@VPR_BRS పిల్లల వ్యాక్సినేషన్ విషయంలో Hanamkonda మిషన్ హాస్పిటల్ వారు కూడా Online లో నమోదు అయిన కాడనే వ్యాక్సినేషన్ చేసుకోవాలని హాస్పిటల్ సిబ్బంది చాలా దురుసుగా 45 రోజుల చంటి పిల్ల తల్లి అని కూడ చూడకుండా హాస్పిటల్ నుండి వెళ్ళ కొట్టడం జరుగుతున్నది ఇది ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ లో జరిగేది
@BRSparty@BRSHarish పిల్లల వ్యాక్సినేషన్ విషయంలో Hanamkonda మిషన్ హాస్పిటల్ వారు కూడా Online లో నమోదు అయిన కాడనే వ్యాక్సినేషన్ చేసుకోవాలని హాస్పిటల్ సిబ్బంది చాలా దురుసుగా 45 రోజుల చంటి పిల్ల తల్లి అని కూడ చూడకుండా హాస్పిటల్ నుండి వెళ్ళ కొట్టడం జరుగుతున్నది
@BRSparty@BRSHarish (KCR/Nutrition Kit) మీరు తల్లిబిడ్డ శ్రేయస్సు కోసం ఎన్నో విధాలుగా చేస్తున్నప్పటికీ Duggondi PHCలో ఆపరిస్థితి ఉండటం లేదు పిల్లల వ్యాక్సినేషన్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యాక్సిన కొరత ఉందని Warangal లేదా HNKలో వేసుకో అని అంటు హాస్పిటల్ లో వారు చెప్పేదే వేదం అన్నట్టు వ్యవహరిస్తున్నారు