పేద మెరిట్ విద్యార్థులకు ప్రైవేటు వర్సిటీల్లో 35% సీట్లు.. ఈ సీట్లను కన్వీనర్ కోటా కింద రాయితీ ఫీజులతో పేదలకు అందించనున్న ప్రభుత్వం, యూనివర్సిటీల చట్టం - 2017కు సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జగన్ గారి ప్రభుత్వం #HBDManOfMassesYSJagan
"జననేత జగనన్న రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఉద్యమిస్తున్న నిరంతర పోరాటయోధుడు, పులివెందుల పులి బిడ్డ గౌరవనీయులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. #HBDManOfMassesYSJagan"
YSR ఉచిత పంట బీమా (ఖరీఫ్ -2020), YSR రైతు భరోసా మొదటి దశ, మత్యకార భరోసా (డీజిల్ సబ్సిడీ) మరియు మత్యకార భరోసా (చేపల వేటపై సబ్సిడీ) మరియు అమలు చేయాల్సిన ఇతర సాధారణ పథకాలు. #HBDManOfMassesYSJagan 😃
రైతే రాజు..రైతే దేశానికి వెన్నెముక అంటూ మ్యానిఫెస్టోలో మొదటగా రైతులకు మేలు చేయడం కోసం వైయస్ఆర్ రైతు భరోసా పథకం చేర్చబడింది మన జగన్ గారు. #HBDManOfMassesYSJagan ❤️
రాష్ట్ర పాలనారాజధాని విశాఖ లో కాన్సెప్ట్ సిటీ, మార్కెట్ ప్లేస్ మేనేజ్ మెంట్, ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్క్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ యూనివర్సిటీ, హైఎండ్ స్కిల్ యూనివర్సిటీ, అమెరికన్ కార్నర్ వంటి హంగులెన్నో చేకూరేలా చేస్తున్న జగనన్న సర్కార్ #HBDManOfMassesYSJagan
ఎక్కడ అవినీతికి, అలసత్వానికి తావులేకుండా ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలగకుండా పక్కాగా సమగ్ర భూసర్వే చేయిస్తున్న ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం #HBDManOfMassesYSJagan
చరిత్రలో ఎవరూ సాహసించని రీతిలో
సుదీర్ఘపాదయాత్రను ఉక్కుసంకల్పంతో
దీక్షాకంకణధారుడై, మొక్కవోని సహనంతో
నిర్వర్తిస్తూ సరికొత్త చరిత్రను సృష్టించాడు #HBDManOfMassesYSJagan