RespectedSir, @chiranjeevimlc and @Naralokesh, @OfficeofNL
It has been more than 2 years since the Degree College Lecturer notification was released, and over 7 months have passed since the completion of the examination.
Justice delayed is justice denied
#APPSC, #DLRESULTS
#ReleaseAPDegreeCollegeLecturerResults@chiranjeevimlc and @Naralokesh,
It has been more than 2 years since the Degree College Lecturer notification was released, and over 7 months have passed since the completion of the examination.
Justice delayed is justice denied.
సార్ @naralokesh@AndhraPradeshCM,
APPSC వరుసగా ఫలితాలు విడుదల చేస్తోంది, కానీ డిగ్రీ లెక్చరర్ (DL) అభ్యర్థుల పట్ల జాప్యం ఎందుకు? నోటిఫికేషన్ వచ్చి నెలలు గడుస్తున్నా మా ఫలితాల ఊసే లేదు. నిరుద్యోగుల నిరీక్షణకు చరమగీతం పాడి, తక్షణమే DL ఫలితాలు ప్రకటించేలా APPSC ని ఆదేశించండి.
#ReleaseAPDegreeCollegeLecturerResults@chiranjeevimlc and @Naralokesh,
It has been more than 2 years since the Degree College Lecturer notification was released, and over 7 months have passed since the completion of the examination.
Justice delayed is justice denied.
Respected @naralokesh Garu, we the Degree Lecturer (DL) aspirants request your urgent intervention. Our futures depend on these results, and the delay is causing great distress. Please ensure the release of results as early as possible. 🙏#ReleaseAPDegreeCollegeLecturerResults
RespectedSir, @chiranjeevimlc and @Naralokesh, @OfficeofNL
It has been more than 2 years since the Degree College Lecturer notification was released, and over 7 months have passed since the completion of the examination.
Justice delayed is justice denied
#APPSC, #DLRESULTS
Years of preparation, months of waiting — still no Degree College Lecturer results. We urge the concerned authorities to act immediately and announce the results without further delay.
#DLResults#APPSC#JusticeForAspirants@naralokesh
గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి వినమ్ర విజ్ఞప్తి — DL ఫలితాల విడుదలలో జరుగుతున్న ఆలస్యం వల్ల వేలాది అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. దయచేసి ఈ ప్రక్రియను వేగవంతం చేసి, స్పష్టమైన అధికారిక ప్రకటన విడుదల చేయాలని కోరుకుంటున్నాం. #DLRESULT@naralokesh
ఆంధ్రప్రదేశ్ డిగ్రీ లెక్చరర్ పరీక్ష అభ్యర్థుల దయనీయ స్థితిని సహృదయంతో అర్దం చేసుకొని, గౌరవనీయులు అయిన మానవవనరుల శాఖ మంత్రివర్యులు
@naralokesh గారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు హామీ ఇచ్చి, మా మనసులో ఉన్న ఒత్తిడిని తగ్గించిన @chiranjeevimlc గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
760 రోజుల సుదీర్ఘ నిరీ��్షణ.. 200 రోజులుగా DL ఫలితాల కోసం అభ్యర్థుల ఆవేదన! @naralokesh సార్, విద్యాశాఖలో మీరు చూపిస్తున్న వేగం మా ఫలితాల విషయంలో కూడా ఉంటుందని ఆశిస్తున్నాం. ఫలితాలు విడుదల చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రారంభించండి. @naralokesh @chiranjeevimlc
760 రోజుల సుదీర్ఘ నిరీక్షణ.. 200 రోజులుగా DL ఫలితాల కోసం అభ్యర్థుల ఆవేదన! @naralokesh సార్, విద��యాశాఖలో మీరు చూపిస్తున్న వేగం మా ఫలితాల విషయంలో కూడా ఉంటుందని ఆశిస్తున్నాం. ఫలితాలు విడుదల చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రారంభించండి. @naralokesh @chiranjeevimlc
డీఎల్ ఫలితాల విడుదలలో కొనసాగుతున్న ఆలస్యం అభ్యర్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పరీక్షలు పూర్తి అయ్యి ఎంతోకాలం అయినా స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పారదర్శకంగా ఫలితాలు విడుదల చేయాలి. @naralokesh@chiranjeevimlc
డీఎల్ ఫలితా�� విడుదలలో కొనసాగుతున్న ఆలస్యం అభ్యర్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పరీక్షలు పూర్తి అయ్యి ఎంతోకాలం అయినా స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పారదర్శకంగా ఫలితాలు విడుదల చేయాలి.
@naralokesh