ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్టోబర్ 9, గురువారం పిఠాపురం నియోజక వర్గంలో పర్యటిస్తారు.
* ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యలను స్వయంగా తెలుసుకుంటారు.
* సముద్ర జలాలు కాలుష్యం అవుతున్నాయని మత్స్యకారులు చెబుతున్న విషయాన్ని పరిగణనలోకి త��సుకొని... ఆ ప్రాంతం పరిశీలించేందుకు సముద్రంలో ప్రయాణించనున్నారు.
* ఉప్పాడలో మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
* పిఠాపురం నియోజక వర్గంలో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు.
#PawanKalyanForPithapuram
On this Deepavali, I only want Gun Ghambheera, Ambush Johnny, Donali Bandook, Prema Pavuram, Snehan Kosam, Kutumbha Katha Chitram Guns.
Please do the needful @DVVMovies
#OG
కాకినాడ సిటీ షేర్ 🔥
12 రోజులు కి 2,01,47,252/-👌👌
#TheyCallHimOG
పవన్ కళ్యాణ్ 2012 లోనే గబ్బర్ సింగ్
98 లక్షలు షేర్,🔥
2013 అత్తారింటికి దారేది 94L షేర్ 👍
ఎన్నికలు ముందు ఒప్పుకున్న సినిమాలు
మూడింటిలో #HHVM#OG రెండు
వెంట వెంటనే వచ్చేసాయి 👍
ఉప ముఖ్యమంత్రి
#UstaadBhagatSingh
ఈ సినిమా కూడా 2026 మార్చ్
అంటున్నారు?
OG – They Call Him OG 12 Days Total World Wide Collections!!
🌟WW BREAK EVEN DONE...1st For PK In 12 Years⚡️⚡️⚡️
🌟WW 287.7CR+ Gross💥💥💥
🌟TOWARDS SUPER HIT🔥🔥🔥
#TheyCallHimOG#OG#pawanKalyan#PriyankaMohan#OGMovie
https://t.co/tPkir8arNv
ఈరోజు సాయంత్రం బెంగళూరు లో జరిగిన గౌరవ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి. గోపాల గౌడ గారు రచించిన మానవతావాది పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి @PawanKalyan.
అనంతరం ఆయన మా��్లాడుతూ, జనసేన పార్టీ తరపున చేసిన అనేక ప్రజా పోరాటాలకు ఆయన నైతిక మద్దతుని కాకుండా ప్రత్యక్షంగా పలు సమావేశాల్లో పాల్గొని కీలక సూచనలు చేసిన విషయం గుర్తు చేశారు. నల్లమల యురేనియం సమస్య, అమరావతి రైతుల సమస్య, రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన నిధుల వివరా��ను అధ్యయనం చేసేందుకు ఏర్పాటుచేసిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఆయన స్వచ్ఛందంగా భాగస్వామ్యులై ఆయన అనుభవాన్ని మాకు అందించారని పేర్కొన్నారు. (1/2)
ON POINT with PRECISION 🎯
Baagul Bua shatters every box office record 🔥🔥🔥🔥
#TheyCallHimOG North America gross at $5,509,325+ and continues his glorious rampage 💥💥
ONLY GAMBHEERA’s LAW 🔥
#BlockbusterOG#OG