నిన్న శ్రీశ్రీ రాసిన కవితను ఉటంకించడానికి రేవంత్ శాసనసభలో పడ్డ తిప్పలు చూసినంక నాకు ఈ వీడియో మరోసారి పోస్ట్ చేయాలనిపించింది.
జ్ఞానశిఖరం లాంటి కేసీఆర్ ఎక్కడ
అరాచక, అజ్ఞాని రేవంత్ ఎక్కడ.
రేవంత్ రెడ్డి మీ సొంత ఇలాకాలోనే రైతుల రాస్తారోకో.. ఇది మీ పాలనా వైఫల్యానికి నిలువుటద్దం.
@revanth_anumula మీ సొంత ఊరు నుండే కౌంట్ డౌన్ మొదలయ్యింది.
ముఖ్యమంత్రి ��ేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లి సమీపంలోనే రైతులు కరెంట్ కోసం రోడ్డెక్కడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనం.
ఎన్నికల ముందు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక రైతులకు 6 నుంచి 8 గంటల కరెంట్ కూడా సరిగ్గా ఇవ్వలేని దుస్థితికి చేరింది.
నాగర్కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి సమీపంలోని శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు మెరుపు ధర్నాకు దిగడం, ట్రాక్టర్లతో రాస్తారోకో చేయడం ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతోంది.
పంటలు ఎండిపోతుంటే రైతులు రోడ్డెక్కారు.. కానీ ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టింపు లేకపోవడం దుర్మార్గం.
ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు 24 గంటల కరెంట్ హామీ ఇచ్చి, ఇప్పుడు రైతులకు 6–8 గంటల విద్యుత్ కూడా సరఫరా చేయకపోవడం శోచనీయం.
రైతులకి అండగా నిలవాల్సిన ప్రభుత్వం, వారి గోడును పట్టించుకోకుండా చోద్యం చూడడం విడ్డూరం.
ముఖ్యమంత్రి సొంత గ్రామానికి కూతవేటు దూరంలోనే రైతులు కరెంట్ కోసం జాతీయ రహదారిపైకి రావాల్సి పరిస్థితి వస్తే దాన్ని ‘ప్రజా పాలన’ అంటారా?
సొంత ఇలాకాలోని రైతుల సమస్యలే పరిష్కరించలేని సీఎం , తెలంగాణలోని లక్షలాది మంది రైతుల సమస్యలను ఎలా పరిష్కరిస్తారు?
ఇదేనా కాంగ్రెస్ ��ెచ్చిన ‘మార్పు’ .
రైతుల ఆక్రందన రేవంత్ రెడ్డికి వినిపించడం లేదా ??
ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మొద్దునిద్ర వీడి రైతుల పొలాలకు 24 గంటల కరెంట్ ఇవ్వాలని @BRSparty పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
#CongressFailedTelangana
#CongressBetrayedFarmers
HISTORIC MILESTONE: The Story Behind Telangana's
Statehood
On June 2, 2014, Telangana officially emerged as India's 29th state-the culmination of a decades-long political and popular movement centered on regional autonomy,
1/4
@KTRBRS
The young people of this country are utterly frustrated and are feeling hopeless coz of the government's diversion tactics.
They are not providing jobs, not creating the right infrastructure, not solving any of their problems.
The prime solution according to them is the polarization of Hindus and keeping them constantly in religious discussions and diverting them from the actual problems.
The youth today are not keeping silent, they want to show their angst and frustration which is what they are doing now in the name "Cockroach Janta Party".
#CockroachJantaParty
��్రతిపక్షంలో ఉన్నప్పుడు సంవత్సరంలో మూడు పంటలకు రైతు బంధు వెయ్యాలని డిమాండ్ చేసిన అతి తెలివి సన్నాసి
మార్చ్ మూడవ తారీకు వచ్చినా, డిసెంబర్లో వేయాల్సిన రైతుబంధు డబ్బులు ఒక్క రూపాయి కూడా రైతులకు ఇయ్యడు
కెసిఆర్ గారు ఎప్పుడో చెప్పారు, ఈ రాబందు కాంగ్రెస్ రైతు బంధుకు మంగళం పాడుతుందని
మేలుకో తెలంగాణ రైతన్నా