భారత దేశ రక్షణ రంగాన్ని అగ్రపథంలో నిలిపిన మహోన్నత వ్యక్తి, రాష్ట్రపతి పదవికే వన్నెతెచ్చిన మహనీయుడు, ఎందరో యువతలో స్ఫూర్తి నింపిన, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా..వారికి మా ఘన నివాళులు.
#APJAbdulKalam
కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గంలోని గోపువానిపాలెంలో జి.వి.రామారావు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి డిజిటల్ చిత్రావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
#NTR#NandamuriTarakaRamaRao#TeluguAtmaGauravam#TeluguPride
సత్యం, అహింసా అంటూ దేశ స్వాతంత్ర్య పోరాటంలో ముందుండి దేశాన్ని నడిపించిన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను
#Gandhi#GandhiJayanti
"జై జవాన్ - జై కిసాన్" అనే నినాదంతో దేశానికి రైతు, సైనికుడే వెన్నుముక అని చాటిచెప్పిన మహానీయుడు, భారత మాజీ ప్రధాని, భారతరత్న శ్రీ లాల్ బహుదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆ మహానీయునికి ఘన నివాళులు.
#LalBahadurShastri#LalBahadurShastriJayanti
నిన్న రాజధాని అమరావతి ప్రాంతంలోని తుళ్లూరులో జరిగిన రాజధాని రైతు పరిరక్షణ సమితి సెక్రెటరీ
ధనేకుల రామారావు గారి సంస్మరణ సభలో పాల్గొని వారి చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది
ఈ రోజు విజయవాడ కానూరులోని SBI కాలనీ నందు
వివేకానంద గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు గణేష్ విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని లక్కీ డ్రా లో గెలిచిన వారికి బహుమతులు అందజేయడం జరిగింది
పల్నాడు ప్రజలకు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి సేవలు చిరస్మరణీయం..వారి 7వ వర్ధంతి సందర్భంగా
నరసరావుపేట నియోజకవర్గం, రొంపిచర్ల మండలం, ముత్తనపల్లి గ్రామంలో వారి విగ్రహా ఆవిష్కరన కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది
#KodelaSivaPrasadRao#JoharKodela#AndhraPradesh
ఈ రోజు పోరంకి లోని సీతాపురం కాలనీలో ఉన్న ఉషోదయ గార్డెన్ స్కూల్ లో విద్యార్థులకు స్వామి వివేకానంద గొప్పతనం, ఆయన చెప్పిన సూక్తులపై చైతన్యోపున్యాసం ఇవ్వడం జరిగింది.
It gives me immense satisfaction to inaugurate the renovated DSR Government Girls High School in Mulapeta, Nellore.
I am grateful to the DSR Group for transforming this school with an investment of ₹13.41 crore through CSR funds.
Good schools are the foundation of a strong and healthy society. See the transformation for yourself! 👇
భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్ఫూర్తితో దేశ ప్రగతికి బాటలు వేస్తున్న ఇంజనీర్లందరికీ జాతీయ ఇంజనీర్స్ డే (సెప్టెంబర్ 15) శుభాకాంక్షలు!
#EngineersDay#Engineer
నిన్న సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన గణేష్ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించడంతో పాటు సింగిల్ విండో ద్వారా అనుమతులివ్వడం పట్ల ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి తరపున కృతజ్ఞతలు తెలపడం జరిగింది.
ఈ రోజు ఉదయం విజయవాడలోని మా నివాసం నందు మా మిత్రులు పుట్టగుంట సురేష్ గారు, గ్లోబల్ ఎన్నారై టీడీపీ ఉపాధ్యక్షులుగా నియమించబడిన సందర్భంగా వారికి ప్రత్యేక అభినందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.