నాడు @ysjagan గారిపై ప్రతిపక్షం ఆరోపణలు చేస్తే, అవసరమైతే తన కొడుకుపై కూడా సీబీఐ ఎంక్వయిరీ వేయిస్తానని వైయస్ఆర్ గారు చెప్పారు.
అదే విధంగా, కొడుకు @naralokesh సచ్చీలతను నిరూపించుకోవడానికి సీబీఐ ఎంక్వయిరీ వేయించే దమ్ము లేదా @ncbn?
VC- @99TVTelugu#NaraLokeshMustResign #MegaDSCScam
#MosagaduBabu #JaganannaConnects
Just Time matters..🔥🥵
రేపు మా ప్రభుత్వం వచ్చిన తరువాత దెబ్బలు తిన్న వీళ్ళు ఇదే కొనసాగిస్తే @ncbn@iTDP_Official పరిస్థితి ఏంటి ఒకసారి అలోచించుకొండి..? 🥵
తమ్ముళ్ళకి దెబ్బ మీద దెబ్బ 💔
క్షమించ మని అడిగి అన్న గారి సీన్ డిలీట్ చేస్తారనుకుంటే ట్రోల్ అయితే అవ్వని అని బదులిచ్చిన NDA MLC నాగ బాబు కొడుకు వరుణ్ తేజ్
ఇంకెంత కాలం ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ బతికేస్తావు చంద్రబాబూ?
యాక్సిడెంట్ తర్వాత క్షతగాత్రుడిని రక్షించేందుకు సీదిరి అప్పలరాజు గారి కుమారుడు తీవ్రంగా ప్రయత్నించాడు
సీపీఆర్ చేసి.. 108కి ఫోన్ చేసి బతికించేందుకు విశ్వప్రయత్నం చేశాడు
అన్నీ తెలిసినా.. అబద్ధాలతో జనాల్ని మభ్యపెట్టడం ఎంత వరకు కరెక్ట్ @ncbn ?
#TDPFakeNewsFactory
#SadistChandraBabu
తీవ్రమైన వాగ్వాదం !!!
అమిత్ షా :నేను ఏమి మాట్లాడాలో మీరు నాకు చెప్పొద్దు
సంజయ్ సింగ్( అప్) : అధికారం కోల్పోయాక, మీరు బయట కనిపించరు. ఒకవేళ నాకు మూడు గంటల పాటు ఈడీ (ED) మరియు సీబీఐ (CBI) అధికారాలు లభిస్తే, మీరందరూ జైలు లోపల ఉంటారు.