పోచమ్మగుడి కాడ కల్లు కాంపౌండ్ల ముచ్చట్లు విందామని పోతే.. అక్కడ రేవంత్ రెడ్డి మార్క్ "డైవర్షన్ రాజకీయం" చూసి జనాలు నవ్వుకుంటున్నారు భయ్యా!
కేసీఆర్ గారు గీత కార్మికుల కోసం 'కాటమయ్య రక్షణ కిట్లు' తెచ్చి,'ఈత వనాలు' పెంచి, నీరా పాలసీ తెచ్చి గౌడన్నల ఆత్మగౌరవాన్ని నిలబెడితే.. @KTRBRS
నిన్న సభ తర్వాత గౌడ్ అన్నలు ఏం అంటారో చూద్దాం అని పొద్దునే తాళ్ళలోకి పోయిన...
ఆ గౌడ్ అన్నతో కెసిఆర్ మంచిగనే చేసి పోయాడు కదా అన్నాను
అంతే...
పొట్టు పొట్టు తిడుతున్నాడు కెసిఆర్ నీ
నువు ఏమో అనుకుంటున్నావు కానీ, జనాలు నిన్ను చింతకు కడతారు కెసిఆర్ తాత
😂😂😂😂
తెలంగాణలోని నలుమూలలకు ఐటీ రంగాన్ని విస్తరించాలన్న
కేసీఆర్ గారి సంకల్పానికి మరో ముందడుగు పడింది.
ఆదిలాబాద్ ఐటీ టవర్ సిద్ధమవడంతో... హైదరాబాద్ నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్‌లోనూ ఐటీ పరిశ్రమ విస్తరించనుంది.
త్వరలో ప్రారంభమయ్యే ఆదిలాబాద్ ఐటీ టవర్ ద్వారా ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉండే యువతీ యువకులకు ఉద్యోగాలు దక్కాలని కోరుకుంటున్నాను.
తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలను తీసుకెళ్లాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ టవర్ల నిర్మాణాలు చేపట్టాం. సకల సదుపాయాలు కల్పించి పెద్ద పెద్ద కంపెనీలను ఆకర్షించగలిగాం.
బీఆర్ఎస్ హయాంలోనే వరంగల్, సిద్దిపేట, సూర్యాపేట, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, కరీంనగర్ పట్టణాల్లో ఐటీ టవర్లు ప్రారంభమయ్యాయి. అయితే వాటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతున్నది అనే వార్తలు వస్తున్నాయి. వెంటనే ఈ ఐటీ టవర్లలో అన్ని సదుపాయాలు కల్పించి, స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు లభించేలా చర్యలు తీసుకోవాలి.
తెలంగాణ అస్తిత్వం,ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ BRS!ఉద్యమం నుంచి పుట్టిన పార్టీని తుడిచేయడం మీ వల్ల కాదు. పక్క పార్టీ ప్రజాప్రతినిధులను అంగట్లో పశువుల్లా కొనుక్కునే నీచ సంస్కృతి మీ కాంగ్రెస్‌దే అధికారం శాశ్వతం కాదు,BRSచచ్చిపోయిన పార్టీ కాదు,గర్జించడానికి సిద్ధంగా ఉన్న బబ్బర్ షేర్
బీఆర్ఎస్ నాయకుల బ్రతుకే దొంగ బ్రతుకు. పక్క పార్టీ ఎమ్మెల్యేలను లాక్కోవడం కూడా ఒక బ్రతుకేనా..?
బీఆర్ఎస్ ఇప్పుడు చచ్చిపోయిన పార్టీ. ఆ చచ్చిపోయిన పార్టీని ఇంకోసారి కసితీరా తొక్కుతాం..
ప్రజల నుంచి పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.
కాంగ్రెస్ పార్టీ మరో పదేళ్లు అధికారంలో ఉంటుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు - సినీ నిర్మాత బండ్ల గణేష్.
