@PonnamLoksabha అయ్యా మోడీ గారు చిన్న పిల్లలను అత్యాచారం చేసిన వారికి ఉరిశిక్ష విధించినట్లు దేశ ద్రోహానికి పాల్పడే నీచులకు కూడా ఉరిశిక్ష విధించి పుణ్యం కట్టుకోండి జీవితాంతం మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుంటాం . . 🙏
Held important talks with President @EmmanuelMacron. We discussed several areas of India-France cooperation, particularly in defence, security, trade and people-to-people ties. https://t.co/QbRofwXNtw
గుజరాత్, హెచ్పీలో పార్టీని గెలిపించిన బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఇక తెలంగాణపై దృష్టి పెట్టారు. రాబోయే ఎన్నికల్లో దక్షిణ భారతదేశంలోనూ బిజెపి పాగా వేస్తుంది. ఇదే ఒరవడి కొనసాగించి 2019లో తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో బిజెపి గెలుస్తుందని పూర్తి విశ్వాసం ఉంది.
#ElectionResults
Hearty thanks to Prime Minister Shri @narendramodi ji on behalf of Telangana people for fulfilling the long awaited dream of Hyderabad Metro Rail project by inaugurating at Miyapur Metro Station, Hyderabad.
#TSWelcomesModi