@revanth_anumula ప్రస్తుతం రెవిన్యూ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్లుగా మరియు రికార్డ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఎంప్లాయ్ ఐడి ఇచ్చి ఆదుకోండి సార్
@revanth_anumula@TelanganaCMO
ప్రస్తుతం రెవిన్యూ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్లుగా మరియు రికార్డ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఎంప్లాయ్ ఐడి ఇచ్చి ఆదుకోండి సార్
@revanth_anumula@TelanganaCMO
ప్రస్తుతం రెవిన్యూ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్లుగా మరియు రికార్డ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఎంప్లాయ్ ఐడి ఇచ్చి ఆదుకోండి సార్
💥 5 నెలలుగా జీతాలు రాక నరకయాతన
💥 గత ప్రభుత్వం మాకు పే స్కెల్ కల్పించిది. కాని ఉద్యోగ 🆔లు ఇవ్వకుండా గాలి 🌪️ లో వదిలేసి పోయింది?
🙏🏻 ప్రస్తుత ప్రభుత్వం ప్రస్తుత #JuniorAssistent లుగా విధులు కొనసాగిస్తున్నా వారికి #ID ఇవ్వాలి సర్ @revanth_anumula@Murali_IASretd@VenkatBalmoor
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల్ కోల్గూర్ విలేజ్ లో వీఆర్ఏ నుండి లస్కర్ గా ప్రమోషన్ గా వెళ్లి గత ఐదు నెలలుగా జీతాలు రాక అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. @revanth_anumula
@BhattiCLP @mpponguleti @jeevanreddyMLC VRA ల సమస్యలను పరిష్కరించండి
గౌరవ CM గారు VRAలకు 2017 మహాశివరాత్రి సందర్భంగా ఇచ్చిన హామీ నేటికీ 6 సం,, అయిన నెరవేరలేదు అది విధంగా మాకు రావాల్సి ప్రమోషన్ VRO వ్యవస్థ కూడా రద్దు అయి మా భవిష్యత్ అంధకారంలో పడినట్లు అయింది సర్ plzzz మాకు న్యాయం చేయండి 🙏@KTRBRS@BRSparty@VPR_BRS@BRSHarish@PRRTRS@TelanganaCMO
@TelanganaCMO@KTR_News@KTRBRS గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గార్కి జన్మదిన శుభాకాంక్షలు 💐 vro వ్యవస్థ రద్దు వల్ల vra లము పొందవల్సిన ప్రమోషన్ కొల్పోయాము 🙏🏻🙏🏻దయచేసి అర్హులైన vra లకు పే స్కేల్ మరియు ప్రమోషన్స్ కల్పించండి సర్.🙏🏻🙏🏻 దయచేసి మాకు న్యాయం చేయండి సర్ 🙏🏻🙏🏻