Hearty Congratulations to Dr. Naren Kodali Garu for being elected as the Executive Vice-President of TANA (Telugu Association of North America). I wish him all the very best in this journey.
జగనాసుర పాలనలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తెచ్చిన దిశా చట్టంకి దిక్కూ మొక్కూ లేదు. మహిళల భద్రతకు అంటూ సర్కారు తెచ్చిన దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోంది. మహిళలు వేసుకోవాల్సిన దిశ యాప్ పురుషుల మొబైల్ లో బలవంతంగా డౌన్లోడ్ చేయించడం అనుమానాలకి తావిస్తోంది. ఇదే విషయాన్ని ప్రశ్నించిన అనకాపల్లి జిల్లా రేగుపాలేనికి చెందిన సైనికుడు సయ్యద్ అలీముల్లాపై పోలీసులు గూండాల్లా దాడి చేయడం దారుణం. దేశ భద్రత కోసం తన ప్రాణాలను పణంగా పెట్టే సైనికుడు, ఏపీకి వస్తే ఆయన ప్రాణాలకు రక్షణ లేని దుస్థితి.
#PyschoJagan
తెలుగుదేశం పార్టీ బొబ్బిలి నియోజకవర్గ ఇంఛార్జి ఆర్ వి ఎస్ కె కె రంగారావు (బేబీ నాయన) ఆధ్వర్యంలో బొబ్బిలిలో నిర్వహించబడుతున్న అన్న క్యాంటీన్ 500 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అశోక్ గజపతిరాజు, తెంటు లక్ష్ము నాయుడు తదితర నేతలు పాల్గొన్నారు.
#AnnaCanteen
మన యువకులు తమ కాళ్ళపై తాము నిలబడే శక్తిని, ఆత్మ విశ్వాసాన్ని, క్రమశిక్షణను, స్థైర్యాన్ని సాధించుకునే అవకాశాలు విద్య ద్వారా కల్పించాలన్నదే మా అభిమతం. - ఎన్టీఆర్
#100YearsOfNTR#GoldenMemories#NTRLivesOn
As the YCP Busssss yatra resumes after a lacklustre debut, the people of AP have another chance to wave bye-bye to the government that led their state down a road to destruction. #YCPBussssYatra
నా భర్త చంద్రబాబు నాయుడు గారు లేకుండా తొలిసారి తిరుమల వెళ్ళాను. ఎప్పుడూ కుటుంబ సభ్యులతో ఊరు వచ్చే నేను అయన జైల్లో ఉన్న కారణంగా ఈరోజు ఒంటరిగా నారావారిపల్లె వెళ్ళాను. ఈ ప్రయాణం నాకు ఎంతో బాధ కలిగించింది. ప్రతి నిమిషం భారంగా గడిచింది. ఆ ఏడుకొండల వాడి దయతో, మా ఊరు నాగాలమ్మ తల్లి కృపతో, ప్రజల మద్దతుతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నాను. దీనిలో భాగంగా చంద్రగిరిలో రేపు తొలి అడుగు వేస్తున్నాను.
మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తును చీకటి చేసి... దాన్ని కనిపెట్టకుండా మనల్ని కళ్ళు మూసుకో అంటున్నారు కొందరు. చంద్రబాబు గారు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదు అనుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వాళ్లకు తెలీదు. మనమెందుకు చీకట్లో ఉండాలి?
తెలుగుదేశం పార్టీ "కాంతితో క్రాంతి" కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 7, రాత్రి 7 గంటలకు ఇళ్లలో లైట్స్ ఆఫ్ చేసి బయటకు వచ్చి 5 నిమిషాల పాటు దీపాలు, సెల్ఫోన్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగిద్దాం. రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్ చేద్దాం.
#KanthithoKranthi
#FalseCasesAgainstNaidu
చంద్రబాబు గారికి మద్దతుగా రాజమండ్రిలో ప్రజలతో కలిసి మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్నాను. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు స్పందించి వీధుల్లోకి వచ్చి మోత మోగించి తమ నిరసన తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
#ChaloMothaMogiddham#FalseCasesAgainstNaidu
పాలకుల అక్రమాలకు అడ్డు చెప్పకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ముఖ్యంగా ప్రజలు మౌనంగా ఉంటే అన్యాయం చెలరేగిపోతుంది. అందుకే ఏపీ ప్రజలకు నా విజ్ఞప్తి! చంద్రబాబు గారి గురించి మీకు బాగా తెలుసు. ఆయన్ని అక్రమంగా నిర్బంధించడం తప్పు అని చెప్పండి.
