@Swiggy@SwiggyCares
Facing unauthorized activation of Swiggy Ads and deductions from my payouts without my consent.
Sent multiple emails with details,no proper response or resolution.I want immediate refund.
name: amrutha aaharam id:1389753
#Swiggy#SwiggyPartner
@sairaaj44 దమ్మున్న సినిమా అని పెట్టారు కదా. మరి రేటింగ్ 3 ఎందుకు ఇచ్చారు. మీ రేటింగ్ ను జస్టిఫై చెయ్యగలరా. 3 అంటే జస్ట్ 60%. మీరిచిన రివ్యూ కి రేటింగ్ కి మ్యాచ్ అవ్వడం లేదు. మీకు ఇష్టమైతే రిప్లై ఇవ్వండి. క్లారిటీ కోసం అడుగుతున్న అంతే.
@sairaaj44 సినిమా ఇండస్ట్రీని 50% మీ రివ్యూయర్స్ చంపేస్తుంటే మిగతా 50% అత్యాశకు పోయి టికెట్స్ రేట్స్ hike, విపరీతమైన food prices తో ఇండస్ట్రీ చంపుకుంటుంది. మార్నింగ్ షో అండ్ noon show ki ticket prices tagginchi Petti 2 tickets కొన్న vallaki small పాప్కార్న్ free ani pettachu kada. Ego kadaa
@sairaaj44 Already national news lo vachindhi. Meeredho inside news vachinattu cheptharenti. News sagam cheppi వదిలేస్తే Inka ఎందుకు చెప్పడం. Meeru ilage chesthe mee post చూడాలనే interest pothundhi. Already chala Mandi direct ga cheppe dhairyam లేనప్పుడు posts endhuku ani అడుగుతున్నారు.
@DirectorMaruthi ఇప్పుడే hotstar lo రాజా సాబ్ చూసా. అంత దారుణంగా ఎలా తీశారని అర్థం కాలేదు. ప్రభాస్ గారితో సినిమా అలా ఎలా తీశారూ....జర్నలిస్ట్ ప్రభు గారి రివ్యూ చూసి మరీ ��ంత దారుణంగా ఎందుకు తీస్తారులే అనుకున్న. కానీ ఆయన రివ్యూ 100% కరెక్ట్.
@vamsi84 Yesterday I watched the movie. The movie is a fun ride. But I don't understand why you have increased the ticket price even for this medium budget movie. For every movie you take this advantage.
This song took me back to pure joy. I danced my heart out and truly enjoyed every moment of filming this #HookStep 🤗
Hope you'll have a blast 😉
https://t.co/A1PRyNT5EO
#ManaShankaraVaraPrasadGaru in theatres on Jan 12th!
@DVVMovies@prakashraaj No one goes to OG for this soooo called versatile actor. Better don't do these kind of tweets. Iam sure not even a single power star fan likes him. No powerstar fans likes his presence in OG. Better avoid him in promotions. Otherwise in return you will face OG MUSIC...
@vamsi84 Coolie and war2 rendu kooda dubbed movies. Certain amount pay chesi rights theskunnaru. It would be less than 50 to 75 crores, as per speculations. Then why your producers very greedy. Ila chesthe slow gaa ika families evaru movie ni theater lo choodaru. Konchem realise avvandi.
@vamsi84 Aa price hike enti brother. Meeru ila cheyyabatte evadu theater ki velli movies choodatam ledhu. Multiplex movie ki velthe more than 2000 avuthundhi family tho. Oka vypu evaru theaters ki ravatledhu ani meere antaru. Maroo vypu ila prices pen chesthunnaru.
@AmbatiRambabu@alluarjun@PawanKalyan వాళ్ళ ఫ్యామిలీ విడిపో��ే చూద్దాం అని చాలా ఆరాటంగా ఉన్నట్టుంది. అది జరిగే పని కాదు. కొంచెం బుద్ధి మార్చుకొని మంచి ఆలోచించటం నేర్చుకోండి. ఇంకా మారరా....
This morning a patient brought #TirupatiLaddu to me
I could Smell the laddu the moment she entered my cabin
The fragrance is there in the room
It wasn't felt during the past few years
One can feel the change in quality
Thanks @ncbn and @PawanKalyan@JaiTDP@JanaSenaParty
బీబీసీతో.. పవన్ కళ్యాణ్ గా��ి సనాతన ధర్మంపై సందేహ నివృత్తి..
‘‘అది ఆయనకు దేవుడిచ్చిన రూట్ మ్యాప్. భగవంతుడి ఆశీస్సులతోనే ఆయన ఈ ప్రయాణం సాగుతోంది’’
‘‘@pawankalyan గారిలో వామపక్ష భావజాలం, దళిత బహుజన వాదం ఇప్పటికీ ఉన్నాయి. అలాగే చేగవేరా స్ఫూర్తినీ వీడలేదు. ధర్మం కోసం ఇపుడు చేస్తున్న పోరాటంలోనూ చేగవేరా స్ఫూర్తే ఉంది. హిందూత్వ అజెండాతో ముందుకి వెళ్తున్న ఆయన క్రైస్తవులకు, ముస్లింలకు ఇబ్బంది వచ్చినా అదేవిధంగా పోరా���తారు, అందుకే ఏ వర్గంలోనూ ఆయన మాటలపై వ్యతిరేకత రాలేదు’’
https://t.co/S8iIraKBBc
#ధర్మో_రక్షతి_రక్షితః
#వృక్షో_రక్షతి_రక్షితః
#धर्मो_रक्षति_रक्षितः
#DharmoRakshatiRakshitah
#VrukshoRakshatiRakshutah
#SanatanaDharmaRakshanaBoard
#Varahi
#OmNamoNarayanaya
#SanatanBoardForHindus
@JanaSenaParty
#JSPforNewAgePolitics
@prakashraaj మీలాంటి ���ూడో సెక్యులర్ల వల్లనే కదా అసలు ఇలాంటి ఇబ్బందులు వచ్చేవి. బంగ్లాదేశ్ లో అంతా మంది హుందువులని చాంపినప్పుడు ఎక్కడ ఉన్నవ్వు ప్రకాష్ రాజ్. అప్పుడు ఏందుకు తమరు మౌనం వహించారు. దయచేసి వివరించండి. కష్టమేమో కదా.. #justasking