ���ేఖ:ఆస్తులు వెనక్కి తీసుకుంటానంటూ షర్మిలకు జగన్ లేఖ,ఆగస్టు 27వ తేదీన షర్మిలకు లేఖ రాసిన జగన్ ,రాజకీయంగా నన్ను వ్యతిరేకించావునా ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరించావు
నీపై ప్రేమ, ఆప్యాయతలు పోయాయి
నా సొంత శ్రమ, పెట్టుబడితో వ్యాపారాలు మొదలు పెట్టాను
వాటికి వారసత్వంతో ఎలాంటి సంబంధం లేదు ,నీవు చేసిన పనులు నన్ను బాధించాయి
నాకు వ్యతిరేకంగా నీ చర్యలకు ప్రేమ, ఆప్యాయత చూపాల్సిన అవసరం లేదు,గిఫ్ట్ డీడ్ కింద రాసిచ్చిన వాటాలను వెనక్కి తీసుకుంటన్నాను
నాకు, అవినాష్ రెడ్డి, భారతి రెడ్డిలకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు,నన్ను రాజకీయంగా ఏమి అనకు,రాజకీయంగా నాకు అడ్డు రాకు..అప్పుడు నీకు ఆస్తులు రాసే విషయంపై ఆలోచన చేస్తా ,నీ ఆలోచన, ప్రవర్తన మారితే వాటిని పునరుద్ధ��ిస్తా,ఆస్తులకు సంబంధించి కోర్టు కేసులన్నీ పరిష్కారమయ్యాక..ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఎంత చేయాలి? అన్నది ఆలోచిస్తా
షర్మిల లేఖ: జగన్‌కు సెప్టెంబర్ 12న షర్మిల లేఖ,లేఖలో జగన్‌ను కడిగిపడేసిన షర్మిల,రాజకీయాలపై జగన్ షరతులు :నా గురించి, భారతి గురించి, అవినాష్ గురించి ఎక్కడా మాట్లాడొద్దు ,అవినాష్‌తోపాటు తన గురించి, భారతి గురించి మాట్లాడకూడదని కండిషన్
తన రిప్లయ్‌లో జగన్ షరతులను కొ��్టిపారేసిన షర్మిల,నా కెరీర్‌ను, నా రాజకీయాలను నిర్దేశించడానికి మీరెవరు ?ఆస్తుల్లో నలుగురికీ సమానవాటాలు దక్కాలనేది నాన్న ఆకాంక్ష,నాన్న ఆశలకు, ఆకాంక్షలకు విరుద్ధంగా మీరు ఆలోచిస్తున్నారు,సాక్షి మీడియాలోనూ నాకు తీరని ద్రోహం చేశారు,నాన్న కలలో కూడా ఊహించని విధంగా అమ్మపై, నాపై కేసులు పెట్టారు,ఆస్తుల్లో నాకు ఎలాంటి హక్కులు లేకుండా చేయకూడదనే మీ దుర్బుద్ధి అర్థమైంది,మీరు ఎన్ని చేసి���ా నా గమ్యాన్ని మీరు అడ్డుకోలేరు-షర్మిల
Dear @PawanKalyan gaaru as you are about to face the big battle of politics. As a member of your film family I hope you achieve everything you wish and keep all your promises. I am rooting for you and I am confident the entire fraternity is too. All the very best sir 🙏🏼