దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని 🇮🇳
బీజేపీ నాయకులు శ్రీ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో
నీలమ్మ వేపచెట్టు అమ్మవారి సన్నిధిలో భక్తిశ్రద్ధలతో దీపాల అలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
భారతమాతకు జై 🇮🇳
జై హింద్!
@PMOIndia@narendramodi
జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి జన్మదిన సందర్భంగా GVMC 33వ వార్డు లో ex జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ మరియు కార్పొరేటర్ @gkvasantha గారి ఆధ్వర్యంలో ఒకరికి జీవనోపాధి కోసం తోపుడు బండి, 10మందికి గొడుగులు పంపిణి చేశారు. కార్యక్రమం లో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన���నారు.
#HBDJanaSenaniPawanKalyan
ఒక జనసేన కార్యకర్తగా నా ఆవేదన… 🙏🏻
కూటమి ధర్మం అంటే కేవలం కలిసి అధికారంలో ఉండటం మాత్రమే కాదు… కూటమిలో భాగస్వాములైన ప్రతి పార్టీకి, ప్రతి నాయకుడికి తగిన గౌరవం ఇవ్వడం కూడా.
ఇటీవల ప్రచురించిన ఈ పత్రిక/కరపత్రంలో గౌరవనీయులైన శ్రీ నరేంద్ర మోదీ గారు మరియు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు
లేకపోవడం నాకు ఎంతో బాధ కలిగించింది.
ఇది ఉద్దేశపూర్వకమా, లేక పొరపాటా అనేది సంబంధిత పార్టీ నాయకత్వమే స్పష్టం చేయాలి. కానీ ఒక జనసేన సైనికుడిగా, కూటమి ధర్మాన్ని గౌరవించే వ్యక్తిగా ఈ విషయంపై నా ఆవేదనను వ్యక్తం చేయాల్సిన బాధ్యత నాకుంది.
కూటమి అంటే ఐక్యత…
ఐక్యత అంటే పరస్పర గౌరవం…
ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ గా ఎమ్మెల్సీ శ్రీ నాగబాబు గారు నియామకం
- క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు
- త్వరలో నియామక బాధ్యతలు చేపట్టనున్న శ్రీ @NagaBabuOffl గారు
ఆంధ్రప్రదేశ్‌లో పచ్చదనం, అటవీ విస్తీర్ణం, పర్యావరణ పరిరక్షణకు మరింత ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రిచ్మెంట్ (ఏపీ గ్రీన్)’ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు శ్రీ కొణిదెల నాగేంద్రరావు (శ్రీ నాగబాబు) గారిని నామినేట్ చేస్తూ రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ https://t.co/svGg7SHuRM.93, తేదీ 17-08-2026ను జారీ చేసింది.
ఈ నియామకంతోపాటు, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా శ్రీ నాగేంద్రరావు గారికి క్యాబినెట్ హోదా కల్పిస్తున్న��్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
2047 నాటికి 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యం
ఆంధ్రప్రదేశ్‌లో అటవీ పరిరక్షణ, పచ్చదనం పెంపు కలిపి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50 శాతానికి పెంచడం ఏపీ గ్రీన్ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని 2047 నాటికి సాధించే దిశగా ఏపీ గ్రీన్ పనిచేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేయడానికి ఏపీ గ్రీన్ గవర్నింగ�� బోర్డు, ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు జిల్లాస్థాయిలో పాలక మండళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఏపీ గ్రీన్ లక్ష్యాలు, కార్యక్రమాల అమలులో వివిధ శాఖలు, జిల్లాస్థాయి సంస్థల మధ్య సమన్వయం సాధించడం, కార్యక్రమాల అమలును వేగవంతం చేయడం, వాటి పురోగతిని పర్యవేక్షించడం వంటి కీలక బాధ్యతలను ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా శ్రీ నాగబాబు గారు నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా ��ాష్ట్రవ్యాప్తంగా చేపట్టే పచ్చదనం పెంపు, పునర్వనీకరణ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు జిల్లాస్థాయి వ్యవస్థలను అనుసంధానిస్తూ సమర్థవంతమైన అమలు వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ నియామకం కీలకంగా నిలవనుంది. రాష్ట్ర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ��ంచుకుని పర్యావరణ సమతుల్యతను కాపాడటం, అడవులు, చెట్ల విస్తీర్ణాన్ని పెంచడం, పునర్వనీకరణ కార్యక్రమాలను విస్తృత స్థాయిలో చేపట్టడం వంటి అంశాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదనడానికి ఏపీ గ్రీన్ ఏర్పాటు, దాని ఎగ్జిక్యూటివ్ కమిటీకి చైర్పర్సన్ నియామకం నిదర్శనంగా నిలుస్తుంది.
