The guidelines for MH SC foreign scholarship (Shahuji Maharaj Foreign Scholarship) are out.
A SC student should graduate with 75%.
For general category students: 60% is sufficient.
@RamdasAthawale@CMOMaharashtra
1/2
https://t.co/AmvdZsZIKi
అందరికి నాణ్యమైన విద్య , నాణ్యమైన ఆరోగ్యసేవలు , గౌరవప్రద ఉద్యోగ ఉపాధి,
లంచగొండితనం లేని సుపరిపాలన,
రైతన్నల ఆత్మహత్యలు లేని
మహిళల పై అత్యాచారాలు లేని
తెలంగాణ ను సాధించుకున్న రోజే అమరుల కు నిజమైన నివాళులు అర్పించినట్టు అవుతుంది.
అలాంటి బంగారు తెలంగాణను సాదించుకుందాము.
జై తెలంగాణ
RSP Visiting USA for a week long tour with a big public meeting in New Jersey on August 27.
Please RSVP and share across
https://t.co/BcqiTnelzK
@RSPraveenSwaero@BITCELL_BSP@Mayawati@rayadasm
గద్దరన్న KCRను కలవడానికి 2సార్లు ప్రయత్నం చేసిండు.ఈ ఫోటో 28 feb2023,రోజున ప్రగతిభవన్ వెళ్లి 3గంటలు గేట్ దగ్గర ఎండలో కూర్చొని KCRని కలవడానికి అనుమతి కోరిండు.
బతికి ఉన్నప్పుడు కలవడానికి ఇష్టపడక అవమానించిండు,చనిపోయాక అధికారలాంఛనాలు అని గద్దరన్న ఇంటికి పోయి ఓట్ల వేట మొదలు పెట్టిండు
Heartiest congratulations to @ChandruduIAS on his graduation from @Harvard as a Mason Fellow. This is no ordinary achievement for this activist-bureaucrat who could make it to the world’s best university in the world against all odds. @Swaeroes4u
As a proud Indian citizen and loyal customer of @TheOfficialSBI, I request the hon’ble Supreme Court of India to take up suo moto investigation into the nexus between @gautam_adani and @narendramodi and the loss they caused to SBI and LIC.
ఈ subinspector మీద చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలి. తెలంగాణ లో ప్రభుత్వ పరిపాలన పూర్తిగా పట్టు తప్పింది. friendly పోలీస్ అన్నారు. అది బొత్తిగా కనపడడం లేదు. ఒక పౌరుడు దైర్యంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఒక FIR రిజిస్టర్ చేయగలడా? డబ్బు లేక అధికారం ఏలుతుంది రాజ్యం.@TelanganaDGP