చంద్రబాబు గారికి మద్దతుగా సెప్టెంబర్ 30, రాత్రి 7 నుండి 7.05 గంటల వరకు 5 నిమిషాల పాటు వీధుల్లోకి వచ్చి గంటలు మోగించండి. లేదా ఒక పళ్లెం తీసుకుని గరిటెతో కొట్టండి. విజిల్ వేయండి. రోడ్డు ప్రయాణంలో ఉంటే హారన్ కొట్టండి. మొత్తమ్మీద ఏదో ఒక శబ్దం చేసి ప్రభుత్వానికి మీ నిరసన తెలియజేయండి
#MothaMogiddham
#FalseCasesAgainstNaidu
Why is AP working with an agenda to develop other states?@ncbn garu made us proud by making AP #1 in Skill Dev & Employability, Ease of Doing Business. Amara Raja to Lulu: How 'push out, pull in' factors are driving investors out of Andhra & into Telangana https://t.co/iGoMKVr8yw
2014లో రోజా ఆస్తులు ఎంత? ఇప్పుడు ఎంత??...
రోజా తన ఆస్తులపై చర్చకు సిద్దమా.. టైం డేటు చెప్పమనండి ... నేను రెఢీ.. చర్చకు వచ్చే దమ్ముందా??...
మంత్రి రోజాకు నగరి టీడీపీ ఇంఛార్జ్ గాలి భాను ప్రకాష్ సవాల్...
👉రోజా ఒక పిచ్చి కుక్క..
👉జగన్ మెప్పుకోసమే నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడుతోంది...
👉నగరి టికెట్టు కోసమే రోజా నోటి దురద అంతా..
👉ఎన్నికల తరువాత మీ జగన్ అన్నను చంచల్ గూడా జైల్ కి... నిన్ను చిత్తూరు జైలు పంపుతాము....
👉వేంకటేశ్వర స్వామీ సొమ్ము దోచుకుంటూ.... వారానికి ఒకసారి తిరుమల దర్శనానికి వెళ్ళడం రోజాకే చెల్లింది...
👉ప్రపంచంలో ఆంద్రప్రదేశ్ కు గుర్తింపు తెచ్చిన నాయకుడు చంద్రబాబు.
👉ఆయన అరెస్ట్ తర్వాత కూడా ఇప్పటికి సరియైన ఆధారాలు చూపడం లేదు.
👉జగన్మోహన్ రెడ్డిని వెయ్యి సార్లు అరెస్ట్ చేయాలి.
👉రోజా నయితే మూడు వేల సార్లు చేయాలి. ఆమె వెకిలి చెష్టలు, బూతు మాటలకు లెక్కే లేదు.
👉హైదరాబాదు శ్రీనగర్ కాలనీలో 2014 సంవత్సరం లో 12వేల అద్దెకు ఉంది.
👉ఇప్పుడు ఊరికో ఇల్లు కడుతుంది.
👉నగరిలో ఇసుక, మట్టి అమ్మకాలు సాగిస్తుంది.
👉చంద్రబాబు సిల్క్ డెవలప్మెంట్ అంటే వైసిపి కిల్ డెవలప్మెంట్ అంటున్నారు
👉ఆమె మాట్లాడేటప్పుడు తన ఇంట్లో పిల్లలు గుర్తుకురారా..
👉బ్రాహ్మణీ గారిపై విమర్శలు చేసే స్థాయి నీకు లేదు....
👉వడమాలపేట పాదిరేడు భూముల సేకరణ లో అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి.. రైతులు, టిటిడి సొమ్ము దోచుకుంది...
#ChallengeToRoja
#ChallengeToJagan
#PsychoPovaliCycleRavali
#IAmWithCBN
#TeluguDesamParty
#GaliBhanuForNagari
Ex-MD of Siemens clarifies. Teaching the @YSRCParty business 101. Don’t make a joke of bureaucracy, government bodies, multinationals, the youth & democracy. You’re not just incapable of governance but also moving out to see the truth for yourselves. #IAmWithBabu#letsSaveJobs
Chandrababu Naidu and Pawan Kalyan met and decided that they should work together in the interest of the state - Lokesh
#FalseCasesAgainstNaidu#IAmWithBabu
I am travelling.Heard about unfortunate incident in which respected leader @ncbn is deprived of his legitimate freedom which he deserves as leader of mass party @JaiTDP considering his age and stature he definitely needs a treatment befitting his standing . Democracy demands voice of dissent is heard and allowed to be relayed