#BRS #Congress #KCR #RevanthReddy #FilmProducer #BandlaGanesh #iNews
రేవంత్ కు మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టిన వీరేశం గారు ఒకసారి ఈ వీడియో చూశాక మాట్లాడాల్సింది
మాట్లాడితే మాట్లాడారు కానీ రేవంత్ రెడ్డిని కూడా ప్రశ్నించాల్సింది
#ReventhReddy
@KTRBRS@KTRoffice@KTRBRS
Sir, I wanted to share with you one incident where you inspired me, and I will never forget it in my life.
I was working at Yes Bank almost 9 years ago. I was relationship manager for the LIC account, and your government had launched the Rythu Beema scheme. I approached LIC as soon as scheme was announced and bank accounts were opened in yes bank.
I was the one who set up the entire end-to-end mechanism in coordination with LIC, and LIC was in touch with your team. Everything was ready for the launch, and there was one decision to be made regarding the mode of payment—the last leg, i.e., how the money had to be paid to the end beneficiary.
Initially, LIC officials thought a that since u may aim for political mileage, u will prefer payment in the form of a DD. However, LIC also asked us to be ready with all options, including NEFT and DD.
There wasn't much time because the launch date was nearing so I told my team to be ready with all DD stationary accordingly we printed DD stationery and was ready to golive . But in the final discussion, you clearly told them that this payment was going to the family of a deceased Farmer If we print DDs, the local politician might take his own sweet time to hand over the DD, which could lead to corruption.
You said KCR wanted to work for the people and that his agenda was the welfare of farmers. You chose farmer welfare over the political mileage that could have been gained from each payment.
Even to this day, whenever someone criticizes you or your party, I narrate this incident. I must have told this story almost 50 times over the last 9 years. People appreciate it, and many of them change their opinion after hearing it.
I wanted to tell you this, Sir.
Please come back to power ASAP, Sir. 🙏
హైదరాబాద్‌కు వస్తే ఇండియాలో ఉన్నానా?
న్యూయార్క్‌లో ఉన్నానో అర్థం కాలేదు-సూపర్ స్టార్ రజనీకాంత్
Strategic Development by Strategic Leadership!
All credit goes to CM KCR and Urban Development Minister @KTRBRS
కేవలం ట్వీట్లు పెట్టడం కాదు.. ముందైతే మీరు ఏం చేశారో చెప్పండి!
రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి తెలంగాణ హక్కుల కోసం, మన ప్రాజెక్టుల కోసం పార్లమెంట్లో గళమెత్తింది, పోరాడింది ఒక్క BRS ఎంపీలు మాత్రమే.
అటు కేంద్రంలో ఉన్న బీజేపీ, ఇటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్..
1/3
@KTRBRS
@KTRBRS ఇద్దరూ కలిసి తెలంగాణ ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టడమే పనిగా పెట్టుకున్నారు.
బీజేపీ 8 మంది ఎంపీలు ఏం తెచ్చారో అందరికీ తెలుసు, కానీ కాంగ్రెస్ నాయకులు ముందు తమ సొంత హామీల గురించి సమాధానం చెప్తే మంచిది.
@rajgopalreddy_K Anna 🤌
కేటీఆర్ అన్న విజన్ + రాజగోపాల్ అన్న మాస్ ఫాలోయింగ్ = మునుగోడు తిరుగులేని అభివృద్ధి!
కాంగ్రెస్ రాజకీయాల కంటే బిఆర్ఎస్ ప్లాట్‌ఫామ్ మీ నాయకత్వానికి సరైన గౌరవం ఇస్తుంది. ఆలోచించండి రాజన్న 🙏 ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి బిఆర్‌ఎస్‌తోనే సాధ్యం. 1/5
@rajgopalreddy_K మీ పోరాట పటిమ,ప్రజల పట్ల మీకున్న చిత్తశుద్ధి అందరికీ తెలుసు.నిజమైన నాయకుడికి గుర్తింపు, గౌరవం లేని చోట ఉండి మీ విలువ తగ్గించుకోవడం ఎందుకు? మీలాంటి బలమైన వ్యక్తిత్వమున్న నాయకుడు బిఆర్ఎస్ లోకి వస్తే, మునుగోడు ముఖచిత్రమే మారిపోతుంది.కేటీఆర్ అన్న నాయకత్వంలో కలిసి పనిచేద్దాం @KTRBRS
సొంత పార్టీ పంచాయితీలు: మీ కాంగ్రెస్ పార్టీలోని నాయకులే పదవుల కోసం, ఆధిపత్యం కోసం అంతర్గతంగా కొట్లాడుకుంటూ, విమర్శలు చేసుకుంటుంటే... ఆ నెపాన్ని కూడా ప్రతిపక్షాల మీదికి నెట్టేయడం ఎంతవరకు సమంజసం? సొంత గుంటనక్కలను ఏరుకోలేక ప్రతిపక్షాలను తిడితే ఎలా?
