❤️🚨 గుండె పోటు వచ్చిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు…
వెంటనే వేసుకోవాల్సిన టాబ్లెట్స్పై చక్కటి అవగాహన కల్పిస్తున్న వైద్య నిపుణులు… 🩺
Always keep “Disprin & Sorbitarate” 💊at home.
నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే..నాకు ఊహ తెలిశాక చుసిన మొట్టమొదటి హీరో మీరే..ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. I wish you a very Happy 60th Birthday Babai. జై బాలయ్య ! #HappyBirthdayNBK
అహోబిలం, అద్భుతం, నా అనుభవం, cancer మాయం…🙏🏼
ఇది మహిమా? లేక coincidence ఆ?🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
Spain నుంచి నా Greek friend ఒకడు India visit చేయడానికి వచ్చాడు. అతనికి, నాకు ఎన్నో spiritual experiences ఉన్నాయి. Greek అబ్బాయి అయినప్పటికీ Hinduism గురించి బాగా తెలుసుకున్నాడు. Bhagavadgita, కొన్ని మంత్రాలు కూడా వచ్చు. Hyderabad వచ్చినప్పుడు అతన్ని Ahobilam తీసుకెళ్లాము. (1/6)
TG: ఒక యువకుడి అంతిమయాత్రలో వరంగల్ ఏసీపీ ప్రశాంత్ రెడ్డి చేసిన భావోద్వేగ ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన స్నేహితుడిని చూసైనా యువతలో మార్పు రావాలని, మద్యం, గంజాయి వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. "జీవితం మళ్లీ రాదు, చెడుకు ప్రేరేపించే స్నేహాన్ని వదులుకోండి" అంటూ ఆయన ఇచ్చిన సందేశం అందరినీ ఆలోచింపజేస్తోంది.
Salute you, Arun Abraham and Sherin Ann John.
Our baby, Alin Sherin Abraham, lived for months within her mother, and ten months embraced by her parents’ boundless love. Now, she will help five other babies live better lives.
By mindset and by heart, you are - and will always remain - loving parents. Please retrieve your happiness through life. You both truly deserve it.
Dear Sherin and Arun,
Yours,
Kamal Haasan
India’s 12 Jyotirlingas are sacred shrines of Lord Shiva, symbolizing divine light and spiritual power. Located across the country, they attract millions seeking faith, history & inner peace.
Samb Sadashiv
Om Namah Shivay 🙏🏻 Har Har Mahadev