ఆఫీస్ అకౌంట్ సెక్షన్ లలో తనిఖీ లు చేపట్టండి. అసలు ఎవరో, నకిలీ ఎవరో తేలుతుంది. యాజమాన్యల దందా బయటపడుతుంది. దీని ద్వారా ప్రభుత్వం జర్నలిస్ట్ లకు ఇస్తున్న రాయితీలలో ప్రభుత్వ సొమ్ము వృధా కాకుండా ఆపొచ్చు. @revanth_anumula@TelanganaCMO@INC_Ponguleti@PonguletiOffice
తెలంగాణలో జర్నలిస్ట్ అక్క్రిడిటేషన్ కార్డులు పక్కదారి పడుతున్నాయి. జర్నలిస్టులు కాని వారికి(ఆఫీస్ బాయ్, అకౌంటెంట్, మేనేజర్) కూడా అక్క్రిడిటేషన్ కార్డులు వస్తున్నాయి. అసలైన జర్నలిస్ట్ లకు యాజమాన్యాలు చాలా అన్యాయం చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో విచారణ జరిపించండి @INC_Ponguleti సార్
ఓ పేవంత్, ఓ వట్టి, ఓ బాంబులేటి, ఓ 'కమ్మ'ల, ఓ హోండా.. ప్రత్యేక రాష్ట్ర సాధనలో వీరి పోరాటం, భాగస్వామ్యం అపూర్వం! ఉద్యమకారులపై తుపాకులు ఎక్కుపెట్టిన చరిత్ర పేవంత్, హోండాలది. అందుకే ముఖ్య, ముఖ్యమైన మంత్రులుగా ఉన్నారు. ఇది కూడా తెలియని @PawanKalyan గారికి తెలంగాణకు వచ్చే అర్హత లేదు.
ఓ పేవంత్, ఓ వట్టి, ఓ బాంబులేటి, ఓ 'కమ్మ'ల, ఓ హోండా.. ప్రత్యేక రాష్ట్ర సాధనలో వీరి పోరాటం, భాగస్వామ్యం అపూర్వమైంది. ఉద్యమకారులపై తుపాకీ ఎక్కు పెట్టిన చరిత్ర పేవంత్, హోండాలది.అందుకే ముఖ్య, ముఖ్యమైన మంత్రులుగా ఉన్నారు. ఇది కూడా తెలియని @PawanKalyan గారికి తెలంగాణకు వచ్చే అర్హత లేదు
@RahulGandhi అన్నయ్య మీరు ప్రతిసారీ వల్లే వేసే 'మొహబ్బత్ కీ దుకాణ్' మీ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో పని చెయ్యటం లేదు. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అనే గౌరవం కూడా లేకుండా @JanaSenaParty అధినేత @PawanKalyan ని తెలంగాణ లోకి అడుగు పెట్టనివ్వడం లేదు మీ అధికార పార్టీ
Congratulations to Joseph @actorvijay Bro, first Christian Minority Chief Minister of Tamil Nadu! Your political journey is inspiration to many. Upcoming floor test on May 13 will be crucial, I hope U prove the majority and work for the welfare N development of the people of TN💐
హిందువులకు, తెలుగు గర్వానికి ప్రతీకైన కాకతీయులకు కాంగ్రెస్ పాలనలో అడుగడుగునా అవమానమే. కాకతీయుల కాలం నాటి 800 ఏండ్ల పురాతన శివాలయం కూల్చివేత. దేవాదాయ శాఖ మంత్రి @iamkondasurekha సొంత జిల్లాలో హిందూగుడుల దుస్థితిది. #జైశ్రీరామ్ ని ఉటంకిస్తూ హేళనగా మాట్లాడిన మంత్రి ఏంసమాధానం చెప్తరు
@iamkondasurekha తెలంగాణ ఆలయాలపై వివక్ష అన్నారు.. మరి కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయం కూల్చివేత కూడా కేంద్రం వివక్షలో భాగమా?
