I see a lot of targeted anti Tweets coming at me & my film over the last few days lol
I know exactly the people behind this & paying for this as well…
Just reminding you that you have more to lose than me..
Direct ayipithe andaru dorikipitharu mari.. choosukondi :)
ఎన్ని సార్లు కలిసినా… ప్రతిసారీ ఇదే మొదటిసారి కలుస్తున్నానేమో అన్నంత ఆనందం. ❤️
ఒక్క ఫోటో దిగితే చాలు… “నేను పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగాను” అని గర్వంగా చెప్పుకోవాలనే ఆ తాపత్రయం.
అంతే… కొన్ని అనుభూతులు ఎప్పటికీ మారవు!
కొన్ని అభిమానాలు ఎప్పటికీ తగ్గవు!!
@PawanKalyan
రెండు సార్లు, రెండు దిగ్గజ రాజధానులను రాజకీయంగా కోల్పోయినా, విక్టిమ్ కార్డు ప్లే చేయకుండా, కుక్క ఏడుపులు ఏడవకుండా మరోసారి విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, అమరావతి, కర్నూలు, తిరుపతి లాంటి నగరాలతో ముందుకు సాగుతున్న నా ఆంధ్రావణి
జై ఆంధ్రదేశం, జై తెలుగు తల్లి!
తెలంగాణ డైరెక్టర్, సినెమా లో తెలంగాణ యాస ఉండటం వలన ఆంధ్రా వాళ్ళు తొక్కుతున్నారు. ఎక్కడ నుండి వస్తున్నారు రా అసలు మీరు?
* 50 మంది తో introduction episode పెట్టి చంపడం తెలంగాణ సంస్కృతా?
* మొండానికి నరికి సంపుడు తెలంగాణ సంస్కృతా?
* డ్రమ్ము లో పీక కోసి రక్తం పక్కన జనాల మొహం మీద చల్లడం తెలంగాణ సంస్కృతా?
* ఉరేసి రెండ్రోలు వేలాడ తీసి మరళా బ్రతికించి ఆడి చేత వందల మంది పీకలు కోయించడం తెలంగాణ సంస్కృతా?
* ప్రెగ్నెంట్ లేడే కి కరెంట్ షాక్ ఇవ్వడం,
* ముసలి మోహన్ బాబు తో ఫింగర్స్ ఫైట్ దానికి VFX.
బలగం మూవీ అందరూ మెచ్చుకున్నారు నెత్తిన పెట్టుకున్నారు. అందులో తెలంగాణా సంస్కృతి ఉంది. రజాకార్ మూవీ తెలంగాణా సాయుధ పోరాటం గురించి, దండోరా ఉంది కాస్టిజం మీద. ఇవి కాదా అసలు తెలంగాణా సంస్కృతి ని ఎలివేట్ చేసిన సినెమాలు. తెలంగాణ లో తీస్తే తెలంగాణా సినెమా అవుతుందా? ఒకరు ఇద్దరు సినెమాలో తెలంగాణ యాస మాట్లాడితే తెలంగాణా సినెమా అవుతుందా? నల్లిబొక్కల కోసం కొట్లాడుకుంటె, బిర్యాని పెట్టి పాట పాడితే తెలంగాణా సినెమా అవుతుందా?
తెలంగాణ అనే వృక్షం పేరు చెప్పి కుళ్ళిన పండ్లు తెచ్చి మొహాన పడేస్తే నెత్తిన పెట్టుకుంటారా? సినెమా ఫైల్యూర్ కి తెలంగాణావాదం అంటకడుతున్న కుక్కలని ఏ చెప్పుతో కొట్టాలి?
2014లో స్థలం కొన్నప్పుడు అక్కడ FTL కూడా మీ నాయన నోటిఫై చేయలేదు, లిక్కర్ లిల్లీ...
