#ExamWarrior సిద్ధంగా ఉండండి!
త్వరలో జరగనున్న #ParikshaPeCharcha2026 కార్యక్రమంలో ప్రధాని శ్రీ @narendramodi, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పరీక్షల్లో విద్యార్థులు ఒత్తిడి లేకుండా, ఆత్మవిశ్వాసంతో విజయం సాధించేందుకు అవసరమయ్యే అమూల్యమైన సూచనలను పంచుకొనున్నారు.
#ParikshaPeCharcha
పుత్తూరు శాసనసభ నియోజక వర్గం నుంచి ఆరు సార్లు ప్రాతినిథ్యం వహించి విద్య, అటవీశాఖ, ఉన్నత విద్య శాఖల మంత్రిగా మరియు mlc గా సేవలందించి ప్రజలే తన ఊపిరిగా జీవించిన పెద్దలు పూజ్యులు మాజీ మంత్రి వర్యులు గౌరవనీయులైన గాలి ముద్దుకృష్ణమనాయుడు గారి 79 వ జయంతి శుభాకాంక్షలు💐💐💐@GaliBhanuTDP
మహిళా సాధికార కమిటీ చైర్ పర్సన్ గా నియమితులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి మేడమ్ గారూ మరియు ఇతర మహిళ సభ్యుల వివరాలు
@BJP4Andhra@PurandeswariBJP@APBJPKMITCELL
భారతీయ జనతాపార్టీ అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక��షులు, రాజమండ్రి పార్లమెంటు సభ్యులు, పెద్దలు పూజ్యులు శ్రీమతి @PurandeswariBJP మేడమ్ గారికి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మీకు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అమ్మ. ..
విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. నిన్నటి మంత్రివర్గ సమావేశంలో, ఈ కర్మాగారానికి రూ. 10,000 కోట్లకు పైగా పెట్టుబడిని మద్దతుగా అందించాల���ి నిర్ణయించాము. ఆత్మనిర్భర భారత్ సాధించడంలో ఉక్కు రంగానికున్న ప్రాముఖ్యతను అర్ధం చేసుకొని ఈ చర్య చేపట్టాము .
రు. 11,500 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన విశాఖ ఉక్కు కర్మాగారం పునరుద్ధరణకు చేయూతనిచ్చిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి రాష్ట్ర ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
అని చెబుతున్నారు. జిల���లా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. కనీసం మీరైన స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము.
గాలి ప్రవీణ్ కుమార్ నాయుడు
బీజేపీ రాష్ట్ర ఐటీ సెల్ మాజీ కో కన్వీనర్.
@naralokesh గారికి నమస్కారం 3వ తారీఖు నుండి ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలలకి సెలవులు ఇచ్చారు. ఇది కేవలం ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు మాత్రమే నా? లేక ప్రైవేట్ కళాశాలలకు వర్తించదా? చిత���తూరు ��ిల్లాలో మరియు చిత్తూరు నగరంలో ప్రైవేట్ కళాశాలలకు సెలవులు ఇవ్వలేదు, అడిగితే 9 నుంచి సెలవులు
తండ్రికి తగ్గ తనయుడిగా కష్ట నష్టాలను ధైర్యంగా ఏదురొడి ప్రజాసేవ కోసం పరితపించి చివరకు విజేతగా నిలిచి గాల్లోల సత్తా చాటిన సోదరులు
@GaliBhanuTDP గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
మన కాలంలోనే దిగ్గజ నాయకుడు, క���ి, తత్వవేత్త, మంత్రముగ్ధులను చేసే వక్త, అజాతశత్రువు కోట్ల మంది ఆరాధించే మాజీ ప్రధాని, 'భారతరత్న',
#అటల్బిహారీవాజ్పేయి గారి పుణ్యతిథి సందర్భంగా ఆయన స్మృతికి భక్తిపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
#AtalBihariVajpayeeJi
@APBJPKMITCELL
నిన్న పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గూర్చి కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు తెలియచేసిన విషయాలు పై పూర్తి వివరణ