శ్రీ @PawanKalyan గారు #APTwitterCorporation తరపున మీకో విజ్ఞప్తి:
మీరు ప్రకటించిన సహాయం ఇప్పటం గ్రామంలోని "గ్రామ సచివాలయం" కి అందజేయవలసిందిగా కోరుతున్నాం.
రాష్ట్ర ఆర్ధిక స్థితిని అర్థంచేసుకుని ఆ పని చేస్తే మా 'వాలంటీర్' లకు 'సలహాదారులు' జీతాలు సరిగ్గా చెల్లించగలం. 🙏