• 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు లీగల్ అయిన భూమిపై, నీ రాజకీయ ఎదుగుదల కోసం, మీడియాలో కనిపించేందుకు విమర్శలు చేయడం తప్ప నువ్వు చేసిందేమీ లేదు.
• లిక్కర్ స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయి ఐదున్నర నెలలు తిహార్ జైలులో చిప్పకూడు తిన్న నీకు ఇంకా ఆ లిక్కర్ సొమ్ము మత్తు వదలక నీచంగా మాట్లాడుతున్నావు.
• రాజకీయంగా పోరాడి ఓడిపోయినా మళ్లీ ప్రజల్లోకి వెళ్లి గెలిచిన మా నాయకుడు ఎక్కడ, నిజామాబాద్‌లో తరిమికొడితే మీ బాపు కాళ్ల మీద పడి MLC అయిన నువ్వెక్కడ.
• సొంత ఇల్లు కూడా లేదు, అద్దెకు ఉంటున్నానని చెప్పి కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్న నువ్వెక్కడ, ఒక్కరోజు షూటింగ్‌కు వెళితే కోట్లు సంపాదించే మా నాయకుడెక్కడ.
• కల్వకుంట్ల కుటుంబ ఆస్తుల వాటా ఇవ్వను పొమ్మనేసరికి కొత్త దుకాణం పెట్టి, కట్టు, బొట్టు మార్చి డ్రామాలు మొదలుపెట్టిన నువ్వు ముందు నీపై వచ్చిన ఆరోపణలు తప్పని నిరూపించు.
• కన్నతండ్రి పార్టీ నుంచే సస్పెండ్ అయిన చరిత్ర నీది. పార్టీకి కొత్త పేరు కూడా పెట్టుకోలేక అయ్య పార్టీ పేరే దొబ్బేసిన నీకు ప్రజల భూములు దొబ్బేయడంలో వింతేమీ లేదు.
ఎర్నలిస్టులు ఎటు పోయిన్రు బయ్యా…?
ఏ తప్పూ చేయని వారి భూమి దగ్గరికి పోయి… మైకులు పెట్టి, గంటల కొద్దీ విశ్లేషణలు చేసిన రఘడులు
ఇప్పుడు సాక్షాత్తూ ముఖ్యమంత్రి గారే మాజీ ముఖ్యమంత్రి, @BRSparty అధినేత KCR పై వందల ఎకరాల భూముల వ్యవహారం గురించి ప్రశ్నలు లేవనెత్తుతుంటే… మీరెక్కడ నగ్గిన్రు బయ్యా?
తెలంగాణను పేటెంట్ రైట్స్లా వాడుకుంటూ… ప్రాంతాల మధ్య పంచాయితీలు పెట్టే BRS రాజకీయాలపై ఎందుకు ఒక్క ప్రశ్న కూడా అడగట్లేరు?
#BRSLootedTelangana #JanaSenaTelangana #JSPForTelangana
Can u elaborate how India calculating GDP differently than the world? Opposing blindly is not correct. Look at Indian Infra.... Education..Defence etc.. Industrialisation how it is progressing
@VSReddy_MP@ncbn Added to that the figures at Godi (national) level GDP is fudged to look attractive by frequently resetting and revising the base year which never happens any where in the world about GDP or GVP calculation.
I strongly condemn the cruel, vindictive and authoritarian action of the TDP-led coalition government under Chief Minister @ncbn in filing police cases against unemployed youth who peacefully protested in Kakinada demanding a Mega Police Recruitment Notification.
Cases were booked against Shyam, T. Raja, M. Ganga Suribabu, Rajesh and 20 police-job aspirants. Their only “crime” was asking, “Babu, where are the jobs?” and demanding recruitment. Is peacefully questioning an elected government now a criminal offence in Andhra Pradesh?
