మాన్యులైన ప్రభుత్వ పెద్దలకు వినయపూర్వక విజ్ఞప్తి🙏
విడుదల కాబోయే 41 నోటిఫికెషన్స్ లోనే ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్షల తేదీలు స్పష్టంగా ప్రకటించి, షెడ్యూల్ ప్రకారం సకాలంలో పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించాలని కోరుతున్నాం సార్🙏
@naralokesh@chiranjeevimlc#AndhraPradesh
@chiranjeevimlc First of all thank you @chiranjeevimlc Sir 🙏
గ్రూప్ 2 పోస్టులను 1000+ పెంచే దిశగా మాకు న్యాయం చేయగలరు అని కోరుకుంటున్నాము సార్...!
ప్రత్యేక ధన్యవాదాలు సార్ 🙏🙏🙏