On Children’s Day, Hanumakonda Collector Chahat Bajpai madam danced with girls at Asunta Bhavan, Subedari. Going beyond a formal visit, she mingled with them like a mother and elder sister, creating joyful moments and lifelong memories.
@chahat_bajpai
🐒❤️ కొండముచ్చు ప్రేమపూర్వక హగ్!
ఒడిశాలో ఫోన్లో గేమ్ ఆడుకుంటున్న షాప్ ఓనర్ దగ్గరకు వచ్చిన కొండముచ్చు.. అతడిని ప్రేమగా హగ్ చేసుకుంది. భయంతో షాకైన ఓనర్‌కు ఎలాంటి హాని చేయలేదు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 10 గంటల్లోనే 41.1 మిలియన్ల వ్యూస్ సాధించింది. ❤️
#ViralVideo#OdishaTourism
☀️ TGNPDCL మరో కీలక మైలురాయి! ⚡
PM-KUSUM-A పథకం కింద TGNPDCL పరిధిలోని 18 సర్కిళ్లలో 100 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యాన్ని సాధించడం విశేషం. మరో 200 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి.
రాబోయే 3–4 నెలల్లో మొత్తం 300 మెగావాట్ల సౌర విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించడం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు TGNPDCL సీఎండీ శ్రీ కర్నాటి వరుణ్ రెడ్డి గారు తెలిపారు.
🌱 ఈ కార్యక్రమం ద్వారా రైతులకు అదనపు ఆదాయ అవకాశాలు కల్పించడంతో పాటు, స్వచ్ఛమైన విద్యుత్ ఉత్పత్తి, పునరుత్పాదక ఇంధన సామర్థ్య విస్తరణకు మరింత దోహదపడనుంది.
⚡ రైతులకు ఆదాయం – సౌర విద్యుత్‌తో ప్రగతి – సుస్థిర ఇంధన భవిష్యత్తు!
#TGNPDCL #PMKUSUMA #SolarPower #RenewableEnergy #GreenEnergy
HIGH-SPEED CHASE IN THE FIELDS!
A police car was seen chasing a sand tractor through the green agricultural fields.
The unusual pursuit left onlookers surprised as both vehicles moved through the fields. 👀
Visuals of the chase are going viral.
@ncbn గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దివ్య సుముఖమునకు నమస్కరించి వ్రాయునది. గౌరవ రామోజీరావు గారు మృతి చెందిన తర్వాత. ఆయన ఆశయాలు, ఆయన నిబద్ధత, సంస్థ సిబ్బంది పట్ల గౌరవ మర్యాదలు, విచారణ పద్ధతులు అన్ని కూడా వారి ఈనాడు వారసులు విస్మరించారు.