Trump talks about annihilating Iran.
But he knows Iran is not defenseless.
Since we informed they have recently been watching Bollywood instead of Hollywood.
No more untreated waste polluting #Vizag's iconic beaches! From RK Beach to Rushikonda, major drain diversion projects and modern STPs are ensuring our ocean stays clean, safe, and beautiful for residents and tourists alike. Kudos to #GVMC!
శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా తెలుగు ప్రజలందరికి శుభాకాంక్షలు. అధర్మాన్ని అడ్డుకోవడానికి శ్రీ మహావిష్ణువు ఎత్తిన మరో అవతారం శ్రీకృష్ణావతారం. కురుక్షేత్ర మహా సంగ్రామంలో అర్జునుడికి కర్తవ్యబోధతో భగవద్గీతను అందించిన జగద్గురువు. మీకూ మీ కుటుంబానికి ఎల్లవేళలా శ్రీ కృష్ణుడి రక్ష ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ కృష్ణ జన్మాష్టమిని వేడుకగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ అందరికి శుభాకాంక్షలు.
#HappyJanmashtami
నాకు అత్యంత ఆత్మీయుడు, మా బావమరిది నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నాను. రాజ్యసభ సభ్యుడు గా, రాష్ట్ర మంత్రి గా ప్రజా సేవలో అశేష సేవలు అందించిన హరికృష్ణ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉంటారు. సినీ నటుడు గా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు.
తెలుగు ప్రజలందరికీ ‘‘తెలుగు భాషా దినోత్సవం’’ శుభాకాంక్షలు. ప్రముఖ తెలుగు రచయిత, భాషా శాస్త్రవేత్త గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి సందర్భంగా నిర్వహించుకునే తెలుగు భాషా దినోత్సవం తెలుగు భాష ప్రాశస్త్యాన్ని మరింత పెంచుతుందనడంలో సందేహం లేదు. తెలుగు భాష పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
మాజీ ప్రధాని, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజపేయి గారు దేశభక్తి, దూరదృష్టి, హూందాతనానికి ప్రతీక. ‘దేశమే ప్రథమం’ అనే భావనతో జీవితాంతం దేశ సేవకు అంకితమైన మహనీయులు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన అందించిన సహకారం తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. వాజపేయి గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానేతకు ఘన నివాళులు అర్పిస్తున్నాను.
మాజీ రాష్ట్రపతి, భారతరత్న, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్థంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశ గౌరవాన్ని పెంచారు. భారత రక్షణ రంగ బలోపేతానికి విశేషంగా కృషి చేశారు. మిస్సైల్ మేన్‌గా పేరుగాంచిన అబ్దుల్ కలాం గారు తన ప్రసంగాలతో విద్యార్థులు, యువతలో స్ఫూర్తి నింపారు. అబ్దుల్ కలాం గారి వర్థంతి సందర్భంగా దేశానికి వారు అందించిన సేవలను స్మరించుకుందాం.
On Kargil Vijay Diwas, we pay solemn tribute to the brave soldiers whose extraordinary courage secured India’s victory. In the face of formidable terrain and relentless adversity, they stood firm to protect the nation’s sovereignty. Their supreme sacrifice and unmatched heroism continue to inspire generations and remain a timeless symbol of patriotism and national pride.
Just heard about Balayya Babu Garu's injury on the sets of #NBK111.
Wishing you a speedy recovery sir and looking forward to seeing you back with the same smile, energy and love that make you so special and ROAR like a LION !! 🩶🩶🩶
Spoke with Nandamuri Balakrishna Garu after learning about his injury on set. Wishing him a very speedy recovery. Knowing his unstoppable spirit, he will be back in action in no time! Get well soon!
Wishing Our Dear LION 🦁 A Speedy And a Quickest Recovery ❤️🩹 . He Is always Here to Pray for us .
But Now Its time for Us to Pray Hard for his Solid ComeBack ♥️🫠
And 💥♥️🏆
We all Knw How a Wounded LION 🦁 HUNTS BACK
#JaiBalayya 🏆🫶🙌🏿
During the filming of an intense action sequence for #NBK111 in Kakinada, Nandamuri Balakrishna Garu sustained a minor muscle tear.
As advised by the medical team, he will undergo a minor surgical procedure to ensure a swift and complete recovery.
His unwavering dedication, discipline and passion for cinema continue to inspire everyone on the sets of #NBK111.
The procedure is routine and there is absolutely no cause for concern. We wish him a speedy recovery and look forward to welcoming him back to the sets very soon. ❤️
— TEAM #NBK111
A lion may pause, but the forest never stops waiting for its roar.
Wishing Nandamuri Balakrishna Garu a speedy recovery. Can't wait to hear that thunderous roar again. ❤️