అన్నా... ముందు ఆ "టార్గెట్" అనే భావన నుంచి బయటపడండి!
మీరు అనుకుంటున్నట్టు ఈ రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి అనే వ్యక్తంపై ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు, ఒక సాధారణ తెలంగాణ పౌరుడిగా స్పష్టంగా చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు కాదు, ఆయన విఫలమవుతున్న పరిపాలన, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలే
1/2
ప్రతిపక్షాలు రేవంత్ అన్న మీదనే దాడి చేస్తాయి… పార్టీలో ఉన్న కొన్ని గుంటనక్కలు కూడా రేవంత్ అన్ననే టార్గెట్ చేస్తాయి.
తెలంగాణ బాగుపడాలి… తెలంగాణ ఎదగాలి అని రేవంత్ అన్న అహర్నిశలు పరితపిస్తుంటే, సొంత పార్టీలోనే ఉంటూ ఇలాంటి చిల్లర వేషాలు వేయడం ఎంతవరకు సమంజసం?
పార్టీ కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమన్నట్టు వ్యవహరిస్తూ, ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టాలని చూసే నాయకులు ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించకూడదు.
ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న పార్టీ నాయకులపై హైకమాండ్ కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నాం.
రేవంత్ అన్న ఒక్కడే టార్గెట్ అయితే… ఆయనకు అండగా నిలబడటం మన బాధ్యత!
పరిపాలనా లోపాలు: క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు పథకాలు అందక ఇబ్బంది పడుతుంటే, ఉద్యోగ ప్రకటనలు, డీఎస్సీ అభ్యర్థుల ఆవేదనలు రోడ్డెక్కుతుంటే ప్రశ్నించడం ప్రతిపక్షంగా మా బాధ్యత కాదా?
@KTRBRS కళ్యాణ లక్ష్మి / షాదీ ముబారక్: ఉన్న పథకాలకే దిక్కు లేదు, నిలిపివేసే కుట్రలు చేస్తున్నారు.
హామీలు గుప్పించి ఓట్లు దండుకోవడం తేలికే, కానీ పాలన చేయడం చేతకాక ప్రజలను మభ్యపెడుతున్నారు. గద్దె దించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి!
కలలు కనడం కాంగ్రెస్ అలవాటు, నిజాలు చెప్పడం కేసీఆర్ గారి సైన్యం నైజం!
ఒక్కసారి గ్రాండ్ రియాలిటీ చెక్ చేసుకుందాం:
మహాలక్ష్మి: ఉచిత బస్సు సేవ సరే, మరి ప్రతి మహిళకు ఇస్తానన్న ₹2,500 నెలవారీ భత్యం ఏమైంది?
తులం బంగారం ఎక్కడ?
1/5
@KTRBRS
@KTRBRS గృహజ్యోతి:200యూనిట్ల ఫ్రీ అన్నారు, lసగం మందికి కరెంట్ బిల్లుల్లో కోతలు పెట్టి లబ్ధిదారులను సగం చేశారు
₹500 గ్యాస్ సిలిండర్:ఆంక్షల మీద ఆంక్షలు పెట్టి ఎంతమందికి నిజంగా ఈ లబ్ధి అందుతోంది
ఇందిరమ్మ ఇండ్లు:ఓట్లు దండుకోవడానికి డ్రామాలు తప్ప ఒక్క పేదవాడికి అయినా సరిగ్గా ఇల్లు ఇచ్చారా?