✈️Akasa Air is coming back to Visakhapatnam (VTZ)
Delhi (DEL) ↔️ Visakhapatnam (VTZ) servies will commence from October 25, 2026 with Boeing - 737 MAX Aircraft.
#AndhraPradesh#Visakhapatnam@AkasaAir
Andhra Pradesh is strengthening its place on India’s maritime map.
Mazagon Dock Shipbuilders Limited, a Navratna Defence PSU, is set to develop a greenfield shipyard at Dugarajapatnam, with a proposed investment of ₹15,000 crore over 5–7 years and the potential to create nearly 45,000 direct and indirect jobs.
Shipbuilding is a mother industry, driving steel, engineering, manufacturing, logistics and allied industries. With an established base in Visakhapatnam and a new greenfield cluster at Dugarajapatnam, Andhra Pradesh is expanding its maritime ecosystem and building capacity for India’s growing maritime economy.
From the ships that move India to the industries that build them, Andhra Pradesh is building for the maritime opportunity ahead.
#Shipbuilding #Dugarajapatnam #ChooseSpeedChooseAP #InvestInAP #APEDB
𝐀𝐧𝐝𝐡𝐫𝐚 𝐏𝐫𝐚𝐝𝐞𝐬𝐡 𝐂𝐢𝐭𝐢𝐞𝐬 𝐅𝐞𝐚𝐭𝐮𝐫𝐞𝐝 𝐢𝐧 𝐎𝐱𝐟𝐨𝐫𝐝 𝐄𝐜𝐨𝐧𝐨𝐦𝐢𝐜𝐬 𝐆𝐥𝐨𝐛𝐚𝐥 𝐂𝐢𝐭𝐢𝐞𝐬 𝐈𝐧𝐝𝐞𝐱 𝟐𝟎𝟐𝟔
📍 Guntur — Rank 739
📍 Visakhapatnam — Rank 755
📍 Nellore — Rank 893
📍 Vijayawada — Rank 932
The index evaluates cities across five key dimensions:
💰 Economics | 👥 Human Capital | 🌆 Quality of Life | 🌿 Environment | 🏛️ Governance
The Oxford Economics Global Cities Index 2026, which analysed 1,000 cities across 163 countries, has included several cities from Andhra Pradesh.
Urban Development Minister P. Narayana said the recognition can further encourage efforts towards better urban infrastructure, city development and expansion of industrial and economic activity.
#AndhraPradesh #Guntur #Nellore #Vizag #Vijayawada
రాజమహేంద్రవరంలో రూ.300 కోట్లతో 243 అభివృద్ధి పనులకు శ్రీకారం
పట్టణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసి, నగరాలను సమగ్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం) ద్వారా రూ.300 కోట్లతో చేపట్టనున్న 243 అభివృద్ధి పనులకు మంగళవారం శ్రీకారం చుట్టారు.
🔹ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో ఈ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆనం కళాకేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ముఖ్య అతిథిగా హాజరుకాగా, రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సభాధ్యక్షత వహించారు.
🔹ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ.. రానున్న గోదావరి పుష్కరాలకు సుమారు ఎనిమిది నెలల సమయం మాత్రమే ఉన్నందున, మంజూరైన అభివృద్ధి పనులన్నింటినీ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడరాదని స్పష్టం చేశారు.
🔹సచివాలయ, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక తదితర విభాగాల అధికారులు తమ పరిధిలోని పనులపై పూర్తి బాధ్యత తీసుకుని చొరవతో వ్యవహరించాలని సూచించారు.
🔹క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం ఉన్నతస్థాయి సమీక్షల కోసం వేచి చూడకుండా, సంబంధిత అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని తెలిపారు.
🔹అభివృద్ధి పనుల అమలులో ఇంజనీరింగ్, ఉద్యానవన, పట్టణ ప్రణాళిక విభాగాల మధ్య సమన్వయం అత్యంత అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు.
🔹ప్రాజెక్టుల అంచనాలు, ప్రతిపాదనలు రూపొందించే సమయంలో ప్రజల అవసరాలు, భవిష్యత్తు వినియోగాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.
🔹నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, ఫ్రీ లెఫ్ట్ మలుపుల వద్ద ఆక్రమణలు లేకుండా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు.
