@KTRTRS KTR గారు, ఒకచిన్న సలహా. ప్రముఖులు మిమ్మల్ని కలిసినప్పుడు పుష్పగుచ్ఛాలు ఇస్తారు. తరువాత వాటిని బయట పడేస్తారు. అలా వృథా చేయడం కన్నా మిమ్మల్ని కలిసినప్పుడు చేనేత దుప్పట్లు స్వీకరిస్తే తర్వాత వాటిని మీ ద్వారా అనాధలకు, పేదలకు పంచడం ద్వారా లభిస్తుంది. చేనేతరంగానికి ఉపయోగంకూడా
@Krishank_BRS@BRSHarish , కర్మ returns. మనం గతం లో చేసిన ఘన కార్యాలు ఇవే కదా. అందరినీ అసెంబ్లీ లోనే మాట్లాడ కుండా వెళ్లగొట్టినప్పుడు గుర్తు రాలేదా నీకు