విజయసాయి రెడ్డి కూతురు హోటల్ పెట్టటం కోసం, విశాఖలోని రుషికొండలో చేస్తున్న అరాచకం ఇది. విశాఖ టిడిపి నేతలు, ఈ అరాచకానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే, ప్రభుత్వానికి ఎందుకు వణుకు ?
మెగాస్టార్ చిరంజీవి గారికి
మీకు ఖైదీనెంబర్150 మాత్రమే తెలుసు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 151 మంది దొంగల గురించి కూడా తెలుసు. ఒక్కటే తేడా... బోర్ లేకుండా మీరు చేసారు... భవిష్యత్తు లేకుండా వీళ్ళు చేస్తున్నారు. మీది అమ్మడూ, కుమ్ముడూ..... వీళ్లది మద్యంలో, ఇసుకలో కుమ్ముడే కుమ్ముడు.
.@raghuraju_mp was arrested on a foisted case, tortured right in the AP CID office in a barbaric manner. His crime? To question the criminal CM on his anti-people ways. Broad daylight violation of fundamental rights and mockery of democracy. (1/2)
#WeAreWithRRR
నర్సాపురం ఎంపీ @RaghuRaju_MP ని అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దుర్మార్గమైన చర్య. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అమలుచేయాల్సిన పోలీసులు @ysjagan పార్టీ కార్యకర్తల్లా అరాచకాలకు తెగబడుతున్నారు.(1/4)
#WeAreWithRRR