కర్ర జయమ్మ అనే మహిళ అమరావతి బార్ కౌన్సిల్లో జడ శ��రవణ్ కుమార్‌పై ఫిర్యాదు !
అతను న్యాయవాది కాదు, అతను మోసగాడు.. జడ శ్రవణ్ కుమార్ అనే మోసగాడిని ఎవరు నమ్మకండి అతను అడ్వకేట్ కాదు నాన్ అడ్వకేట్ నేను మోసపోయాను మీరు మోసపోకండి అంటున్న బాధితురాలు!!!
రావణ్‌పై జనసేన నేత ఫాతిమా రాణి సంచలన వ్యాఖ్యలు!
'నేను భోజనం చేయను.. దీక్ష చేస్తాఅంటే?
అతని వెనక ఎవరు ఉన్నారు? ఎందుకు సానుభూతి రాజకీయం చేస్తున్నారు..
రావణ్, ప్రకాష్ రాజ్ వీళ్ళిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ మీద కుట్రలు చేస్తున్నారు అని ఒపుకోమనండి..
నువ్వు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావో అర్థం కావడం లేదు. ఎవరి మెప్పు కోసం ఈ డ్రామా? ముందు నీ స్థాయి, నీ బాధ్యత, నీ వ్యక్తిత్వం ఏమిటో ఒకసారి అద్దంలో చూసుకుని, నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో.
అవసరానికి మించి అతిగా ప్రవర్తించడం గొప్పతనం కాదు. ప్రపంచాన్ని నువ్వే నడిపిస్తున్నట్టు, దేశ భవిష్యత్తు అంతా నీ భుజాల మీదే ఉన్నట్టు ప్రవర్తించడం హాస్యాస్పదంగా ఉంది. నీ అహంకారం, నీ అతి చూసి జాలి కంటే అసహ్యమే ఎక్కువగా కలుగుతోంది.
కాస్త వినయం నేర్చుకో. హద్దులు దాటి ప్రవర్తిస్తే గౌరవం పెరగదు, ఉన్న గౌరవం కూడా పోతుంది.
.@teamprashna , @prakashraaj ఆడియో లీక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
రీల్ అయినా, రియల్ అయినా…
స్క్రిప్ట్ ఉంటే చాలు, యాక్టింగ్ రెడీ అన్నట్టుగా ప్రకాష్ రాజ్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
రోడ్లు కావాలని ప్రశ్నిస్తే చంపేస్తారా @prakashraaj?
మాస్క్ కావాలని ప్రశ్నిస్తే డాక్టర్‌ను చంపేస్తారా?
అన్ని వర్గాలకు, అన్ని మతాలకు సమాన గౌరవం ఇవ్వాలని అంటే గొంతు కోసేస్తామని హెచ్చరిస్తారా?
ఏ ఒక్క అవినీతి మరక లేకుండా పరిపాలన చేస్తుంటే కుటుంబంలోని మహిళలపై నీచంగా మాట్లాడతారా?
ఎక్కడో ఏదో తప్పు జరిగితే దానికి నా* అంటూ బూతులు తిడతారా?
"మేము అధికారంలోకి రాగానే రప్పా రప్పా అని నరుకుతాం" అని వైసీపీ వ���ళ్లు వార్నింగ్‌లు ఇస్తుంటే అది తప్పు అని ఎప్పుడైనా ప్రశ్నించావా ప్రకాష్ రాజ్?
ఎవరి కోసం ఇదంతా? హిందూ ధర్మంపై నీచంగా కామెంట్లు చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించిన ఒక వ్యక్తిని, మహిళలపై జుగుప్సాకరంగా కామెంట్లు చేసి, వారి గురించి, పిల్లల గురించి అసభ్యంగా మాట్లాడిన ఒక వెధవకు మద్దతు ఇస్తావా?
ఇదేం సెలెక్టివ్ క్రిటిసిజం, మిస్టర్ ప్రకాష్ రాజ్? అయినా ఒక పార్టీకి అనుకూలం���ా ప్రెస్ మీట్లు పెట్టి, వాళ్లు చదవమన్న స్క్రిప్ట్ చదివే మీలాంటి వ్యక్తి నుంచి సమాధానాలు ఆశించడం కూడా మా తప్పే.
నువ్వు నిజంగా అన్యాయంపై ప్రశ్నించే వాడివి అయితే గత ప్రభుత్వంలోనూ, గతంలో నువ్వు ఆహా ఓహో అంటూ కితాబిచ్చిన TRS ప్రభుత్వం చేసిన తప్పిదాలపై కూడా ప్రశ్నించేవాడివి. ఇదే ప్రశ్న రావణ్ అనే వ్యక్తి తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు అది తప్పు అని చెప్పి సరిదిద్దేవాడివి. అంతేకాన�� అతనితో కూర్చుని ఇంటర్వ్యూలు ఇస్తూ, అతను చేసింది కరెక్ట్ అనే విధంగా వ్యవహరించేవాడివి కాదు. మీ ఇంట్లోని మహిళల గురించి ఎవరైనా ఇలాగే మాట్లాడితే ఇదే విధంగా స్పందిస్తావా, ప్రకాష్ రాజ్?
