Located in Andhra Pradesh, Lepakshi Temple is a 16th-century architectural landmark dedicated to Lord Shiva in his fierce Veerabhadra form, and a striking example of Vijayanagara Empire craftsmanship.
It is renowned for its hanging pillar, one of 70 pillars in the main hall that does not fully touch the ground, reflecting remarkable architectural ingenuity. The temple also features a monolithic Nandi, carved from a single granite block and among the largest in India.
తిరుమల శ్రీవారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశిని అత్యంత పవిత్రంగా, అద్భుతంగా నిర్వహించిన టీటీడీకి, జిల్లా యంత్రాంగానికి అభినందనలు. డిసెంబర్ 30 తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు కల్పించిన ఉత్తర ద్వార దర్శనంలో 97 శాతం మంది సామాన్య భక్తులే దర్శనం చేసుకోవడం అభినందనీయం. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ఉత్తర ద్వార దర్శనంలో 7.83 లక్షల మందికి దర్శనం కల్పించడం ద్వారా శ్రీవారి అనుగ్రహానికి వారిని పాత్రులను చేశారు. క్యూలైన్ల మానిటరింగ్, అన్నప్రసాదం అందించడం నుంచి భక్తులకు కల్పించే ప్రతి సౌకర్యంలో తీసుకున్న జాగ్రత్తలు, అమలు చేసిన విధానాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. శ్రీవారి భక్తులు సంతృప్తి చెందేలా వైకుంఠ ఏకాదశిని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడుకునేందుకు భక్తులు కూడా కలిసి రావాలని కోరుతున్నాను.
@TTDevasthanams
అందుకే, ప్రతి సంవత్సరం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరపడం, అలాగే మన రాష్ట్రాన్ని ప్రతినిధానం చేసే ఒక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర జెండా ఏర్పాటు చేయాలని వినమ్రంగా కోరుతున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యత, గౌరవం, రాష్ట్ర అభిమానం పెంపొందింపజేస్తాయి.
ధన్యవాదాలు..
కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం లేదా గౌరవాన్ని ప్రతిబింబించే ఉత్సవాల తీరుగా ఏకైక సంస్కృతి కనిపించడం లేదు. దీని వలన ప్రజల్లో రాష్ట్రం పట్ల గర్వభావం తగ్గిపోతోంది.
ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అభినందనలు తెలిపాను. ఆయన భవిష్యత్తు దృక్పథం మరియు సుపరిపాలన పట్ల నిబద్ధత రాజకీయ జీవితంలో స్థిరంగా ఉన్నాయి. 2000ల దశకం ప్రారంభంలో మేమిద్దరం ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటి నుండి, అనేక సందర్భాల్లో చంద్రబాబు గారితో కలిసి పనిచేశాను. ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం ఆయన ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను .
@ncbn
బెంగళూరు టీడీపీ ఫోరం వ్యవస్థాపకులు @V_kanakamedala గారిని బెంగళూరు TTD LAC president గా నియమింపబడిన సందర్భంగా యువనేత @naralokesh గారిని కలిసి ధన్యవాదములు తెలిపిన బెంగళూరు టీడీపీ ఫోరం కుటుంబ సభ్యులు...
#TeamBTF#BangaloreTDPForum
పరీక్షంచిన కాలం ఫలితాన్ని ఇచ్చేసింది..!
ఇంతకాలం ఆలోచన చేసిన కలం సంతకం చేసేసింది..!
ఇన్నేళ్లు నిరీక్షణకు సమాధానంగా..
ఇన్నాళ్ళ నీ శ్రమకు దక్కిన గౌరవంగా..
ఈ గుర్తింపు చరిత్ర తప్పక గుర్తు పెట్టుకుంటుంది..!
మీరు పాటించిన ధర్మం..!
మీరు నాయకుడై నడిపిన సైన్యం..!
Bangalore TDP forum వ్యవస్తను స్థాపించిన మొదటి అడుగు మొదలుకొని
Bangalore-TTD Adisory committe president గా
ప్రయాణం మొదలు పెట్టబోతున్న
మీకు ఇవే మా శుభాకాంక్షలు..!
Congratulations and Wishing you Good Luck @V_kanakamedala Garu...
#TeamBTF
#BangaloreTDPForum
గౌ. మాన్య శ్రీ @mnadendla గారికి,
విషయం : 2024 సం|| లో రేషన్ కార్డు స్ప్లిట్ కి అప్లై చేసిన వారి గురించి.....
అయ్యా..!
నేను 2024 లో రేషన్ కార్డు స్ప్లిట్ కి అప్లై చేశాను, ఆ అప్లికేషన్ తహశీల్దార్ గారి లాగిన్ లో పెండింగ్ ఉన్నట్లు చూపిస్తుంది, కానీ నేను వెళ్ళి కనుకుంటే వారి లాగిన్