Chandrababu Naidu came to power by making grand promises to the youth. He promised an annual job calendar and a monthly unemployment allowance of Rs 3,000. For 20 lakh unemployed youth, the unpaid allowance amounts to Rs 7,200 crore annually and Rs 21,600 crore over these three years. After cheating them over jobs and allowances, this insensitive government is now rewarding their protests with police cases.
Unable to answer the undeniable evidence emerging every day in the Mega DSC scandal, Chandrababu Naidu and Nara Lokesh are resorting to repression, censorship and intimidation. Those accused of obtaining jobs through irregular means are protected, while genuine job-seekers demanding notifications are treated like criminals. This exposes the anti-youth and deeply undemocratic character of the TDP-led coalition government. Whenever the TDP is in power, recruitment scams, question-paper leaks and irregular appointments become the norm. The TDP has never respected the hopes and aspirations of the state’s youth, because it remains consumed by corruption and political manipulation instead of providing fair and transparent employment opportunities.
I demand the immediate and unconditional withdrawal of all cases and the release of the Mega Police Recruitment Notification without further delay. YSRCP will stand firmly with every unemployed young person and intensify the struggle until justice is delivered.
భారత రాజ్యాంగం ఒరిజినల్ కాపీలో పార్ట్-3 (ప్రాథమిక హక్కులు) ప్రారంభం దగ్గర శ్రీరాముడి బొమ్మ ఉంటుంది. సాక్షాత్తు ఆ అంబేద్కర్ గారికే రాముడి గొప్పతనం తెలుసు. ఆయన పేరు చెప్పుకుని బతికే మీకు తెలియకపోవడం విడ్డూరం.
ఇంకో మాట సర్టిఫికెట్లు అడిగేది కంపెనీలో రిజర్వేషన్ మీద జాబ్ కోసం. సృష్టిని నడిపించే దేవుడికి ఏ ఇంటర్వ్యూలో జాబ్ ఇద్దామని సర్టిఫికెట్లు అడుగుతున్నారు? ఆయన సర్టిఫికెట్ ఆయన ఆచరించిన 'ధర్మం
రాముడు చదువుకుంది త్రేతాయుగంలో వశిష్ట మహాముని దగ్గర. అప్పుడు ఈ కాగితాలు, ప్రింటింగ్ ప్రెస్‌లు లేవు, కేవలం జ్ఞానం మాత్రమే. రాముడి సర్టిఫికెట్ 'రామాయణం', దాన్ని వేల ఏళ్లుగా ప్రపంచం మొత్తం చదువుతూనే ఉంది.
అంబేద్కర్ గారి చదువుకి సర్టిఫికెట్ కాగితం... దేవుడికి సర్టిఫికెట్ కోట్లాది మంది నమ్మకం. రెండిటికీ తేడా తెలుసుకుంటే మంచిది.
నువ్వు అంబేద్కర్ గారి సర్టిఫికెట్ కాదు గాని నీకు అంతా ఒత్తుంటే ముందు నీ సర్టిఫికెట్ చూపించూ Komali Ambedgar Chinthamalla Fake హిందూవుల SCST సర్టిఫికెట్ తో మతం మారే గొర్రె నువ్వా మాకు నీతులు చెప్పేది ??
చంద్రబాబు తెచ్చిన Fee Reimbursement పథకాన్ని,,,
కేంద్రంలో మన్మోహన్ సింగ్ ఇచ్చిన రుణ మాఫీ పథకాన్ని,,
సత్యం రామలింగరాజు ఇచ్చిన 108 అంబులెన్సులను,,
మంద కృష్ణ పోరాటంతో వచ్చిన ఆరోగ్య శ్రీ పథకాన్ని..
తన సొంత పథకాలుగా చెప్పుకున్న Credit దొంగ రాజశేఖర్ రెడ్డి..
అతని కడుపున పుట్టినోడు కూడా Credit దొంగే అవుతాడు కానీ..
విజనరీ అవుతాడా ఏంటి..??
అప్పిగాడి కొడుకు..