నువ్వు గొప్ప నటుడివి అయ్యుండొచ్చు. కానీ ఒక మనిషిగా రోజురోజుకీ దిగజారిపోతున్నావు. ఇప్పటికైనా నీ సెలెక్టివ్ క్రిటిసిజం ఆపితే మంచిది.
#JustAsking
జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ ప్రక్రియ దేశరాజకీయ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సామాన్య జనసైనికులు, వీర మహిళల నుండి వారి పనితీరు పరిశీలించి హ్యాండ్ పిక్ చేసి మరీ నియమించారు. ఈ ప్రక్రియ ద్వారా రాజకీయాలలో సామాన్యులకు మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే గొప్ప అవకాశాన్ని కల్పించనున్నారు.
#JSPMembershipToLeadership #JSPForNewAgePolitics
I extend my heartfelt gratitude to Tirumala Tirupati Devasthanams (TTD), Hon’ble Chief Minister of Andhra Pradesh , Sri N. Chandrababu Naidu Garu, and Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh , Sri Pawan Kalyan Garu for sanctioning financial assistance through the SRIVANI Trust for temple development and reconstruction works.
I am particularly delighted that three temples in Telangana have been included under this initiative:
• Sri Prasanna Venkateswara Swamy Temple, Srinivasa Nagar, Secunderabad
• Sri Mahakailaseswara Temple, Dhommata Village, Siddipet District
• Sri Lakshmi Venkateswara Swamy Temple, Kichanapally, Sangareddy District
Of the ₹9.55 crore sanctioned through the SRIVANI Trust for six temples, ₹6.19 crore has been allocated to three temples in Telangana, reflecting a commendable commitment towards the preservation and development of our shared spiritual heritage.
This noble decision reflects a commitment to preserving our shared spiritual and cultural heritage beyond regional boundaries. Such initiatives strengthen the bonds among Telugu people and contribute to the protection and revival of our sacred temples.
My sincere thanks once again to TTD, Sri Chandrababu Naidu Garu, and Sri Pawan Kalyan Garu for their vision and dedication towards Dharma and temple restoration.
@PawanKalyan@ncbn@JanaSenaParty@JSPTelangana@TTDevasthanams@itsRamTalluri
#TTD #TempleDevelopment #Janasena #SanatanaDharma #PawanKalyan #Telangana
ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు మర్డర్ చేస్తే అది కాపులందరికీ చెడ్డ పేరా ?
పిల్లలు ఇక్కడ భవిష్యత్తు అడుగుతున్నారు. ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కావాలి అని అడుగుతుంటే అవన్నీ ఆలోచించడం మానేసి కుల గొడవలతో రాజకీయాలు చేస్తున్నారు. ఏ కులం ఓట్లు అయినా ఎందుకు పోతాయి ?
లా & ఆర్డర్ ని కాపాడితే ఓట్లు పోతాయా ? ప్రతిదాన్ని కుల చట్రంలో ఇరికించి నేరస్థులను వెనకేసుకు వస్తుంటే ఎవరైనా ఎలా పని చెయ్యగలరు ? ఒక తప్పు జరిగితే తప్పు చేసినవాడికేనా బాధ్యుడికి హక్కులు ఉండవా ?
- కాకినాడ మన ఊరు - మాట మంతి కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
As Bharat completes 12 remarkable years under the visionary leadership of Hon’ble Prime Minister Shri @narendramodi Ji, I extend my heartfelt congratulations and gratitude. These years have been defined by decisive governance, transformative reforms, and an unwavering commitment to the welfare of every citizen, laying the foundation for a stronger, more prosperous, and globally respected Bharat.
From empowering the poor and accelerating infrastructure development to strengthening national security, driving digital transformation, and fostering innovation, Prime Minister Modi Ji has transformed the aspirations of 140 crore Indians into a powerful movement for national progress. Through landmark initiatives such as Atmanirbhar Bharat, Digital India, Startup India, and the vision of Viksit Bharat 2047, he has inspired a new era of confidence, self-belief, and national pride.
On behalf of the people of Andhra Pradesh, I express our sincere gratitude for his continued support, guidance, and commitment to the nation’s development. We remain dedicated to contributing to the collective journey towards a Viksit Bharat and realizing the dreams of future generations.
Jai Hind!
