మా GMR పాలిటెక్నిక్ మదనపల్లె పూర్వ విద్యార్థుల సంఘం గౌరావాధ్యక్షులు.... సూపర్ సీనియర్... సత్య కుమార్ ఆన్న గారు రాజకీయ చదరంగంలోనే కాదు... విద్యాభ్యాసం లోనూ దిట్ట గా కొంత మంది కి మాత్రమే తెలిసిన అంశం.. వాటి వివరాలు క్లుప్తంగా
@satyakumar_y ఆన్న గారి గురించి
సోర్స్: లాయర్
శ్రీ కుసుమగిరి వికలాంగుల సమాఖ్య, కుందర్పి మం, అనంతపురం వారి అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవానికి ప్రత్యేక అతిధి గా హాజరు కావలసిన బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీ @satyakumar_y గారు, అనివార్య కారణాల తో హాజరు కాలేక పోవడం తో వారికి ఆశీస్సులు, అభినందనలు తెలుపుతూ రాసిన లేఖ
ఈరోజు నెల్లూరు జిల్లాలో మిచౌంగ్ తుఫాను వలన దెబ్బతిన్న ప్రాంతాలైన కోవూరు మండలం, ఇనమడుగు పంచాయితీ మరియు విడవలూరు మండలం, ఊటుకూరు పంచాయితీ లలో పర్యటించి, పంటలని పరిశీలించి,రైతులని కలసి వారి కష్టాలని తెలుసుకొన్న @BJP4India జాతీయ కార్యదర్శి @satyakumar_y గారు. ..
@BJP4India National Secretary @satyakumar_y Anna's yesterday visit to Nellore dist of @BJP4Andhra in Michaung Cyclone affected areas news in today local dailies
@BJP4India National Secretary @satyakumar_y yesterday visit to Nellore dist of @BJP4Andhra in Michaung Cyclone affected areas news in today local dailies
వర్గీకరణ వేగవంతం చేయడానికి ప్రధానమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిన తరువాత ,తెలంగాణాలో బీజేపీ అవశ్యకత పై చైతన్యం కలిగిస్తూ, బలపరుస్తున్న మందకృష్ణ మాదిగ గారు నిన్న ప్రచారం చేస్తూ ప్రెస్ మీట్ లో @BJP4India జాతీయ కార్యదర్ది @satyakumar_y గారి సహకారాన్ని గుర్తు చేసుకున్న సందర్భం
I was assisted in Delhi at every step in terms of classification
My younger brother Satya Kumar - Manda Krishna Madiga @satyakumar_y @mandhakrishnamadiga #BJP#madiga