@PawanKalyan
సర్
ఇది ఆ గ్రామాల దుస్థితి.mm
కాస్త పెద్ద మనసుతో మీ పంచాతతీరాజ్ శాఖ పరిధిలోనే ఉంది కాబట్టి
ఆ రోడ్డును బాగుచేయించండి సర్..
They will be forever grateful to you
Their blessings will strengthen you sir
Hoping for a positive action from your end sir
Perhaps you remain the last hope...
అన్ని మన నియంత్రణలో ఉంటాయి...
అన్ని మనం నియంత్రించొచ్చు...
అన్ని అలా అనుకుంటాం...
కాకపోతే ఏదీ కూడాను మన నియంత్రణలో ఉండదు...
(కొన్ని సందర్భాలలో)
పరిస్థితులు అన్నివేళలా ఒకేలా ఉండవు...
మనకు అనుకూలంగా అసలే ఉండవు...
(అన్ని సందర్భాలలో)
బిడ్డల భవిష్యత్ నే తన జీవితంగా బ్రతుకుతుంది...
బిడ్డలకోసం ఎంతటి త్యాగానికైనా వెనకడుగువేయదు...
ఇంటిని నడిపించడంలో అన్నిటా ముందుంటుంది...
అమ్మ అనే పదం రెండు అక్షరాలే కావొచ్చు...
ఆ పదంలోనే దైర్యం బలం వెలుగు అన్ని ఉంటాయి...
#మాతృదినోత్సవశుభాకాంక్షలు
🤍🤍🤍
#HappyMothersDay#అమ్మ 🤍
ఆ భగవంతుని చల్లని దీవెనలు మీపై మరియు మీ కుటుంబ సభ్యులందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ
మీకు హృదయపూర్వక హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అండీ
@Sailu_JSP గారు 🎂👏🙏🎉💐
డబ్బు ఆస్తుల ముందు అన్ని బంధాలు బంధుత్వాలు అన్ని మిథ్యే...
అన్ని బంధాలు బంధుత్వాలు ఉన్నట్లే ఉంటాయి...
ఒక్కసారి అవి (డబ్బు ఆస్తి) చేరాక అన్ని ఒకమాయలా కనబడతాయి...
శక్తికీ మించి వెళ్లకు...
శక్తికీ మించి ఇవ్వకు...
శక్తికీ మించి అసలే ఇప్పించకు...
(డబ్బు విషయంలో)
వెళ్లావా ఇక
నిన్ను కాపాడడానికీ
ఎవరు ఉండరు...
కాదనలేని మోహమాటంతో
నీ చితిని నువ్వు పేర్చుకోకు...
ప్రేమించడం గొప్పే కావొచ్చు...
ఆ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లడం కూడా గొప్పే కావొచ్చు... కానీ
పెళ్లి తర్వాత కూడా అదే ప్రేమని చిన్న చిన్న అపార్థాలకే విడిపోకుండా ఒకరికీ ఒకరై కలకాలం నిలవడం గొప్ప...
ఆ ప్రేమని జీవితాంతం నిలుపుకోవడంలోనే ఉంది అసలైన గొప్పతనం...