అయినా కూల్చివేయబడింది హిందూ దేవాలయం కాబట్టి అంత సీరియస్ గా తీసుకోవాల్సినవసరం లేదు.. అదే ఏ మసీదో, చర్చో అయితే ఈ పాటికి మూడో ప్రపంచ యుద్ధమే జరిగేది
34 yrs of Communist misrule, 15 yrs of Mamata led TMC’s gunda government have ruined West Bengal. Now WB needs a CM with an even more aggressive approach than @myogiadityanath & @himantabiswa to set the “equations” RIGHT, that is you 'Dada' @SuvenduWB
CONGRATULATIONS 💐
@iamkondasurekha Muslim ante Congress, Congress ante Muslim: CM Revanth Reddy
Congress Muslims Party: Minister Thummala
Veetiki answer cheppu @iamkondasurekha
Meeru chesedi pachu matha raajakeeyalu
'యథా కాంగ్రెస్ .. తథా లీడర్స్'
దేవాదాయ, క్షమాపణలు చెప్పే మంత్రిగా 'జై శ్రీరామ్' నినాదం మీద కొండంత అసహనం సమర్థనీయం. 'జై శ్రీరామ్'ను సహించని బెంగాల్ తాజా మాజీ సీఎం మమత దారిలో మీరు కూడా నడవాలనేది మా బలమైన ఆకాంక్ష . #జైశ్రీరామ్@iamkondasurekha
దేవాదాయ, క్షమాపణలు చెప్పే మంత్రిగా 'జై శ్రీరామ్' నినాదం మీద మీ అసహనం సమర్థనీయం. ఎందుకంటే 'యథా కాంగ్రెస్ .. తథా కార్యకర్త'. 'జై కొండా' అంటే కూడ నిరూపయోగమే. 'జై శ్రీరామ్'ను సహించని బెంగాల్ తాజా మాజీ సీఎం మమత దారిలో మీరు కూడా నడవాలనేది మా బలమైన కోరిక. #జైశ్రీరామ్@iamkondasurekha
@DMWL15@TGSRTCHQ@Ponnam_INC సార్ యుద్ధం కారణంగా ఇతర కంపెనీల వాటర్ బాటిల్స్ కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తటం లేదు, మరి మనకు మాత్రమే ఎందుకు? ప్రత్యామ్నాయ మార్గాలు ఎందుకు అన్వేషంచరు? లేకపోతే టికెట్ ధరనైనా తగ్గించండి. ఇక బస్టాండ్ లో వాటర్ బాటిల్స్ MRPకి అమ్మడం లేదు. అధికారుల పర్యవేక్షణ లేదా ఇక్కడ? గమనించగలరు 🙏
హన్మకొండ నుండి ఉప్పల్ కి వెళ్తున్న రాజధాని బస్ లో ప్రయాణికులకు కొన్ని రోజుల నుండి వాటర్ బాటిల్స్ అందచేయటం లేదు.. టికెట్ ధరలో తగ్గుదల కూడా లేదు.. 20-03-2026 @TGSRTCHQ@Ponnam_INC గార్లు దయచేసి పరిష్కారం చూపండి
@MC_GWMC లోని 23వ డివిజన్ లో unlimited నుండి ఆటోనగర్ కు వెళ్లే దారిలో కరెంటు పోల్స్ కు ఉన్న లైట్స్ వెలగటం లేదు. ప్రభుత్వ కంటి దవాఖానా, కాళోజి హెల్త్ యూనివర్సిటీలు ఇక్కడ ఉన్నాయ్. చీకట్లు అలుముకున్న దారిలో వెళ్తూ నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పరిష్కరించగలరు @SudhaRani_Gundu
గ్రేటర్ వరంగల్ లోని 23వ డివిజన్ లో unlimited నుండి ఆటోనగర్ కి వెళ్లే దారిలో పైప్ లైన్ లీకేజీతో 2 నెలలుగా నీరు వృధాగా పోతోంది. అక్కడి రోడ్డు వర్షాకాలపు వరదను తలపిస్తోంది. పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను పరిష్కరించగలరు @MC_GWMC@iamkondasurekha
నవంబర్ 19.. ఇందిరా పుట్టినరోజున మహిళలకు చీరలు పంచుతున్న తెలంగాణ గవర్నమెంట్.. పురుషుల దినోత్సవం నాడు మగవారికి ఒక జత బట్టలైనా ఇవ్వకపోవడం శోఛనీయం.. కనీసం ఇదే నెలలో వచ్చిన నెహ్రు జయంతి రోజైనా ఇవ్వాలనే ఆలోచన కూడా చెయ్యకపోవడం బాధాకరం.. @TelanganaCMO@Bhatti_Mallu