అప్పిగాడే అవుతాడు కానీ..
ప్రభాస్ అవ్వడు కదా...
మెట్రోలోని ఒక మూలలో, చెవులకు ఇయర్‌బడ్స్ పెట్టుకుని, పక్కన ట్రాలీ బ్యాగ్‌తో, జేబులో కళ్లజోడు పెట్టుకుని, ఏమాత్రం విఐపి హంగు లేకుండా నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు.
మొదటి చూపులో, 99% మంది ప్రజలు—ఇతను మామూలు ఉపాధ్యాయుడో లేదా ప్రైవేట్ రంగ ఉద్యోగియో అనుకుంటారు.
కానీ ఆగండి... ఇతను నిజంగా ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
ఇతను భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జవగల్ శ్రీనాథ్ గారు.
300కు పైగా వన్డే వికెట్లు తీసిన ఒక దిగ్గజం, ప్రస్తుతం ఐసీసీ మ్యాచ్ రిఫరీ.
అయినా, అతను బెంగళూరు మెట్రోలో ఒక సాధారణ ప్రయాణికుడిలాగే ప్రయాణిస్తున్నాడు. ఎలాంటి భద్రతా హంగులు లేవు. సూపర్‌స్టార్ హంగులు లేవు. విఐపి ఆర్భాటాలు లేవు.
ప్రసిద్ధి చెందడం సులభం. అన్నీ సాధించిన తర్వాత కూడా ఒదిగి ఉండటమే నిజమైన గొప్పతనం🇮🇳
ఈ అద్భుతమైన నిరాడంబరతకు గౌరవం 🙏
🇱🇸🟥 అసలు ఎవరీ సజ్జల రామకృష్ణారెడ్డి 🟥🇱🇸
నిన్నటి విజయసాయి రెడ్డి బహిరంగ లేఖలో.. వైసీపీ పార్టీని పూర్తిగా control చేస్తుంది సజ్జల రామక్రిష్ణ రెడ్డే అని, జగన్ రెడ్డి కేవలం సజ్జల రామక్రిష్ణ చేతిలో కీలుబొమ్మ అని.. స్పష్టంగా చెప్పాడు.. పార్టీలో అన్నీ తానై నడిపిస్తూ, జగన్ రెడ్డిని చివరికి సొంత కుటుంబ సభ్యులు కూడా,, చీకొట్టి వెళ్ళిపోవడానికి, సజ్జల ఏ విధంగా కారణం అయ్యాడో వివరించాడు...
మొత్తం వ్యవహారం చూసినవాళ్లకు.. జగన్ రెడ్డి సజ్జల చేతిలో కీలుబొమ్మ ఎందుకు అయ్యాడు..?? అసలు సజ్జలకు ఇంత power ఉండడానికి కారణం ఏమిటి..?? అసలు ఎవరీ సజ్జల రామకృష్ణా రెడ్డి..?? అనే అనుమానాలు కలగకపోదు..
👉 ఆ ప్రశ్నలకు సమాధానం వివరిస్తాను..
✅ సజ్జల రామకృష్ణా రెడ్డి గురించి బయట తక్కువగా తెలిసిన నిజాలు.. ✅
సజ్జల ఈనాడు పత్రికలో ఒక సాధారణ విలేకరిగా జీవితాన్ని మొదలుపెట్టి అంచలంచలుగా ఎదిగి, ఇప్పుడు వైఎస్ఆర్సి పార్టీలో ఉన్నత స్థానానికి చేరుకున్నాడు.. అని ఒక అబద్ధాన్ని వైసీపీ కార్యకర్తలలో బాగా ప్రచారానికి పెట్టారు..
కానీ... నిజానికి సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని వేల కోట్లకు అధిపతి.. రాజశేఖరరెడ్డికి బినామీలుగా.. అతని కుటుంబం దాదాపు 40 సంవత్సరాల నుంచి మైనింగ్ రంగంలో వ్యాపారం చేస్తూ కొన్ని వేల కోట్లు సంపాదించింది..