శ్రీ నాగబాబు గారి నాయకత్వంలో ఏపీ గ్రీన్ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా మరింత సమర్థవంతంగా ముందుకు సాగుతాయని, “పచ్చని ఆంధ్రప్రదేశ్ – ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్” లక్ష్య సాధనకు ఈ వ్యవస్థ దోహదపడుతుందని ఆశాభావం కూటమి భాగస్వామ్య పార్టీల నుండి వ్యక్తమవుతోంది.
గర్వించదగ్గ ఘనత!
80వ స్వాతంత్ర్య ది��ోత్సవ వేడుకల సందర్భంగా @GKFVIZAG కు సామాజిక సేవా రంగంలో అందించిన విశేష సేవలకు గుర్తింపుగా Merit Award లభించడం ఎంతో ఆనందంగా,గర్వంగా ఉంది. 🙏🏻
ఈ గౌరవం మా సేవా కార్యక్రమాలకు మరింత ప్రోత్సాహం.
సేవే మా సంకల్పం ప్రజలే మా బలం!
#MeritAward #JaiHind
మహిళా భద్రత కోసం జనసేన.
మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించడంతో పాటు, సమాజంలో చైతన్యం నింపి అలాంటి నేరాలు జరగకుండా నివారించేందుకు జనసేన పార్టీ మొదటి నుండి కృషి చేస్తుంది.
#JSPStandsWithWomen
ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ కనక మహా లక్ష్మీ అమ్మవారు దయ తో అన్నయ్య @PawanKalyan గారు ఆరోగ్యంగా త్వరగా సర్జరీ నుంచి రికవరీ అయ్యి మళ్ళీ ఎప్పటిలా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ��ాటుపడాలి అని కోరుకుంటూ
మీ వీర అభిమాని😍😍🥹💐💐🙏🙏
@JanaSenaParty
@JSPVeeraMahila @JSPShatagniTeam
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ప్రస్తుతం తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు
- ప్రధానంగా వీబీ-జి రామ్ జి, పల్లె పండుగ పనుల పురోగతిపై చర్చిస్తున్నారు
- ఈ వేసవిలో వేగంగా పనులు సాగించాలని ఉప ముఖ్యమంత్రివర్యుల�� ఇప్పటికే దిశానిర్దేశం చేశారు
- పనులు ఏ దశలో ఉన్నాయో అధికారులు వివరిస్తున్నారు
జై అమరావతి అని కాదు జై ఆంధ్ర అని ఉద్యమించండి.
ఇది కేవలం ఒక ప్రాంతం కోసం కాదు రాష్ట్ర రాజధాని కో��ం అని @PawanKalyan గారు 2019 లోనే చెప్పారు. దానికి తగ్గట్టు రాజధాని ఉద్యమకారులు జై ఆంధ్ర అనే నినాదంతో ఉద్యమాన్ని కొనసాగించారు. అమరావతి మనందరి రాజధాని అనే భావనతోనే ముడుముక్కలాట ఆడిన వైసీపీని అన్ని ప్రాంతాల ప్రజలు తిరస్కరించారు.
కొసమెరుపు ఏంటంటే ఇది ఇంకా ముడుముక్కల వైసీపీకి అర్థం కాకపోవడం. అర్థం అయ్యే పరిజ్ఞానం లేకపోవడమే కాదు, అర్థం చేసుకోవాలనే ఆలోచన కూడా రాకపోవడం వైసీపీ దురదృష్టం, రాష్���్ర ప్రజల అదృష్టం.
#Amaravati #AndhraPradesh
#YCheaPolitics
నిశి నుంచి శశి వెలుగుల్లోకి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం...
• ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖకు అవార్డుల పంట
• నూతన విధానాలతో జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు
ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు దిశ, దశ లేని పరిస్థితి ఉండేది. కనీసం పర్యాటకశాఖ కార్యక్రమాలకు కూడా నిధులు, నిర్వహణకు అధికారులు కూడా లేని దుస్థితిలో ఉండేది. పర్యాటక శాఖ భవనాలు అత్యంత దారుణంగా కనిపించేవి. అయితే ఇటీవల పర్యాటక శాఖ తీసుకొస్తున్న వినూత్న విధానాలు, పర్యాటక ప్రమోషన్ కార్యక్రమాల ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో రెండు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుంది.
1. బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్ అవార్డు
దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ట్రావెల్ అండ్ ట్ర��డ్ ఎక్స్‌పోలలో ఒకటైన గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖను ఈ అంతర్జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం డిజిటల్ బ్రాండింగ్, వినూత్న ప్రచారాలు, మౌలిక వసతుల విస్తరణను వేగవంతం చేసినందుకు ఈ అవార్డుకు గుర్తించారు. అరకు లోయ, లంబసింగి, గండికోట, సూర్యలంక బీచ్ వంటి పర్యాటక ప్రాంతాలను జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సమర్��వంతంగా ప్రమోట్ చేసినందుకు అవార్డు దక్కింది. ఈ పురస్కారాన్ని అందుకోవడానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ @kanduladurgesh గారు జూన్ 4న కేరళలోని కోవళంలో జరిగే అధికారిక వేడుకకు వెళ్లనున్నారు.
2. గ్లోబల్ టూరిజం అవార్డు: ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దినందుకు ఈ ప్రతిష్టాత్మక గ్లోబల్ టూరిజం అవార్డు దక్కింది. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ చేపట్టిన సుస్థిర పర్యాటకం, సాంస్కృతిక వారసత్వ సంరక్షణ, మరియు పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ మోడల్స్ ద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షించడంలో సాధించిన విజయానికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ తరఫున టూరిజం కన్సల్టెంట్ శ్రీ నిశిత గోయల్ గారు ఈ అవార్డును స్వీకరించారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పి���్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు ఈ అవార్డు రావడానికి ప్రధాన కారణం. పర్యాటక రంగంలో దాదాపు రూ.20 వేల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలను, పలు ప్రతిష్టాత్మక సంస్థలతో 103 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారు. దీంతోపాటు ఆధ్యాత్మిక (తిరుపతి, శ్రీశైలం), పర్యావరణ-అడ్వెంచర్ (అరకు, లంబసింగి), తీరప్రాంత బీచ్ టూరిజం వంటి వైవిధ్యమైన సర్క్యూట్లను అభివృద్ధి చేయడం కలిసొచ్చింది.
పర్యాటకులకు సరికొత్త అనుభూతులను అందించేందుకు కారావాన్ వసతులు మరియు హోమ్‌స్టే విధానాలను ప్రోత్సహించడం ��ూడా అవార్డు రావడానికి పరిగణనలోకి తీసుకొన్నారు.
దీంతో పాటు పర్యాటకశాఖ అటవీశాఖ సంయుక్తంగా ఎకో టూరిజం ప్రాజెక్టులను మొదలుపెట్టనున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో మరింత ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు.
శ్రీ కందుల దుర్గేష్ గారి నాయత్వములో టూరిజం శాఖ సాధించిన విజయాలను పురస్కరించుకుని ప్రత్యేక అభినందనలు తెలియజేసిన గౌరవ ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.
#VisitAndhra #APTourism
గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఒకేరోజు 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి 'వరల్డ్ రికార్డు' నెలకొల్పడం నుండి ఎన్నో చరిత్రాత్మక ఘట్టాలు ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ శాఖలో చోటు చేసుకున్నాయి.
రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్, జల్ సంచయ్ విభాగాల్లో ప్రథమ స్థానంతో పాటు మొత్తం 5 జాతీయ అవార్డులు సాధించింది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ.
పల్లెలే దేశానికి వెన్నెముక అని 'పల్లె పండుగ' ద్వారా గ్రామాల్లో అభివృద్ధి వెలుగులు.
