బ్రేకింగ్ న్యూస్
ఎన్నికల హామీని గంగలో కలిపేసిన చంద్రబాబు
బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు
మేనిఫెస్టోలో హామీకి చంద్రబాబు మంగళం
34 శాతం రిజర్వేషన్ హామీకి చంద్రబాబు ఎగనామం
స్థానిక ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు..
బీసీ రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళతామంటూ చెప్పిన సంగతి తెలిసిందే
అయితే, ఎన్నికల హామీని చంద్రబాబు ప్రభుత్వం గంగలో కలిపేసింది.
బీసీ రిజర్వేషన్ల చట్టం చేయడంపై కనీసం చర్చించని చంద్రబాబు కేబినెట్..
కేంద్రంపై ఒత్తిడి తేవడానికి కనీసం ప్రయత్నించలేదు
కేంద్రాన్ని 34 శాతం రిజర్వేషన్ కోరుతూ కనీసం తీర్మానం చేయని కేబినెట్..
రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్‌కి ఆమోదం
మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు భారీ కోత పెట్టింది.
2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తగ్గించామని వెల్లడించిన మంత్రులు
ఆ జనాభా ప్రకారమే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చామన్న మంత్రి అచ్చెన్నాయుడు..
26.73 శాతం పంచాయతీ వార్డు మెంబర్లకు బీసీ రిజర్వేషన్లు
సర్పంచ్ లు 27.95 శాతం, ఎంపీటీసీలు 25.55, ఎంపీపీలు 24.60, జడ్పీటీసీలు 24.60, జడ్పీ ఛైర్మన్ లు 23.08 శాతం
అర్బన్ వార్డు మెంబర్లు 32.78శాతం రిజర్వేషన్లు
మున్సిపల్ చైర్ పర్సన్లు 33.02, మేయర్లు 35.29 శాతం రిజర్వేషన్లు ఇస్తామని వెల్లడించిన అచ్చెన్నాయుడు
చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంతో బీసీలకు తీరని ద్రోహం జరిగింది
2014-19 మధ్యలోనూ బీసీలకు ద్రోహం చేసిన చంద్రబాబు..
స్థానిక ఎన్నికలు పెట్టకుండా బీసీ నాయకత్వాన్ని తగ్గించేశారు.
గతంలో బీసీ రిజర్వేషన్లను చంద్రబాబు కోర్టుకెళ్లి అడ్డుకున్నారు.
బిర్రు ప్రతాప్ రెడ్డి ద్వారా బీసీ రిజర్వేషన్లను చంద్రబాబు అడ్డుకున్న సంగతి తెలిసిందే
పేరుకేమో హంద్రీ–నీవా పుంగనూరు బ్రాంచ్ కెనాల్...
కానీ కరువు పరిస్థితుల పేరుతో పుంగనూరు ప్రజలకు కనీసం తాగునీరు అందించకుండా, పక్క నియోజకవర్గాలకు నీటిని తరలిస్తున్నారు
పుంగనూరు నియోజకవర్గంపై ఎందుకు ఇంత వివక్ష, చంద్రబాబు గారూ?
- ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, రాజంపేట
🪔 వినాయక చవితి శుభాకాంక్షలు 🙏🐘
విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు ప్రతి ఇంటా ఆనందం, ఆరోగ్యం, శాంతి, సంతోషం నింపాలని కోరుకుంటున్నాను.
ప్రతి అడుగులో విజయాన్ని అందిస్తూ, ప్రతి కుటుంబానికి సుఖసంతోషాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
గణపతి బప్పా మోరియా! 🐘✨
#VinayakaChavithi
“పాలసీ ఇచ్చి, జీవో ఇస్తే పనులు జరగవు. అమలుకు మానిటరింగ్ మెకానిజం ఉండాలి. ప్రిన్సిపల్ సెక్రటరీ, మంత్రి, ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు రివ్యూ చేయాలి.
వైఎస్ జగన్ దగ్గర మూడేళ్లు పనిచేశాను. ప్రతి 15 రోజులకు ఒకసారి నాలుగు గంటలు క్వాలిటీ టైం ఇచ్చేవారు. అందుకే వైఎస్ జగన్‌కు ఎక్కువ మార్కులు వేస్తాను.”
- ఎక్స్ IAS ఆకునూరి మురళి 💯💙
#YSJagan #YSRCP #WeYSRCP
🎉 Wishing Hon’ble MP P. V. Mithun Reddy Garu a very Happy Birthday! 🎂💐
May your journey of public service, leadership & progress continue to inspire many. 🇮🇳
#HappyBirthdayMithunReddy#MithunReddy#PublicService
🎙️ రిపోర్టర్:
“బీసీ వ్యక్తి EWS కింద ఉద్యోగం పొందారనే ఆరోపణలు ఉన్నాయి. రసూల్ విషయంలో RDO విచారణ చేసి కలెక్టర్‌కు నివేదిక పంపారు. ఆ నివేదిక మీకు చేరిందా?”
