1/n..ఆటంకాలెన్ని ఎదురైనా గొప్ప లక్ష్యాలు సాధించండి : ఎంఇఓ మంజులా దేవి
చదువొక్కటే మీ జీవితాలను మార్చే ఆయుధం : మున్సిపల్ కమీషనర్ గిరీష్
ప్రతిభ ఉంటే పేదరికం అడ్డుకాదు : డా. కొండపల్లి స్వామి
గోనయో ఫౌండేషన్ మరిన్ని కార్యక్రమాలు చేయాలి : ఎస్సై మల్లేష్
1/n..
goNaYo(gaumeh Oorja NarendraModi Aur Yogiadityanath)
జడ్చెర్ల మండలంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో 1000 పాడ్లు 1000 పెన్నుల కార్యక్రమం విజయవంతం: గోనయో వ్యవస్థాపకులు వడ్ల ప్రశాంత్ చారి
గోనయో ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత ఏడాది నుంచి నిర్వహిస్తున్న 1000 ప్యాడ్లు 1000
4/n..
విద్యార్థులు, విద్యార్థినిలు పట్టుదలతో చదివి, గ్రామానికి మండలానికి, అదేవిధంగా జిల్లాకి, రాష్ట్రానికి పేరు తేవాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,
goNaYo (gameh oorja NarendraModi aur Yogiaditynath)
1/n..
నవాబుపేట మండలంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో 1000 పాడ్లు 1000 పెన్నుల కార్యక్రమం విజయవంతం: గోనయో వ్యవస్థాపకులు వడ్ల ప్రశాంత్ చారి
5/n..
విద్యార్థులు, విద్యార్థినిలు పట్టుదలతో చదివి, గ్రామానికి మండలానికి, అదేవిధంగా జిల్లాకి, రాష్ట్రానికి పేరు తేవాలని కోరడం జరిగింది. అలాగే గోనయో సభ్యుల్ని ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు పాఠశాలల తరఫున ఎంఈఓ గారు, సర్పంచ్ గారు అభినందించడం జరిగింది. /
1/n..
(gaumeh oorja NarendraModi aur Yogiaditynath)
బాలనగర్ మండలంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో 1000 పాడ్లు 1000 పెన్నుల కార్యక్రమం విజయవంతం: గోనయో వ్యవస్థాపకులు వడ్ల ప్రశాంత్ చారి
గోనయో ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత ఏడాది నుంచి నిర్వహిస్తున్న 1000 ప్యాడ్లు 1000 పెన్నుల కార్యక్రమంలో
3/n..అనేది పునాది అలాగే మనం చదువుకున్న చదువు మనకే కాకుండా నలుగురికి, సమాజానికి తోడ్పడాలి అని చెప్పడంతో పాటు అలాగే ఆ ఆ పాఠశాల ఉపాధ్యాయులు గోనయో సభ్యుల్ని ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు పాఠశాలల తరఫున అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమాలలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,