సిమెంటు రోడ్లు, డ్రైనేజీలు, తాగు నీటి సౌకర్యాల కల్పనతో వికసిత పంచాయతీల దిశగా పడిన అడుగులు.
గ్రామ పంచాయతీలకు స్వయంప్రతిపత్తి, నిధుల వినియోగంలో పారదర్శకత.
గ్రామ స్వరాజ్య సాధనకు, అధికార వికేంద్రీకరణను మెరుగు పరచడానికి ప్రతి డి.డి.ఓ కార్యాలయానికి ఆర్డీఓ స్థాయి అధికారిని నియమించడం జరిగింది. ఈ కార్యాలయాల్లో DLPO, APD, DWAMA అధికారులు కూడా అందుబాటులో ఉండి సేవలు అందించేలా ప్రజలకు సౌలభ్యం కల్పించారు.
డోలీ రహిత మన్యం చేయడమే లక్ష్యంగా అడవితల్లి బాట పేరిట కేవలం 18 నెలల వ్యవధిలోనే 460 కిలోమీటర్ల మేర రోడ్డు పనులు పూర్తి చేశారు.
పల్లె పండుగ మొదటి దశలో సుమారు 22,500 మినీ గోకులాలు నిర్మించబడ్డాయి. రెండవ దశలో సుమారు 157 కమ్యూనిటీ గోకులాలను నిర్మించనున్నారు.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కరెంటు ముఖం చూడని అనేక గిరిజన గ్రామాలు, గూడాలకు 'అడవి తల్లి బాట' ప్ర��జెక్టులో భాగంగా విద్యుత్ సౌకర్యం కల్పించడమైనది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలోని మారుమూల కొండ ప్రాంతాల్లో ఉన్న సుమారు 150కి పైగా గ్రామాలు మొదటిసారిగా కరెంటు వెలుగులకు నోచుకున్నాయి. సాధారణ గ్రిడ్ ద్వారా కరెంటు తీసుకెళ్లడం సాధ్యం కాని ఎత్తైన కొండలపై ఉన్న గ్రామాలకు సోలార్ మైక్రో గ్రిడ్ల ద్వారా వెలుగులు అందించారు.
ప్రజాసేవపై చిత్తశుద్ధి, ఆదరించిన ప్రజల పట్ల అంకితభావంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు రానున్న కాలంలో పంచాయితీరాజ్ శాఖ ద్వారా ఎన్నో నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకుని ప్రజలకు సేవనందించనున్నారు.
#NationalPanchayatiRajDay #PawanKalyanTransformsAP
A historic opportunity to strengthen women’s representation in India’s legislatures has been deliberately blocked by the opposition.
The opposition’s stance makes it clear that they lack the intent to support transformative reforms that strengthen Bharat’s democracy and empower women. By refusing to back the Women’s Reservation Bill, they have once again placed political calculations above national progress, delaying a long-overdue step toward inclusive governance and gender justice.
Supporting this landmark reform would have demonstrated a collective commitment to empowering women and deepening democratic values. As an NDA ally, the @JanaSenaParty firmly welcomes and appreciates the visionary leadership of Hon’ble Prime Minister Shri @narendramodi ji in bringing this significant bill before Parliament. Had it been passed, it would have marked a defining moment of pride and progress for millions of women across the country. We remain confident that, in the days ahead, women will secure their rightful and strengthened place in India’s legislative institutions.
@PMOIndia@AndhraPradeshCM
HAPPY BIRTHDAY 🎂 @mnadendla SIR
Your dedication and determination inspire us daily.
May your birthday be as rewarding as your guidance and leadership.
🙏����
#happybirthday
అమరావతి రాజధాని బిల్లుకు ఆమోదం,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చారిత్రక పరిణామం.
పార్లమెంటు ఉభయ సభల్లో అమరావతి బిల్లుకు ఆమోదం లభించిన సందర్భాన్ని పురస్కరించుకుని వైజాగ్ సౌత్ నియోజకవర్గం జనసేన ��ార్టీ వీరమహిళలు దీపాలు వెలిగిస్తూ, గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారికి, గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారికి, జనసేన అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారికి కృతజ్ఞతలు తెలి��ారు.
#HistoricAmaravatiResolution
#AmaravatiPeoplesCapital
#JanasenaStandsWithAmaravati