బాంగ్లాదేశ్ నుంచి వచ్చి రైల్వే కోడూరులో చాలామంది ఉన్నారు ఆధార్ కార్డు గుర్తింపు కార్డు లేకుండా రైల్వేకోడూరులో చాలామంది ఉన్నారు ప్రభుత్వము గమనించి వాళ్ళని ఎంక్వయిరీ చేయవలసిందిగా కోరుకుంటున్నాను
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ధర్మవరం నియోజకవర్గ కుటుంబ సభ్యులకు పరాభవ నామ ఉగాది పర్వదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలుగు నూతన సంవత్సర ఆరంభ ఉగాది పండుగ ప్రతి ఇంటికీ కొంగ్రొత్త ఆశలు, లక్ష్యాలు, ఆలోచనలు తీసుకురావాలని, రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తున్నాను
ఉగాది మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతీక. ఉగాది పచ్చడి ��్వారా షడ్రుచులను (తీపి, చేదు, పులుపు, కారం, వగరు, ఉప్పు) సమ దృష్టితో ఆస్వాదిస్తూ జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి.
ఈ నూతన తెలుగు సంవత్సరంలో రాష్ట్రం అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధి సాధించాలని, రైతులు, కార్మికులు, యువత, మహిళలు... అన్నివర్గాల ప్రజలు సంతోషంగా, సుభిక్షంగా ఉండాలని, సమాజంలో ఐక్యత, సహకారం పెరిగి శాంత��� స��భ్రాతృత్వాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నాను.
ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలు ప్రతి ఇంటిలో నిలిచేలా ప్రతి కుటుంబం ఆనందంగా ఉగాది పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
#ఉగాది #ugadi @BJP4Andhra @JaiTDP #dharmavaram #ధర్మవరం @JanaSenaParty #andhrapradesh
వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీదేవి భూదేవి ���మేత శ్రీ మలయప్ప స్వామి మముత్ స్వర్ణ రథంపై కొలువై స్వర్ణ రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు #VaikuntaEkadasi
విజయవాడలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) నూతన భవన నిర్మాణం భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆర్ఎస్ఎస్ ప్రచార ప్రముఖ్ శ్రీ సునీల్ అంబేకర్ గారు, ఏబీవీపీ అఖిల భారత సంఘటనా మంత్రి శ్రీ ఆశిష్ జీ గారు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ @BjpVarma గారు, ఇతర ప్రజాప్రతినిధులతో కలసి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాను.
#ABVP #RSS #Vijayawada
Warm birthday wishes to Bharat Ratna & former Deputy Prime Minister Shri L. K. Advani ji.
A true statesman whose leadership and commitment strengthened India’s democracy and whose dedication to the Shri Ram Mandir movement remains an eternal symbol of faith and national pride.
PM Shri @narendramodi Ji participates in the Mass Singing of ‘Vande Mataram’ at the Indira Gandhi Indoor Stadium, marking 150 years of our National Song.
The PM also released a Commemorative Stamp and Coin, launching a year-long nationwide celebration from 7 Nov 2025 to 7 Nov 2026.
#VandeMataram150
HM Shri @AmitShah ji announced a historic initiative, the construction of a grand Sita Mata Temple in Sitamarhi at a cost of ₹850 crore.
He Highlighted, “As soon as the temple is built, a Vande Bharat train will run from Bihar to Ayodhya linking Mata Sita’s temple with the Ram Mandir.”
A proud moment for #Bihar, where faith meets development.
Warm birthday wishes to the Chief Minister of Telangana, Shri @revanth_anumula Garu.
May you be blessed with good health, success, and a long, fulfilling life ahead.
Rahul Gandhi is claiming that names can still be deleted from the voter list of Bihar
Fact 👇
1. The voter list is frozen, and NO names can be deleted after the announcement of elections
2. The Congress Party filed ZERO appeals against final voter list in Bihar after SIR
रुझान आने लगे बिहार के.
ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ గారు దేశ సార్వభౌమత్వాన్ని అత్యున్నతంగా ఉంచారు. కానీ ఆయన మరణానంతరం అప్పటి ప్రభుత్వాలు దేశ సార్వభౌమత్వం పట్ల అంతటి గౌరవాన్ని చూపలేదు
- ప్రధాని @narendramodi గారు
#EktaDiwas
కేంద్ర ఆరోగ్యశాఖామాత్యులు మరియు @BJP4India జాతీయ అధ్యక్షులు శ్రీ @JPNadda గారు మోంథా తుపాను ప్రభావం గురించి ఫోను ద్వారా వివరాలు అడిగారు. రాష్ట్రంలో ఆరోగ్య శాఖ సన్నద్ధత, ఏర్పాట్ల గురించి వాకబు చేసారు. ఆరోగ్య శాఖతో పాటు ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నిరంతర పర్యవేక్షణలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వారికి వివరించాను.
బిజెపి కార్యకర్తలను సహాయ కార్యక్రమాలలో పాలు పంచుకోవాల్సిందిగా వారు పిలుపునిచ్చారు.
@BJP4Andhra
Hon'ble President Smt. Droupadi Murmu Ji creates history yet again! 🇮🇳
After her thrilling sortie in a Sukhoi-30 MKI, the President Madam today took off in a Rafale fighter jet from Ambala Air Force Station, becoming the first woman President of India to do so.
A true embodiment of India’s strength, courage, and Nari Shakti. 🇮🇳
2025-26 రబీ సీజన్ (01.10.2025 నుండి 31.03.2026 వర��ు) కు గాను ఫాస్పరస్ మరియు పొటాషియం ఎరువులపై పోషక ఆధారిత సబ్సిడీ రేట్లను ఆమోదించిన మంత్రివర్గం.
2025-26 రబీ సీజన్ కోసం తాత్కాలిక బడ్జెట్ 37,952.29 కోట్లు,ఇది 2025 ఖరీఫ్ సీజన్ కంటే దాదాపు 736 కోట్లు ఎక్కువ
#CabinetDecisions