▪️ రాజశేఖర్ రెడ్డి మానసపుత్రుడు సజ్జల రామక్రిష్ణ▪️
రాజశేఖరరెడ్డికి ఏకైక పుత్రుడు జగన్ రెడ్డి కాగా.. మరో ఇద్దరు మానసపుత్రులు ఉన్నారు.. 1. గాలి జనార్ధన్ రెడ్డి 2. సజ్జల రామక్రిష్ణ రెడ్డి.. 2004 లో అధికారంలోకి వచ్చాక వీరిద్దరినీ అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించాడు వైఎస్సార్..
తన తండ్రి రాజారెడ్డి ద్వారా మైనింగ్ రంగంలో సంపాదించిన సొమ్ముతో ఫ్యాక్షన్ రాజకీయాలు నడుపుతూ MLA స్థాయికి ఎదిగిన రాజశేఖర్ రెడ్డి.. 2004 ఎన్నికల సమయానికి కూడా కేవలం లక్షల్లోనే tax లు కట్టినట్టు వారి election affidavit ల ద్వారా స్పష్టంగా తెలుస్తుంది.. కానీ 2009 ఎన్నికల సమయానికి.. ఇటు రాజశేఖరరెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, అక్కడ గాలి జనార్ధన్ రెడ్డి వందల కోట్ల advance tax కట్టే స్థాయికి ఎదిగారు.. వీరి ఈ rapid growth కు కారణం.. Mining Mafia .
▪️రాజశేఖరరెడ్డి Mining Mafia ను నడిపింది సజ్జల కుటుంబమే▪️
సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం ముగ్గురు అన్నదమ్ములలో సజ్జల రామకృష్ణారెడ్డి మూడవ వాడు.. పెద్ద సోదరుడు రామసుబ్బారెడ్డి, ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APMDC) లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సేవలందించి 1980లలో రిటైర్ అయ్యాడు.. ఈయన దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఖనిజ వనరుల మీద, మైనింగ్ మీద పూర్తి అవగాహన ఉన్న సుప్రసిద్ధ జియాలజిస్ట్ గా పేరుగాంచిన వ్యక్తి... రెండో సోదరుడు దివాకర్ రెడ్డి.. ఈయన కూడా జియాలజి గ్రాడ్యుయేట్.. మైనింగ్ లో మంచి పట్టు ఉన్న వ్యక్తి..
రాజారెడ్డి వీరిద్దరినీ చేరదీసి.. వీరి సహాయంతో మైనింగ్ వ్యాపారాన్ని విస్తరించాడు.. సజ్జల సోదరుల పేరుతో రాజశేఖరరెడ్డి కుటుంబం Sajjala Iron and Steel company ltd. మరియు Red Gold Enterprises పేర్లతో రెండు మైనింగ్ కంపెనీలు పెట్టించి, నడిపించేది..
▪️2004 లో CM గా YSR.. దోపిడీ కథ మొదలు..▪️
2004 లో CM పదవి దక్కడంతో.. రాజశేఖరరెడ్డి తాను అప్పటికే ఉన్న మైనింగ్ వ్యాపారంతోనే,, లక్షల కోట్లు కొల్లగొట్టే ప్రణాళిక అమలు చేశాడు.. అందుకోసం తన మానసపుత్రులైన గాలి జనార్ధన్ రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డిలను రంగంలోకి దింపాడు..
✅ సజ్జల కుటుంబానికి ఓబులాపురం అక్రమ మైనింగ్ లో వాటా.. ✅
రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఓబులాపురం గనులను ఏ విధంగా గాలి జనార్ధన్ రెడ్డికి దోచి పెట్టాడో తెలిసిందే.. దాని మీద ఇప్పటికీ వివాదం నడుస్తూనే ఉంది.. (దోచి పెట్టిన విధానాలు GO లతో సహా రాయమంటే కామెంట్లలో తెలియజేయండి.. ఒక పోస్టుగా రాస్తాను)..
