చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థుల పై పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులపై ప్రభుత్వం ఇంత పాశవికంగా ప్రవర్తించడం దుర్మార్గం.
ఇదేనా ప్రజా పాలన అంటే,
ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే?
👉నాడు సిటీ సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీని తీసుకువెళ్లి ఓట్లు కొల్లగొట్టారు.
👉నేడు అదే లైబ్రరీకి పోలీసులను పంపించి విద్యార్థుల వీపులు పగలగొడుతున్నారు.
విద్యార్థులపై జరుగుతున్న దమనకాండను ప్రభుత్వం వెంటనే ఆపాలి. ఈ ఘటనకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.
@TelanganaCMO
#CongressFailedTelangana
#ధారుణం_సార్
గ్రూప్2 అభ్యర్థుల మీద లాఠీ ఛార్జ్....
రణ రంగంగా మారిన
చిక్కడిపల్లి సెంట్రల్ లైబ్రరీ....
👉🏽మీ కోసం గొంతెత్తి మిమ్మల్ని గెలిపించారు సార్
👉🏽మీ పై నమ్మకం తో రాహుల్ గాంధీని అదే లైబ్రరీ దగ్గర కలిసి తమ బాధను చెప్పుకున్నారు సార్
👉🏽మీరు ఇచ్చిన హామీలు నమ్మి మీకు ఓటు వేశారు , మీకే ఓటు వేయమని ప్రచారం చేశారు సార్ …
👉🏽తెలిసో , తెలియకో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజాస్వామ్యబద్దంగా అడిగారు సార్
👉🏽మీకు విజ్ఞాపనలు మాత్రమే చేశారు సార్ ,
👉🏽వినతి పత్రాలు , విజ్ఞాపనలు , వినమ్ర ప్రతిపాదనలు ఇచ్చాక … మీరు పరిష్కరించలేనప్పుడు విధిలేని పరిస్థితులలో నిరసన తెలిపారు సారు …
👉🏽అంతమాత్రానికే లాఠీలు జులిపిస్తారా ?
👉🏽లాఠీలతో ఉరికిస్తారా సార్ ?
🤷🏼అన్యాయం సార్ ….
🤷🏼అణిచివేయడమే ఇందిరమ్మ రాజ్యమా సార్ ?
🙏🏾నిరుద్యోగుల పై దాడిని ఆపి , వాళ్ల డిమాండ్ల ను నెరవేర్చండి ….
🔥జై తెలంగాణ - తెలంగాణ అణిచివేత ఒప్పుకోదు ….అన్యాయాన్ని ఎదురొస్తుంది …
పోస్టులు పెంచి, పరీక్షలు వాయిదా వేయడం వలన ఎటువంటి న్యాయ పరమైన చిక్కులు రావు సిఎం గారు @revanth_anumula మేము అన్నీ పరీక్షలు రాసుకోవడానికి వెసులుబాటు కల్పిస్త అని మీరే ఎన్నికల ముందు చెప్పారు.#group2postpone చేసి డిసెంబరు లో పెట్టాలి మా అభ్యర్థులు న్యాయమైన డిమాండ్ ఇది@TelanganaCMO
👉🏽పరీక్ష నిర్వహణ పై ప్రభుత్వానికి ఒక విధానం ఉండవచ్చు ..కాదనలేం కానీ ..రేవంత్ రెడ్డి గారి “అహంకారం” విద్యార్థులను తీవ్రంగా మానసిక క్షోభకు గురి చేస్తుంది ….
🤷🏼రాహుల్ గాంధీ గారు ఏ Exam కు ప్రిపేర్ అవుతున్నాడని చిక్కడ్ పల్లి లైబ్రరీ కి వచ్చాడు ?
🤷🏼నీట్ రద్దు చేయాలంటూ రాజభవన్ ను ముట్టడించిన బల్మూరు వెంకట్ హాల్ టికెట్ దొరికిందా మరి ?
🤷🏼ప్రతి పక్షం లో ఉన్నప్పుడు నువ్వు ఏం పరీక్ష రాస్తూ …నిరుద్యోగుల గురించి పోరాడినావు ?
🤷🏼నిరుద్యోగ అంశం పై రోజుకో రాద్ధాంతం చేసున్న కొంతమంది కాంగ్రెస్ నిరుద్యోగులు ఏ పరీక్షలు రాస్తున్నారు ?
👉🏽విద్యార్థుల పై ఇలాంటి కక్షపూరిత వైఖరి దేనికి సంకేతం ?
గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల మొర ఆలకించాలని రేవంత్ రెడ్డి గారిని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. భేషజాలకు పోకుండా, వారి జీవితాలను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమస్యకు ఓ పరిష్కారం చూపాలని కోరుతున్నాను.
గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగులను చర్చలకు పిలుచుకొని వారి బాధను, డిమాండ్లను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని వారిని రెచ్చగొట్టే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడి అబాసుపాలు కాకండి. వారు దైర్యం కోల్పోయే విధంగా వ్యవహరించకండి.
పోలీసు బలగాలు, లాఠీలు, ఇనుప కంచెలు, బ్యారికేడ్లతో విద్యార్థుల పోరాటాన్ని అణిచివేసే ప్రయత్నం ఫలించక పొగా, అది మరింత ఉదృతం అవుతుంది. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేసినా, వారిపై భౌతిక దాడులకు పాల్పడినా మేము చూస్తూ ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.
@TelanganaCMO
#WATCH | Telangana: A large number of unemployed youth, including Group II and DSC aspirants staged a protest against the state government at Ashok Nagar in Hyderabad.
Is this the “Mohabbat ki dukaan” promised by Rahul Gandhi to unemployed youth in Ashok Nagar before elections?
Congress govt in Telangana should immediately address the grievances of the protesting government job aspirants and find an amicable solution to the issues related to scheduling of exams, increase in posts and job calendar.
Telangana state govt must hold discussions with unemployed youth to understand their problems instead of trying to suppress the protests.
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై భగ్గుమన్న నిరుద్యోగులు
అశోక్ నగర్లో రోడ్డెక్కిన నిరుద్యోగులు.. భారీగా ట్రాఫిక్ జామ్.
డీఎస్సీ వాయిదా వేయటం తో పాటు గ్రూప్ 1,2,3 పోస్టులు పెంచాలని డిమాండ్.
@thulasichandu1 Group 1 mains and Group 2 undi madyalo ippudu deniki prepare avvaliraa...😓😓 sigguledaara donga badkaw cm revanth reddy gaa naa group 1 mains raasukune chance pothundiraa ni yakkaa😓😓
@thulasichandu1 Group 1 mains and Group 2 undi madyalo ippudu deniki prepare avvaliraa...😓😓 sigguledaara donga badkaw cm revanth reddy gaa naa group 1 mains raasukune chance pothundiraa ni yakkaa😓😓
తెలంగాణ నిరుద్యోగులు ఏం ఆశించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి..? ఎందుకు నిరాశతో ఆందోళన బాట పట్టారు..? నిరుద్యోగుల వెనుక ఎవరో ఉండి నడిపించట్లేదు, నిరుద్యోగుల ఆందోళన న్యాయమైనది అనే విషయం ఈ గ్రౌండ్ రిపోర్ట్ చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యల్ని సరైన కోణంలో అర్థం చేసుకోలేకపోతే.. అధికారం కోల్పోయాక "ఆ తప్పులు చెయ్యకపోతే బాగుండేది.." అని బాధపడాల్సివస్తుంది.
#Telangana #group2 #group3 #DSC