The biggest mistake in real estate? Thinking only big plots make big profits.
A 90 Sq. Yards commercial plot could be one of your smartest investments in Amaravati.
📍Kuragallu Revenue
✅ West Facing
#Amaravati#CommercialPlots#RealEstate#Investment
#DSCFakesByYCP
మెగా డీఎస్సీ 2025లో ఎంపిక కాని అభ్యర్థులను రెచ్చగొడుతూ తన రాజకీయ ప్రయోజనాల కోసం యువత విలువైన కాలాన్ని వృధా చేస్తున్నాడు జగన్. అభ్యర్థులకు, ప్రజలకు వాస్తవాలతో పాటు జగన్ కుట్రలను తెలియ చేయాలన్న బాధ్యతతో సాక్షి మీడియా ముందుకు వచ్చిన క���ందరు అభ్యర్థులు ఎందుకు అనర్హత పొందారో తెలియజేస్తున్నాం.
అందులో భాగంగా మెగా డీఎస్సీ అభ్యర్థులు గెరివి అంజనప్ప, కంచర్ల శరత్ బాబు, పాక సతీష్, రాణి కందుల విషయంలో వాస్తవం ఇది.
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
గొడ్డలి పార్టీ అధినేత ఏ1.. నేత ఏ1
గొడ్డలి పార్టీ నేరాలు-��ోరాలు- కబ్జాలు పక్క రాష్ట్రానికి విస్తరించాయి. ఏకంగా తెలంగాణ రాష్ట్ర పోలీసుల సోషల్ మీడియా అధికారిక ఖాతాలో wanted ఫోటోగా గొడ్డలి పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు చోటు దక్కించుకున్నారు. గొడ్డలి పార్టీ అధినేత 42 వేల కోట్లకు పైగా ప్రజాధనం దోచుకుని సిబిఐ కేసుల్లో ఏ1గా ఉన్నారు. అధినేత కంటే తానేమి తక్కువ కాదని నిరూపించుకునేందుకు గండిపేటలో వందల కోట్ల విలువైన 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తూ ఏ1 నిందితుడుగా నిలిచాడు బొల్లా బ్రహ్మనాయుడు.
#PsychoFekuJagan
#AndhraPradesh
త్యాగం, ప్రేమ, సోదరభావం యొక్క ��విత్ర సందేశాన్ని మనసుల్లో నింపే బక్రీద్ పర్వదిన సందర్భంగా
@gnestatesdotcom తరఫున మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాక���ంక్షలు.
#bakrid #eiduladha #EidMubark #gnestates
@PrajaRajadhani#Amaravati లో వేగంగా సిద్ధమవుతున్న మంత్రుల బంగ్లాలు!
✅ G+1 తరహాలో నిర్మాణం
✅ మొత్తం విస్తీర్ణం – 26 ఎకరాలు
✅ బిల్టప్ ఏరియా – 2.10 లక్షల అడుగులు
✅ మొత్తం 35 ప్రీమియం బంగ్లాలు
✅ ఒక్కో బంగ్లా విస్తీర్ణం – 6,660 అడుగులు
✅ ఒక్కో ప్లాట్ విస్తీర్ణం – 2,000 గజాలు
ప్రజారాజధాని అమరావతి నగర నిర్మాణంలో భాగంగా చేపట్టిన భూసేకరణ కార్యకలాపాలకై కురగల్లులో APCRDA ఆధ్వర్యంలో శుక్రవారం 2026 మే 22న గ్రామసభ జరిగింది.
గ్రామసభకు అడిషనల్ కమిషనర్లు @BhargvTeja , కొల్లాబత్తుల కార్తీక్ ఐఏఎస్, ఇతర అధికారులు హాజరై రైతులకు భూసేకరణ ప్రక్రియ గురించి వివరాలు తెలియజేసి రైతులు, గ్రామస్తులతో రాజధాని అభివృద్ధి కార్యకలాపాల గురించి చర్చించారు.
#Amaravati #PeoplesCapital #PrajaRajadhani #APCRDA #AndhraPradesh #UrbanDevelopment #InfrastructureDevelopment #LandPooling #GramaSabha #Kuragallu #PlannedDevelopment
ప్రజారాజధాని అమరావతిలో మరో కీలక ముందడుగు పడింది. తుళ్ళూరులో “బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి” నిర్మాణానికి నేడు శ్రీకారం చుట్టారు. ఆసుపత్రి ఛైర్మన్ #NandamuriBalakrishna గారు శుక్రవారం (2026 మే 1) పూజా కార్యక్రమాలతో పనులను ప్రారంభించారు.
సుమారు 21 ఎకరాల విస్తీర్ణంలో, జి+9 అంతస్తుల భవనంగా 500 పడకల సౌకర్యంతో ఈ ఆసుపత్రి నిర్మాణం చేపట్టబడుతోంది. ఆధునిక వైద్య సదుపాయాలతో క్య��న్సర్ చికిత్సను ప్రజలకు చేరువ చేయడం దీని ప్రధాన లక్ష్యం.
అమరావతి అభివృద్ధి దిశగా ఇది మరో బలమైన అడుగు—ఆరోగ్య రంగంలో కూడా రాజధాని తన ముద్ర వేస్తోందనే సంకేతం.
#Amaravati #PeoplesCapital #PrajaRajadhani #HealthcareGrowth #CancerCare #AndhraPradesh #MedicalInfrastructure
ప్రజల రాజధాని అమరావతిలో మంత్రుల కోసం నిర్మిస్తున్న బంగ్లాల పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో భాగంగా 35 ఆధునిక బంగ్లాలు రూపుదిద్దుకుంటున్నాయి — మెరుగైన మౌలిక వసతులతో, భవిష్యత్ పరిపాలన అవసరాలకు అనుగుణంగా.