2007 లో.. రాజశేఖరరెడ్డి బినామీలు అయిన సజ్జల కుటుంబ కంపెనీ Red Gold Enterprises కు, గాలి జనార్ధన రెడ్డి కి చెందిన ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ (OMC) కు ఒక కీలక ఒప్పందం జరిగింది.. దాని ప్రకారం.. OMC నిర్వహించిన తవ్వకాల్లో 50% ముడి ఇనుము ఈ Red Gold Enrerprises కి కేవలం 5% appreciation ధరతో ఇవ్వబడుతుంది.. దాని అర్థం.. ఓబులాపురం అక్రమ మైనింగ్ లో 50% వాటా సజ్జల కంపెనీకి దక్కింది..
Continued…..
Valla DNA lone Devide and Rule digest aindi. Telangana sodarulaki nijam telsi pakkana pettaru.vaallandariki ardhamaindi " same batting anni Balls ku workout avvadani". Liquor akka ki teliyaledu ..ee chedu nijam.
అసలు నాకు అర్ధం కాదు. ఎన్నాళ్లు ఇలా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతారు.. @KChiruTweets అన్నయ్య స్థాయి తెలుసా అసలు మీకు. ఆయన భార్య సురేఖమ్మ గారికి బోర్డు మెంబర్ గా ఇస్తే ఆయనకు ఏమైనా ఆర్థికంగా లాభం ఉంటుందా? నయా పైసా జీతం ఉండదు. ఆయన తెలంగాణలో ఉంటున్నారు. అక్కడే ఓటు హక్కు ఉంది. సంప్రదాయమైన కుటుంబం. ధార్మికం గా ఉంటారు. పద్మ విభూషణ్ అవార్డ్ అందుకున్న వారు. అలాంటి వారికి ఆలయ బోర్డు మెంబర్ గా ఇస్తే నీకేంటి నొప్పి అసలు. అంటే ఏంటి, తెలంగాణలో అసలు ఇంకెవ్వరూ ఉండకూడదా ? ఎవరు ఏ పదవులకు పోటీ చేయటం గానీ, గెలవటం గానీ చేయకూడదా ? నువ్వు మాత్రం పెద్ద పుడింగి లాగా పక్క రాష్ట్ర ముఖ్య మంత్రులని, ప్రధాన మంత్రిని ప్రశ్నిస్తావ్ ..
తెలంగాణ సమాజం కూడా విసుగెట్టుతోంది. ఇంకా ఆపండి. ప్రాంతాలుగా విడిపోయారు. కనీసం ప్రజలు గా అన్న కలిసి ఉండేలా ప్రోత్సహించండి.
నువు మీ అన్నని తిడుతున్నావ్ కదా అని, అన్నదమ్ములు లాంటి తెలుగు ప్రజల మధ్యలో గొడవలు పెడితే కుదరదు.
@KChiruTweets అన్నయ్య, అసలు మీకు ఒరిగిందేమీ లేదు ఆ బోర్డు మెంబర్ వల్ల. ఇలా పైసాకి పనికి రాని వాళ్ళతో అనిపించుకోవడం అవసరమా నీకు.
@pawankalyan నీ అవసరం 💯 ఉంది తెలంగాణ లో. విభజన భావం తో రగులుతున్న తెలంగాణ నాయకులని తరిమి కొట్టి, సమతా భావాన్ని జాతీయ భావాన్ని ప్రోత్సహించు. ఆలోచనతో కూడిన నీ ఆవేశం, విజ్ఞానం తో నిండిన నీ ఉపన్యాసాలు తెలంగాణ కి కూడా అవసరం.
@JSPShatagniTeam@JSPVeeraMahila@JanaSenaParty