🎙️ Commissioner of School Education:
“మా దృష్టికి రాలేదు. తహసీల్దార్ ఇచ్చిన సర్టిఫికెట్ చూశాం. మరోసారి పంపించి విచారణ చేయమని చెప్తాం.”
ఒకవైపు RDO విచారణ చేసి నివేదిక పంపారంటున్నారు.. మరోవైపు ఆ నివేదిక తమ దృష్టికి రాలేదంటున్న అధికారులు!
#TeacherJobs #AndhraPradesh #NaraLokeshMustResign
🎙️ రిపోర్టర్:
“కళ్యాణి అనే అభ్యర్థి నేషనల్ గేమ్స్ ఆడినట్లు సర్టిఫికెట్ చూపించారు. కానీ నాగార్జున యూనివర్సిటీలో జరిగింది South West Zone Games మాత్రమే కదా..?”
🎙️ SAAP MD:
“ప్రూఫ్ కలెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ గుర్తిస్తే.. తదుపరి చర్యలు తీసుకుంటాం.”
#MegaDSC#DSCScam#SportsQuota #SAAP #Kalyani #NationalGames #AndhraPradesh
🚨 బ్రేకింగ్ న్యూస్ | కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం!
వైఎస్సార్ జిల్లాలో మెగా డీఎస్సీ నియామకాలపై మరో సంచలన వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
నకిలీ కుల ధృవీకరణ పత్రంతో రసూల్ ఉద్యోగం
2008, 2012, 2018 డీఎస్సీలలో BC-E సర్టిఫికెట్ సమర్పించిన రసూల్..
2025 మెగా డీఎస్సీలో మాత్రం OC-EWSగా నమోదు .
రసూల్ నకిలీ కుల ధృవీకరణతో తనకు రావాల్సిన ఉద్యోగాన్ని కొట్టేశారని జమీల్ ఫిర్యాదు
ఫిర్యాదుతో జిల్లా అధికారులు విచారణకు ఆదేశించగా..
తప్పుడు సర్టిఫికెట్ సమర్పించినట్లు విచారణలో నిర్ధారణ.
అయితే.. ❓
👉 జమీల్‌కు రావాల్సిన ఉద్యోగం ఎందుకు రసూల్‌కు ఇచ్చారు?
👉 తప్పుడు సర్టిఫికెట్ వ్యవహారం బయటపడిన తర్వాత కూడా రసూల్‌ను ఎందుకు కాపాడుతున్నారు
🔥 BIG TV MASS CHALLENGE TO KURNOOL DSC SPORTS QUOTA MEMBERS! 🚨
4 WICKETS DOWN FROM KURNOOL! 🏏
1️⃣ PRABHAKAR ✅️
2️⃣ APPALARAJU ✅️
3️⃣ IMAM ✅️
4️⃣ KARISHMA ✅️
కర్నూలులో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన ఈ నలుగురికీ BIG TV నుంచి ఓపెన్ ఛాలెంజ్!
“మేము కష్టపడి ఆడి.. అర్హతతో ఉద్యోగాలు సంపాదించుకున్నాం. ఇవిగో మా ఒరిజినల్ సర్టిఫికెట్లు” అని BIG TVకి వచ్చి చూపించే దమ్ము ఉందా? 🔥
మీ సర్టిఫికెట్లు నిజమైనవైతే..
ఎందుకు భయం? ఎందుకు వెనుకడుగు?
📞 BIG TV నంబర్ స్క్రీన్‌పై కనిపిస్తోంది..
దమ్ముంటే ఫోన్ చేయండి.
మీరు రావడానికి దారి ఖర్చులు కూడా మేమే భరిస్తాం!
#BIGTV #MegaDSC #DSCScam #Kurnool #SportsQuota #Prabhakar #Appalaraju #Imam #Karishma #AndhraPradesh
🔥 BIG BIG BIG EXPOSED FROM KURNOOL! 🚨
స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన భార్యాభర్తలపై సంచలన ప్రశ్నలు!
📍 వీరి స్వస్థలం కర్నూలు అని చెబుతుండగా..
📄 భార్య సర్టిఫికెట్లో విజయనగరం..
📄 భర్త సర్టిఫికెట్లో వైజాగ్ అని ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
🥋 షేక్ ఇమామ్ 2014లో విజయనగరంలో జూడో పోటీల్లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్ .
అయితే అదే సమయంలో ఆయన కర్ణాటకలో B.Ed చదువుతున్నట్లు చెబుతున్నారు.
❓ కర్ణాటకలో B.Ed చదువుతున్న వ్యక్తి..
❓ అదే సమయంలో విజయనగరంలో జిల్లా స్థాయి జూడో పోటీల్లో ఎలా పాల్గొన్నారు?
❓ ఆ సర్టిఫికెట్‌ను అధికారులు ఎలా ధృవీకరించారు?