🔹మంజూరైన నిధులను ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చేలా వినియోగిస్తూ, పనులను వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
🔹ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాజమహేంద్రవరం నగర అభివృద్ధికి రూ.300 కోట్లతో చేపడుతున్న పనులు కీలక ముందడుగు అని పేర్కొన్నారు.
🔹గత రెండేళ్లలో నగరంలో పార్కులు, రహదారులు, డ్రెయిన్లు తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధికి సుమారు రూ.350 కోట్ల విలువైన పనులు చేపట్టినట్లు వివరించారు.
🔹అమృత్ 2.0 పథకం కింద సుమారు రూ.230 కోట్ల పనులు, క్వారీ ప్రాంతంలో దీర్ఘకాలంగా నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.100 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు.
🔹స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్బీఎం) 2.0 కింద రూ.61 కోట్లు, రహదారులు, డ్రెయిన్ల పూడికతీతకు రూ.5 కోట్లు, గోదావరి పుష్కరాల పనులకు రూ.100 కోట్లు, ఎన్సీఆర్పీ కింద రూ.110 కోట్లతో పాటు వివిధ ప్రాజెక్టుల ద్వారా నగరపాలక సంస్థకు సుమారు రూ.505 కోట్ల నిధులు సమకూరినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
🔹హెచ్ఏఎం పనుల్లో భాగంగా 77 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి రూ.128.44 కోట్లు, 6.53 కిలోమీటర్ల మేర డ్రెయిన్ల అభివృద్ధికి రూ.33.77 కోట్లు, పార్కులు, సెంట్రల్ డివైడర్ల అభివృద్ధికి రూ.26.63 కోట్లు, సెంట్రల్ లైటింగ్‌కు రూ.27.16 కోట్లు, పచ్చదనం పెంపునకు రూ.19.50 కోట్లు కేటాయించినట్లు వివరించారు.
🔹రానున్న గోదావరి పుష్కరాల నాటికి నగరంలోని డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రూ.53 కోట్లతో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు.
🔹విద్యుత్ సరఫరా సామర్థ్యాన్ని పెంచేందుకు నగరంలో సుమారు 140 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మరో ఐదు విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.
#AndhraPradesh #Rajahmundry
🚨 Ecobox has applied for Terms of Reference (ToR) for a major ₹1,008 crore Logistics & Light Industrial Park at Kanamam, Visakhapatnam.
📍 91.38 acres
🔸️2.05 Mn sq.ft built-up area
🔸️To serve as the primary warehousing partner for the Google Data Centre project in Vizag.
#AndhraPradesh
From Amravati to St. Petersburg: Andhra Pradesh is scripting a new industrial renaissance in critical minerals, shipbuilding, and bold ambition.
AP is making a bold strategic pitch to Russian investors at St. Petersburg Investment Summit, and it’s a masterclass in economic diplomacy.
Context & Strategy:
After India’s rupee-ruble trade mechanism was enabled by RBI, bilateral trade got a major boost.
Andhra is capitalizing on this by targeting Russian companies in:
→ Shipbuilding
→ Critical minerals & mining
→ Steel & metals
→ Defence manufacturing
→ Pharma, logistics & IT.
AP’s Initiatives:
- Showcasing its rich reserves of critical minerals where Russia has world-class processing technology
- Offering investment opportunities in major infrastructure projects.
- Positioning itself as an attractive, business-friendly destination with policy support.
Nara Lokesh’s message is interesting: “Come build with us.”
Implications:
• $5 Billion export target to Russia in 2025.
• Massive job creation & industrial growth in Andhra.
• Technology + capital inflow strengthening India’s supply chain resilience.
This can be a great model for other Indian states for driving proactive global engagement.
Watching the space.
#RussiaPartnership #EconomicDiplomacy
@ncbn@naralokesh@SPIEF@AmbRus_India
By @nidhi_sharma
🚨 breaking news 🚨
డీఎస్సీపై వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఖండించిన రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్.
తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన ఆర్ఎస్యూ - ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయని వైసీపీ... ఇప్పుడు రచ్చ చేస్తోందని ఆగ్రహం..
