@naralokesh
పరిష్కారం చూపించగలరు.
మీరు సమస్యకి పరిష్కారం చూపించకపోతే మా కుటుంబం చాలా ఇబ్బిందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది
ఇట్లు
చంద్రబాబు అభిమాని
గత పంచాయతీ ఎన్ని కల్లో మన పార్టీ తరుపున పోటీచేసి ఓడిపోయినా సర్పంచ్ అభ్యర్థి
8142339977
@naralokesh
హాయ్ నారా లోకేష్ అన్నా
నా పేరు వసంత హరికృష్ణ
శేరి అమరవరం
కంచికచర్ల మండలం
N T R జిల్లా
గత ఎన్నికల ముందు మీ గురుంచి SM లో తప్పుగా పోస్ట్ చేసాడు అని "రాఘవ" అనే వ్యక్తిని వారి ఇంటికి వెళ్లి మండలించటం జరిగింది. నేను పార్టీలో చురుకుగా పాల్గొంటున్నాని YSR కాంగ్రెస్
@naralokesh
వచ్చింది దాని కోసం నేను మీ సేవా లో "NOC" దరఖాస్తు చేసుకొన్నాను. గతంలో నా మీద పెట్టిన అక్రమ కేసు రాజి జరిగినా కూడా online లో కేసు ఫైల్ అయినట్టు చూపిస్తుంది. నాకు ఇద్దరు కుమారులు వారి చదువు మరియు ఇంటి ఖర్చలు మొత్తం నేనే చూసుకోవాలి కావున నా యందు దయవుంచి ఈ సమస్యకు