మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 21వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నాను. పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన రవీంద్ర భౌతికంగా మనకు దూరం అయినా ఆయన పోరాటాలు ఎప్పటికీ గుర్తుంటాయి.
#Dallas - you didn’t just host me, you owned the evening! I’m touched to see such unforgettable hospitality and large numbers from our #TeluguDiaspora… feels like #Amaravati has a new suburb in Texas. 😄 Grateful to each one of you for your love, support & commitment to Andhra Pradesh. Together, let’s build bridges across continents!
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఆశయాలైన సామాజిక న్యాయం, సమానత్వం సాధనకు మనమంతా కృషి చేద్దాం
#DrBhimRaoAmbedkar
గోదావరి జిల్లాల గోడు వినేందుకు చంద్రన్న వస్తున్నాడు. దు:ఖ సంద్రంలో చిక్కుకున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కదలిరావాలి. #APHopeCBN#iTDPamalapuram
పెల్లిదుస్తులలో వచ్చి షోలు చేసి పెన్షన్ పంచి న వాలంటర్ లు వరదలు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడ దాక్కున్నారు జగన్ రెడ్డి..
#APHopeCBN#ITDPSinganamala
హిందువులు అరద్యంగా పూజించే పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు కాలజ్ఞానం రాసిన రవ్వల్ల కొండనే తవ్వేసిన మీరా ఈ రాష్ట్రాన్ని పాలించేది సిగ్గు సిగ్గు
#APHopeCBN#ITDPSinganamala
ప్రజలందరు బాధలో ఉంటే ఫంక్షన్లకి అటెండ్ అయ్యే వారికి వరదలొస్తున్నాయి ప్రజలకు నష్టం జరక్కుండా చూసుకోవాలి అనే ఆలోచన ఉంటుందనుకోవడం పొరపాటే. చంద్రన్న లాంటి లీడర్ దొరకడం మన అదృష్టం. ముంపు గ్రామాల ప్రజలారా ఇక మీకేంకాదు చంద్రన్న వస్తున్నాడు.
#APHopeCBN#BangaloreTDPForum