BRS కి లక్ష ఓట్లు పడితే అందులో నాది ఒకటి
BRS కి 100 ఓట్లు పడితే అందులో నాది ఒకటి
BRS కి ఒకే ఒక్క ఓట్ పడితే ఆ ఒక్క ఓట్ నాదే. BRS కి ఒక్క ఓట్ కూడా రాలేదు అంటే.
నేను మరణించాను అని అర్థం.....✊✊
@KTRBRS@RaoKavitha
🔥✊😍గౌరవ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. రామన్న గారు జన్నారం మండలం కేంద్రం లో.ఖానాపూర్ నియోజకవర్గ అభ్యర్థి భూక్య జాన్సన్ అన్న గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు✊✊ @balkasumantrs@KTRBRS
ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాధా సభలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర IT మరియు పురపాలక శాఖ మాత్యులు KTR గారు పాల్గొని...
మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని అలాగే జాన్సన్ ఉంటేనే మంచి జరుగుతుందని
In the hustle and bustle of Election campaign, had a quick opportunity to have a Chai at the famous @cafe_niloufer
Of course, mingled with a few folks to know what’s on their minds for 30th November
Good to know that #TelanganaWithKCR is a certainty
*🙏🏻✊😍Wishing you all and your family a very happy Diwali* 🪔🎇
*Happy festivities All 😍😍*. 🎊 *UR,s GRS YADAV✊AMC VICE CHAIRMAN JNRM MANDAL✊ ఖానాపూర్ నియోజకవర్గ బి ఆర్ స్ పార్టీ అధికార ప్రతినిధి ✊🙏🏻🙏🏻నియోజకవర్గ యాదవ సంగం ఉపాధ్యక్షులు* @KTRBRS@BRSparty@RaoKavitha
On my birthday, I had the privilege of receiving the warmest blessings from my exceptional boss, who is not only an extraordinary leader but also a highly esteemed politician. His wisdom, guidance, and unwavering support have been instrumental in my personal and professional growth.
Thank you so much annayya, for not only being a remarkable boss but also a role model to many. Your words of encouragement on my birthday mean the world to me. 🙏

తెలంగాణ ప్రభుత్వ విప్. మంచిర్యాల జిల్లా అధ్యక్షులు చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్న గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐🎂💐🎂తో. మీ గోట్ల రాజేష్ యాదవ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్. జన్నారం. ఖానాపూర్ నియోజకవర్గ బి ఆర్ స్ పార్టీ అధికార ప్రతినిధి @balkasumantrs