Healthy Protein & Iron-Rich Green Moong Summer Ladoo 🌿Looking for a healthy, guilt-free snack?
These Green Moong Ladoos are packed with plant-based protein, iron, fiber, and essential nutrients.
"Parampara is not just what we inherit.
It is what we carry forward"
Minister White is the brand that celebrates the richness of our Parampara while bringing it alive for the modern man. For the men of Andhra Pradesh & Telangana, this is more than tradition.
This is Parampara. This is Minister White.
#MinisterWhite #Parampara #AndhraPradesh #Telangana #SouthIndianStyle #EthnicWear #ModernTradition #TraditionWithStyle
తిరుమలపై ఏఐ వీడియో వైరల్...!
తిరుమల 2040లో ఎలా ఉండొచ్చో చూపిస్తున్న ఏఐ వీడియో వైరల్…
భవిష్యత్ తిరుమల రూపురేఖలను ఊహిస్తూ రూపొందించిన ఏఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్…
అలిపిరి మెట్ల మార్గం నుంచి టోల్గేట్ వరకు భవిష్యత్ రూపాన్ని చూపించిన వీడియో…
భవిష్యత్తులో తిరుమలలో రహదారుల నిర్వహణ ఎలా ఉండొచ్చో విజువల్స్‌లో ప్రదర్శన…
భక్తుల రద్దీ నియంత్రణ, ఏఐ సాంకేతికత వినియోగాన్ని కూడా వీడియోలో చూపించిన వైనం…
ఏఐ ఆధారిత సాంకేతికతతో శ్రీవారి దర్శనం మరింత వేగంగా జరిగేలా ఊహించిన దృశ్యాలు…
భక్తులు దర్శనం కోసం వేచి ఉండే సమయం తగ్గే అవకాశం ఉన్నట్లు చూపించిన వీడియో…
2040 నాటి తిరుమల ఎలా ఉండొచ్చన్న ఆసక్తిని రేకెత్తిస్తున్న ఏఐ వీడియో…
ఇది వాస్తవ భవిష్యత్ ప్రణాళిక కాదు.. ఏఐతో రూపొందించిన ఊహాజనిత కాన్సెప్ట్ మాత్రమే…
సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న 2040 తిరుమల ఏఐ వీడియో…
#Tirumala #TTD #AI #AIVideo #Tirupati #RTV
A 90-year legacy standing proudly in one frame… ❤️🔥 And somehow, the biggest confusion is — WHO IS THE FATHER?! WHO IS THE SON?! WHO IS THE BROTHER?! 😭😂❤️ The genes are doing some serious magic! 👑🔥✨️
@iamnagarjuna@AnnapurnaStdios@chay_akkineni@AkhilAkkineni8
🧿✨️♾️
Vijayawada-Guntur మధ్య 50 ఎకరాల్లో Secretariat కట్టేయొచ్చు.
కానీ మహానగరం నిర్మించాలనే ఆలోచనతోనే Land Pooling చేశాం
నేను #Cyberabad కట్టానన్న నమ్మకంతోనే మీరు #Amaravati కి భూములిచ్చారు.
-@ncbn#Amaravati
చంద్రబాబు గారు హంద్రీనీవా ప్రాజెక్టు పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో రాయలసీమ జిల్లాల్లో జలసందడి మొదలైంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని జలాశయాల్లో నీటి పరవళ్ళు మొదలయ్యాయి. రాగులపాడు వద్ద జీడిపల్లి జలాశయం లోకి నీరు నింపుతున్న దృశ్యం.
#IdhiManchiPrabhutvam#FarmersFriendlyGovt
#ChandrababuNaidu
#AndhraPradesh
#పోలవరం ప్రాజెక్టు ఇంత బాగా ఎవరు explain చెయ్యలేరు...👌🏻🙏🏻🙏🏻
జగన్ వలన డయాఫ్రమ్ వాల్ లాంటి డబుల్ పనులు....డబ్బులు బొక్క పనులు తప్ప....కనీసం R & R ఇవ్వలేకపోయాడు..
(పునరావాస ప్యాకేజీ) విషయంలో ప్రజలను కోలుకోలేని దెబ్బ తీశాడు.
2019 ఎన్నికల ముందు ప్రచారంలో రూ. 10 లక్షలు ఇస్తామని ఊదరగొట్టి, ఐదేళ్ల పాలనలో పైసా కూడా ఇవ్వకుండా ముంపు బాధితులను నిలువునా ముంచిన ఘన చరిత్ర జగన్ @ysjagan దే!
#AndhraPradesh
#PolavaramDisaster #JaganFailures #APPolitics #Polavaram