A friend is someone who understands your past, believes in your future, and accepts you just the way you are – even if you are getting older. Thank you for being that friend, and happy birthday.
🎉🎉🎉🎉🎉🎂🎂🎂🎂🎂
@imgodslittlekid
షడ్రుచుల సమ్మేళనం, పరవశింపచేసే వసంతకాల ఆగమనం, ��న్నింటినీ మించిన ఆనందం, భావి జీవితంపై ఆశ రేకెత్తించే శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగు తేవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని, మీ ఆశలు, ఆకాంక్షలు తీరి, జీవన సాఫల్య ప్రయోజనాలు సిద్ధించాలని కోరుకుంటున్నాను. పేదరికం లేని సమ సమాజ నిర్మాణం కోసం మనం తలపెట్టిన పీ4 తో బాటు, వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందరూ అందిపుచ్చుకుని పురోగమించాలి. ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ విజయవంతంగా ముందుకు సాగాలి.
ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభా��ాంక్షలు..
ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఇంటిలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని ఆకాంక్షిస్తున్నాను. రైతులకు సమృద్ధి పంటలు, యువతకు మంచి అవకాశాలు, మహిళలకు మరింత సాధికారత కలగాలని కోరుకుంటూ… అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన దిశగా మన రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్దాం.
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా మీ ఇంట్లో ఆనందం వెల్లివిరియాలని, ఈ కొత్త సంవత్సరంలో మీ ప్రయత్నాలు ఫలించాలని, మీరు గొప్ప విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను. తెలుగు సంప్రదాయాలు ఎంతో ఉత్కృష్టమైనవి. వాటిని ఆచరించ��ం లోనే ఆనందం ఉంది. అందుకే మనం వాటిని నిలబెట్టుకోవాలి. మన తొలి పండుగ అయిన ఉగాది నాడు స్వీకరించే వేప పచ్చడి కష్టసుఖాల కలబోతకు గుర్తు. ఈ సంవత్సరం మొత్తం సుఖమయం కావాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు మరొక్కమారు ఉగాది పండుగ శుభాకాంక్షలు.
#HappyUgadi