@IndianTechGuide What about the metro, both the governments are playing blame games and we hyderabadis are suffering a lot, Please approve metro for Hyderabad ATLEAST more 200+ km needed for safer transport and less traffic congestion 🙏
@TeenmarMallanna అని ఎప్పుడూ విడదీస్తూనే ఉంటారు.. మన యాస మన అస్తిత్వం మన పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ... అభివృద్ధి కోసం పోరాడుదాం కుల మత రాజకీయల కోసం కాదు...జై తెలంగాణ
@TeenmarMallanna ఒకరి కోసం ఒకరు కలిసి తెలంగాణ సాయుధ పోరాటం లో పాల్గొన్నారే తప్ప నీ లాగా కులాల మధ్య చిచ్చు పెట్టి రాజ్యాధికారం పొందాలనుకోలేదు, తెలంగాణ ను విడదీయాలనుకోలేదు, దయ చేసి మిత్రులారా కులాల గోడలు బద్దలు కొట్టి మనుషులు గా కలిసుందాం, ఇలాంటి రాజకీయా నాయకులు ఏదో ఒకటి మతం అని కులం
@TeenmarMallanna అది నీ అమాయకత్వం వెర్రి తనం పదవుల కోసం రాజకీయాల కోసం నవ్వు చేస్తూ కులాలు మధ్య చిచ్చు పెట్టె నీ కుట్ర... దొడ్డి కొమురయ్య వీర మరణంతో సాయుధ పోరాటం మరింత పోరాట రూపం దాల్చింది. ఉస్మానియా విశ్వవిద్యాలయములో చదువుతున్న పానుగంటి సీతారామారావు, అనిరెడ్డి రామిరెడ్డి, చలసాని శ్రీనివాసరావు.
@tej9991 తెలుగు భాష గొప్పది, అందులో ఏ యాస ఐన
అందంగానే ఉంటుంది, ఇది కొందరు చేసే కుట్ర
నేను 100% తెలంగాణ, నా భాషా నా యాస అంటే
గౌరవం అలాగే ఎవరి బాస ఐన గౌరవించాలి, మొదట
మనుషులుగా బ్రతుక నేర్చుకుందాం తర్వాతే ఏ గొడవ
ఐనా, తెల్లారి లేస్తే ఉంటాయో ఉండమో.. ఎందుకు ఈ
గొడవలు
@AndhraRay తెలుగు భాష గొప్పది, అందులో ఏ యాస ఐన
అందంగానే ఉంటుంది, ఇది కొందరు చేసే కుట్ర
నేను 100% తెలంగాణ, నా భాషా నా యాస అంటే
గౌరవం అలాగే ఎవరి బాస ఐన గౌరవించాలి, మొదట
మనుషులుగా బ్రతుక నేర్చుకుందాం తర్వాతే ఏ గొడవ
ఐనా, తెల్లారి లేస్తే ఉంటాయో ఉండమో.. ఎందుకు ఈ
గొడవలు
@The_pathbreaker తెలుగు భాష గొప్పది, అందులో ఏ యాస ఐన
అందంగానే ఉంటుంది, ఇది కొందరు చేసే కుట్ర
నేను 100% తెలంగాణ, నా భాషా నా యాస అంటే
గౌరవం అలాగే ఎవరి బాస ఐన గౌరవించాలి, మొదట
మనుషులుగా బ్రతుక నేర్చుకుందాం తర్వాతే ఏ గొడవ
ఐనా, తెల్లారి లేస్తే ఉంటాయో ఉండమో.. ఎందుకు ఈ
గొడవలు
@Lokeshwarudu9 తెలుగు భాష గొప్పది, అందులో ఏ యాస ఐన
అందంగానే ఉంటుంది, ఇది కొందరు చేసే కుట్ర
నేను 100% తెలంగాణ, నా భాషా నా యాస అంటే
గౌరవం అలాగే ఎవరి బాస ఐన గౌరవించాలి, మొదట
మనుషులుగా బ్రతుక నేర్చుకుందాం తర్వాతే ఏ గొడవ
ఐనా, తెల్లారి లేస్తే ఉంటాయో ఉండమో.. ఎందుకు ఈ
గొడవలు
@vajrasankalpi తెలుగు భాష గొప్పది, అందులో ఏ యాస ఐన
అందంగానే ఉంటుంది, ఇది కొందరు చేసే కుట్ర
నేను 100% తెలంగాణ, నా భాషా నా యాస అంటే
గౌరవం అలాగే ఎవరి బాస ఐన గౌరవించాలి, మొదట
మనుషులుగా బ్రతుక నేర్చుకుందాం తర్వాతే ఏ గొడవ
ఐనా, తెల్లారి లేస్తే ఉంటాయో ఉండమో.. ఎందుకు ఈ
గొడవలు
@Raghu4BRS తెలుగు భాష గొప్పది, అందులో ఏ యాస ఐన
అందంగానే ఉంటుంది, ఇది కొందరు చేసే కుట్ర
నేను 100% తెలంగాణ, నా భాషా నా యాస అంటే
గౌరవం అలాగే ఎవరి భాష ఐన గౌరవించాలి, మొదట
మనుషులుగా బ్రతుక నేర్చుకుందాం తర్వాతే ఏ గొడవ
ఐనా, తెల్లారి లేస్తే ఉంటాయో ఉండమో.. ఎందుకు ఈ
గొడవలు
@ShreyyyForYou తెలుగు భాష గొప్పది, అందులో ఏ యాస ఐన అందంగానే ఉంటుంది, ఇది కొందరు చేసే కుట్ర నేను 100% తెలంగాణ, నా భాషా నా యాస అంటే గౌరవం అలాగే ఎవరి బాస ఐన గౌరవించాలి, మొదట మనుషులుగా బ్రతుక నేర్చుకుందాం తర్వాతే ఏ గొడవ ఐనా, తెల్లారి లేస్తే ఉంటామో ఉండమో.. ఎందుకు ఈ గొడవలు
@SDM_official1 Great initiative i story agree ఎవరి కులాన్ని వాళ్ళు గౌరవించాలి అదే విధంగా వేరే కులాల్ని వాళ్ళ ఆత్మ అభిమానన్నీ కించపరచకూడదు కుల రహిత సమాజం కన్నా జనాల్లో అసలు కులం అంటే రాజకీయాలు చేయడానికి, లేక దోచుక తిననంత వరకు మంచిది.