ఇది కేవలం నిర్మాణం కాదు…
అమరావతి అభివృద్ధి తిరిగి ట్రాక్‌లోకి వచ్చిందనే స్పష్టమైన సంకేతం.
#Amaravati #PeoplesCapital #PrajaRajadhani #AmaravatiUnstoppable #APCRDA #CapitalDevelopment #InfrastructureGrowth
ప్రజారాజధాని అమరావతిలో అభివృద్ధి వేగం మరింత పెరుగుతోంది! 🚧
అమరావతి ప్రభుత్వ సముదాయం (Government Complex)కి మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు కీలకమైన N12 రహదారి నిర్మాణం వేగంగా కొనసాగుతోంది.
🔹 ఈ రహదారి పలు LPS జోన్లను కలుపుతూ, నగర అంతర్గత కనెక్టివిటీని బలోపేతం చేస్తోంది.
📍 N12 ��హదారి ముఖ్య వివరాలు:
➡️ మొత్తం పొడవు: 8.63 కి.మీ.
➡️ మార్గం: రాయపూడి నుంచి శాఖమూరు వరకు
➡️ రహదారి రకం: ఆర్టీరియల్ రోడ్
➡️ రైట్ ఆఫ్ వే: 50 మీటర్లు
ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక అమరావతి నగరంలో రవాణా సౌలభ్యం మరింత మెరుగుపడి, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి దారితీస్తుంది.
#Amaravati #N12Road #PrajaRajadhani #PeoplesCapital #AmaravatiGrowth #UrbanInfrastructure #PlannedCity #APCRDA #AndhraPradesh
Amaravati stands officially recognised as the sole capital of Andhra Pradesh, marking a defining moment in the state’s journey. With the enactment of the Andhra Pradesh Reorganisation (Amendment) Act, 2026 and Presidential assent, the vision of Amaravati as the People’s Capital is now firmly established in law, reinforcing stability, governance, and future growth.
#Amaravati #PeoplesCapital #AndhraPradesh #CapitalCity #NewAndhra #AmaravatiRising #APCRDA
🟢 Amaravati Capital Bill Update | April 1, 2026
To be introduced in Lok Sabha today
Union Home Minister @AmitShah to present
Key Points:
• Amaravati to be legally declared as the sole permanent capital of Andhra Pradesh
• Amendment to Andhra Pradesh Reorganisation Act, 2014 adding “at Amaravati”
• Follows unanimous AP Assembly resolution (March 28)
Impact:
Legal backing. Long-term stability. No scope for capital shift.
#Amaravati #AndhraPradesh #CapitalCity #LokSabha #AmitShah #AmaravatiCapital #PolicyUpdate
🔥 Pawan Kalyan in AP Assembly — Strong, Unfiltered, Point by Point
🔥 Deputy CM Pawan Kalyan addressed the core fear head-on:
“What if YCP returns to power?”
➡️ “They can’t do anything. They can’t do anything.”
Key Takeaways:
• Fear addressed directly: Public concern about political reversal was acknowledged—and shut down.
• Absolute clarity: Even in a hypothetical return, no disruption to Amaravati or ongoing development.
Stakeholder reassurance:
Investors, land-contributing farmers, and large-scale contributors—including Lakshmi Mittal—are all seeking one thing: stability.
Commitment to 5 crore people:
Governance focused on long-term continuity, not short-term politics.
Alliance stance (TDP–Janasena–BJP):
A united front promising policy stability, growth, and protection of capital interests.
Core message:
Amaravati is not reversible. Not negotiable. Not at risk.
📍 When leadership removes uncertainty, capital flows with confidence.
#Amaravati #AndhraPradesh #PawanKalyan #PoliticalStability #InvestmentConfidence #AmaravatiCapital #APAssembly #FutureCity
The Andhra Pradesh Legislative Assembly has unanimously passed the resolution urging the Central Government to grant legal recognition to Amaravati.
The State Assembly has formally forwarded this historic resolution to the Centre.
#HistoricAmaravatiResolution#ApAssembly #Amaravati #AmaravatiCapitalBill #CentralGovernment #TDP #janasena #BJP
Amaravati isn’t a plan. It’s execution in motion. 🚀
CM @ncbn outlines the vision:
• 5-10-15 Min City ⏱️
• ₹60,000 Cr Infra in progress 💰
• Green Energy Powered ��
• Blue-Green Model 🌊🌳
• Built to outperform Hyderabad
At @ISBedu — a clear message:
Amaravati = India’s next global capital.
#Amaravati #SmartCity #AndhraPradesh #UrbanDevelopment #FutureCity
N12 frontage in Amaravati is not expanding.
But demand is.
Core Capital Area | Nelapadu Revenue
120 Sq Yards Commercial Plot – Limited availability
✔ West–South Corner – Dual road advantage
✔ West Facing on N12 – 50M High-Flow Road
✔ South – 17M Road Access
✔ Walkable to E6 Corridor
✔ Near High Court – consistent commercial demand
Behind greenery & a small lake — rare mix of visibility + environment
💰 ₹58,000/sq yd (Slightly negotiable)
Why this matters:
• Ideal for offices, clinics, retail units
• Strong rental yield potential in High Court belt
• Future appreciation locked to capital growth corridors
This isn’t just a plot.
It’s a cash-flow position in a government-driven growth zone.
Backed by @gnestatesdotcom – trusted ground intelligence, not guesswork.
📲 DM / WhatsApp: 9866586623 | 9032888368
#Amaravati #CapitalRegion #N12Road #LandInvestment #HighCourtArea #SmartInvestment #PrimeLocation #FutureGrowth #GNEstates