- కష్టపడి ఉద్యోగాలు సాధించిన వారిని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తోందని ధ్వజం -ఇప్పటికైనా వైసీపీ తీరు మార్చుకోకుంటే.... తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిక
తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా..
తెలంగాణ గడ్డ మీద రెండు సార్లు..
ఆగస్టు 2013 - చంచల్ గూడ జైల్లో
అక్టోబర్ 2013 - తన లోటస్‌పాండ్ ప్యాలెస్ లో
నిరహార దీక్షలు చేసిన జగన్ రెడ్డి @ysjagan అంటే..
తెలంగాణ Paytm గాళ్ళకు..
ఎందుకో అంత ప్రేమ..
పార్లమెంటులో తెలంగాణ ప్రకటన చేస్తున్నప్పుడు కూడా..
జగన్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించాడు..
అయినా...
మా తెలంగాణలో నీకేం పనిరా.. ??
మా తెలంగాణలో నీ ప్యాలెస్ ఏందిరా..??
అని జగన్ రెడ్డిని ఎప్పుడైనా అడిగారా..
ఈ అమ్ముడుపోయిన జర్నలిస్టులు..
🇦🇺AirTrunk (Data Centre Giant in Asia-Pacific) Founder & CEO Mr. Robin Khuda has met CM @ncbn garu today.
🔸Discussion held on developing 2 GW Hyperscale Data Centre Campus in Visakhapatnam
#AndhraPradesh#Visakhapatnam
The @naralokesh data centre water debate has everyone arguing past each other.
“Data centres will drain Andhra Pradesh dry. There is no environmental flow after water allocation”
I have seen these wrong claims everywhere this week. I am a water resources engineer from IIT Bombay. I did my master’s thesis on Polavaram and just finished a 29 year daily simulation of the reservoir. Let me show you what the Godavari actually does with its water every year. 🧵 (1/15)
గతంలో స్పోర్ట్స్ కోటా అంటే ఎన్నో అనుమానాలు ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది!
సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి జెన్యూనిటీని నిరూపించేలా 382 మంది పూర్తి సమాచారాన్ని పబ్లిక్ డొమైన్లో ఉంచింది ఏపీ పాఠశాల విద్యాశాఖ.
#APSchoolEducation#DigitalAndhra#Transparency#SportsAndhra
వైజాగ్ ఐటీ సెక్టార్లో అద్భుతమైన మార్పు! 💥
హైదరాబాద్ కాగ్నిజెంట్ నుండి వైజాగ్‌కు బదిలీ అయిన ఒక ఉద్యోగి లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఐటీ మంత్రిగా లోకేష్ గారు సాధిస్తున్న మార్పులు, సీఎం చంద్రబాబు గారి విజన్ ఏంటో ఈ బదిలీలే స్పష్టం చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో సరికొత్త శకం ప్రారంభమైంది! 🙌🌐
#Vizag #NaraLokesh #CBN #APDevelopment #Cognizant
𝐁𝐮𝐥𝐥𝐞𝐭 𝐓𝐫𝐚𝐢𝐧 𝐏𝐫𝐨𝐣𝐞𝐜𝐭 𝐏𝐫𝐨𝐩𝐨𝐬𝐞𝐝 𝐁𝐞𝐭𝐰𝐞𝐞𝐧 𝐕𝐢𝐬𝐚𝐤𝐡𝐚𝐩𝐚𝐭𝐧𝐚𝐦 𝐚𝐧𝐝 𝐕𝐢𝐣𝐚𝐲𝐚𝐰𝐚𝐝𝐚
✔️ Field-level railway officials have submitted proposals to the Railway Board seeking approval for the Final Location Survey.
✔️ Planning and feasibility studies are progressing.
📍 AP BJP President P.V.N. Madhav has announced that
✅ Union Railway Minister Ashwini Vaishnaw reportedly shared details of the project.
✅ The proposed corridor is expected to connect:
🔹 Vijayawada
🔹 Eluru
🔹 Rajahmundry
🔹 Kakinada
🔹 Visakhapatnam
✅ The project aims to significantly reduce travel time between the two major cities.
🚆 Additional Development:
✅ A Semi High-Speed Rail Corridor between Vijayawada and Kurnool is also under consideration.
#AndhraPradesh #Vijayawada #Vizag #Kurnool #Kakinada