@ncbn@ysjagan అంతక ముందు ఇప్పుడు వలస వెళ్లలేదా మీరు రాయల సీమలో పుట్టి రాయల సీమ వాసులకు ఏమి చేసారు సీమ వాళ్ళందరూ బెంగుళూరు, చెన్నై వలస వెళ్తున్నారు ఎప్పటికి మీ 14 యేండ్ల పరిపాలనలో వలస వెళ్లే వారికీ పని కల్పించలేకపోయారు ముందు మీరేమి చేసారో చెప్పి తరువాత ఇంకొకరిని విమర్శించండి