వడ్నగర్లోని ఓ సాధారణ బాలుడి నుంచి భారతదేశ ‘ప్రధాన సేవకుడి’గా ఎదిగిన శ్రీ @narendramodi గారి ప్రయాణం కోట్లాది భారతీయులకు స్ఫూర్తి.
దేశసేవకు అంకితమైన జీవితం, పేదల సంక్షేమంపై నిబద్ధత, దేశాభివృద్ధిపై దూరదృష్టి గురించి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ భండారి శాంతికుమార్ గారి మాటల్లో…
ప్రతి అడుగూ దేశం కోసం… ప్రతి క్షణం ప్రజల కోసం! 🙏🇮🇳
#NarendraModi #bjpshanthikumar #Telangana #bjp
దుబాయ్ నుండి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానానికి పెను ప్రమాదాన్ని తప్పించి, తన ప్రాణాలకు తెగించి 174 మంది ప్రయాణికులను కాపాడిన రియల్ హీరో, మన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్. తీవ్రంగా గాయపడినా ఆయన చూపిన అసాధారణ తెగువకు సెల్యూట్! 🇮🇳
భారతదేశం మిమ్మల్ని చూసి గర్విస్తోంది. మీరు త్వరగా, పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
@SonuSood@Soodfoundation
Baby **Trisika from Hyderabad** has undergone **heart surgery at Rainbow Children’s Hospital, Banjara Hills**.
She is ready for discharge, but the family urgently needs to clear the **hospital expenses tomorrow**.
🙏 **Please do the needful sir.

🚨 URGENT APPEAL
@SonuSood

Hunger strikes, protests, lathicharges, arrests, student letters to CM, and yet the Goonj of Telangana’s students has neither reached Rahul Gandhi nor his arrogant Congress government.
So I decided to write to @RahulGandhi in his mother tongue.
పిరికిపందల్లా ఎవరూ లేనప్పుడు దొంగల్లా వచ్చి గేట్ కు నల్లరంగు పూశారు కాంగ్రెస్ కిరాయి గుండాలు.
బీజేవైఎం అధ్యక్షులు శ్రీ @GaneshKunde8 గారు మరియు బీజేవైఎం నాయకులు పోలీసుల పద్మవ్యూహాన్ని ఛేదించి కాంగ్రెస్ కార్యాలయంపై కోడిగుడ్లతో దాడి చేశారు
ఖబాడ్దార్ కాంగ్రెస్ గూండాల్లారా… తస్మాత్ జాగ్రత
Starting a new chapter in my social media journey. I’m excited to release my first-ever Podcast soon.
I hope you’ll continue to encourage, support and stand by me. 🙏
@TelanganaMaata
గౌరవ భారత ప్రధాని శ్రీ @narendramodi గారి పిలుపు మేరకు, మేము సైతం దేశ ఐక్యతలో భాగస్వామ్యం అవుతామంటూ, హైదరాబాద్‌లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించి, ఆదర్శంగా నిలిచిన దివ్యాంగులు.
#HarGharTiranga
ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సాయికుమార్ నాయక్ అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ కోరుతూ ఎల్బీనగర్ డీసీపీ అనురాధ గారిని కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన బీజేపీ యస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నేనవత్ రవి నాయక్ గారు.
పోలీస్‌స్టేషన్‌లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంలో జాప్యం వంటి అంశాలపై సమగ్ర, నిష్పాక్షిక దర్యాప్తు జరిపి అన్ని కోణాల్లో నిజాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @N_RamchanderRao గారు ఫోన్ ద్వారా సాయికుమార్ తల్లి గారిని పరామర్శించి, పార్టీ అండగా ఉంటుందని మనోధైర్యం కల్పించారు.
If China had such teachers, they would turn everything around. 🇨🇳
This teacher truly deserves appreciation. Believe me, if every government school had teachers like him, it wouldn’t just transform the lives of the children, but the entire school would thrive. 👏
📍 హైదరాబాద్:
తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) రెండవ విడత ప్రక్రియపై ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు SIR రాష్ట్ర కన్వీనర్ శ్రీ వేముల అశోక్ గారి అధ్యక్షతన నిర్వహించిన SIR ఫేజ్ - 2 రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో @BJP4Telangana రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @N_RamchanderRao గారు, రాష్ట్ర పదాధికారులతో కలిసి పాల్గొన్నాను.
#BJP4India