Without any intimation, no one technician call me but request will lose @RelianceDigital, @reliancegroup, Dear Customer,As per your request, service request No. 8043902643 dated 03/04/21 has been cancelled due to non-availibilty of concerned person
కరోనా భయం కంటే.. వాలంటీర్ల భయంతో జనాలు చనిపోతున్నారు. కరోనా పరీక్షల కోసం రావాలంటూ ఒత్తిడి తేవడంతో హవన్న పేటలోని ఖాజా సప్లయర్ యజమాని భార్య మృతి.. ఆదోని మున్సిపాలిటీలో జరిగిన సంఘటన యావత్తు పట్టణానికే మాయని మచ్చగా నిలిచింది.@ysjagan https://t.co/JVPpEGMNyL