న్యాయమైన కోర్కెల సాధన కోసం పోరాటానికి సిద్దమైన తెలంగాణ విద్యుత్ ఉద్యోగ మిత్రులకు జేజేలు. TSTransco యాజమాన్యం మొండి వైఖరి, మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా మీరు చేస్తున్న ఈ ధర్మయుద్దంలో తెలంగాణ బహుజన్ సమాజ్ పార్టీ #BSP చివరివరకు మీ వైపే ఉంటుందని హామీ ఇస్తున్న. ✊
TRS GOVERNMENT లో ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ లేదు. అందుకోసమే అటవీ శాఖ అధికారి హత్య. గద్వాల జిల్లాలో విద్యాధికారిపై గల్ల పట్టిన స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి. @RSPraveenSwaero@trspartyonline @BSP4Telangana
What is happening in Karnataka now is just a glimpse of things BJP-RSS would give us, if they are voted to power. Bahujans of Telangana must stay guarded against such divisive forces and stand by our brethren whose faith and constitutional rights are under threat. #BSP4Diversity