@PMOIndia
అస్సలు నువ్వెవరు @Ponnam_INC? నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరపున మాట్లాడడానికి నీకేం హక్కు ఉంది? అంతగా నీ జాగీరు అనుకుంటే... తెలంగాణ సరిహద్దుల్లో కూర్చొని వచ్చిపోయే వాళ్లకు చెప్పుకో ఈ సొల్లు కబుర్లు!
🚨 పాకిస్తాన్ వాళ్లకు Welcome… పవన్ కళ్యాణ్‌కు No Entry?
పాకిస్తాన్ నుంచి వచ్చినా, బంగ్లాదేశ్ నుంచి వచ్చినా పౌరసత్వం ఇవ్వాలని బహిరంగంగా మాట్లాడిన వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే(Arkepudi Gandhi). నిన్న బీఆర్ఎస్��లో ఉన్నప్పుడు కూడా ఎవరూ ప్రశ్నించలేదు.
కానీ తెలంగాణలో పన్నులు కట్టే భారత పౌరుడు పవన్ కళ్యాణ్ ఒక చిన్న సభ పెట్టాలంటే మాత్రం అనుమతులు, ఆంక్షలు, కోర్టులు!
పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లకు లేని రూల్స్… తెలంగాణ టాక్స్‌పేయర్ పవన్ కళ్యాణ్కేనా?
ఇదేనా మీరు చెప్పే ప్రజాస్వామ్యం? ఇదేనా దేశభక్తి? లేక రాజకీయ సౌలభ్యమే మీ సిద్ధాంతమా?
@JSPShatagniTeam @JanaSenaParty @PawanKalyan
#Telangana #JSPTelangana
నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? ప్రతి ఊర్లో, ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్‌వా లేక దేశ ప్రధాని వా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయ్!”
@prakashraaj
నువ్వు నీ గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావ్. నీ స్థాయికి మించి ఆలోచిస్తున్నావ్. నీకంటే పెద్ద వాళ్లను విమర్శించి నీ స్థాయిని పెంచుకోవాలని ప్రయత్నిస���తున్నావ్, కానీ నిజం ఏంటంటే నీకు అంత సీన్ లేదు, అంత స్థాయి లేదు. నువ్వు ఒక మంచి నటుడివి కావచ్చు, కానీ మంచి వ్యక్తివి మాత్రం కాదు. నీ క్యారెక్టర్ ఏంటో, నీ గతం ఏంటో, నీ వ్యవహార శైలి ఏంటో చాలామందికి తెలుసు.
ఇతరుల గురించి మాట్లాడే ముందు ఒక్కసారి అద్దం ముందు నిలబడి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నీ బతుకు ఏంటి, నీ చరిత్ర ఏంటి, నీ ఆత్మసాక్షి నీ గురించి ఏమంటుందో తెలుసుకో. ఆ తర్వాత ఇతరుల మీద తీర్ప��లు ఇవ్వడానికి ప్రయత్నించు. విమర్శించడం చాలా సులువు, కానీ విమర్శించే స్థాయి, నైతిక అర్హత ఉండటం చాలా ముఖ్యం.” 🔥👊🏻
Congratulations to our #PEDDI, my dear @AlwaysRamCharan and the entire cast & crew on this incredible blockbuster! 💐💐💐
నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది.
గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ దగ్గర నుంచి చూశాను.
ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోంది.
“పెద్ది” పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయితీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం.
ఇలాంటి అద్భుతమైన కథను రాసి, అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు @BuchiBabuSana కి నా ప్రత్యేక అభినందనలు.
అలాగే తన తొలి చిత్రాన్నే ఇంత భారీ స్థాయిలో, ఎలాంటి రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత @venkataskilaru కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించిన నా మిత్రుడు, “కరునాడ చక్రవర్తి” శ్రీ @NimmaShivanna గారికి, అప్పలసూరి పాత్రలో అద్భుతంగా జీవించిన నా సోదర సమానుడు @IamJagguBhai గారికి అభినందనలు.
అద్భుతమైన పాటలు, హృదయాన్ని కదిలించిన నేపథ్య సంగీతాన్ని అందించిన @arrahman గారికి,
తన ఛాయాగ్రహణంతో ప్రతి ఫ్రేమ్‌ను అత్యద్భుతంగా మలిచిన @RathnaveluDop గారికి,
అమోఘమైన ఆర్ట్ వర్క్ అందించిన @artkolla గారికి,
తన నైపుణ్యంతో మరో స్థాయికి తీసుకెళ్లిన ఎడిటర్ @NavinNooli గారికి నా ప్రత్యేక అభినందనలు.
ఈ చిత్రం విజయంలో భాగమైన #JanhviKapoor, @divyenndu, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, అలాగే @vriddhicinemas, @MythriOfficial, @SukumarWritings సంస్థలకు నా హృదయపూర్వక అభినందనలు.
“పెద్ది” సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమా కి గర్వంగా నిలవాలని, మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ❤️🔥